Posted inTelugu - Featured Telugu - Film News
రామ్ చరణ్ నాకోసం అలా చేయడం సంతోషాన్నిచ్చింది: అనసూయ
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ఎంత హిట్టయిందో తెలిసిందే. అదేస్థాయిలో రంగమ్మత్త పాత్రలో నటించిన యాంకర్ అనసూయకు కూడా అంతే పేరు వచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను…