Posted inTelugu - Featured Telugu - Film News
నాగ చైతన్య మాత్రం ఎక్కడా తగ్గట్లేదుగా!
అక్కినేని నాగచైతన్య హీరోగా ఇప్పుడు మంచి ఫేజ్ లో ఉన్నాడు. వరసగా సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రంలో నటించాడు. కోవిద్ సెకండ్ వేవ్ రాకపోయి ఉంటే ఈపాటికి లవ్ స్టోరీ విడుదలైపోయి ఉండేది. ప్రస్తుతం…