Posted inTelugu - Featured Telugu - Film News
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్: రాజమౌళి ఒకటి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ మరొకటి!
ఒకటైతే ఇప్పటికే క్లియర్ అయింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఈ ఏడాది ఇక కష్టమే. ఇటీవలే ఎన్టీఆర్ అక్టోబర్ 13 విడుదలపై ఇంకా పాజిటివ్ గానే ఉన్నాం అని అన్నా కానీ అది జరగని పనే. ఎందుకంటే ఇంకా 40 రోజుల షూటింగ్…