చూడ్డానికి రెండు కళ్లు చాలవు.. ఉప్పెన రొమాంటిక్‌ సాంగ్‌ ను దించేసిన సుధీర్‌ రష్మి

ఉప్పెన సినిమాలోని జలజలజలపాతం నువ్వు పాట ఏ రేంజ్‌ లో సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీడియో సాంగ్‌ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది కవర్‌ పాటలు చేశారు. తాజాగా సుధీర్ మరియు రష్మీలు ఆ పాటకు స్టేజ్‌ షో…

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌30??

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేయాల్సి ఉంది. ఏడాది క్రితమే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 సినిమా ప్రకటన వచ్చింది. కాని…

యాంకర్‌ శ్యామల ప్రెగ్నెంటా?

తెలుగు బుల్లి తెరపై యాంకర్‌ గా ఎంతో మంది గుర్తింపు దక్కించుకున్నారు. వారిలో శ్యామల ఒకరు. యాంకర్‌ శ్యామల అంటే తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు వెంటనే గుర్తు పట్టేంతగా ఆమె పాపులారిటీని దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. తెలుగు బుల్లి…

మంత్రి నానిపై నాగబాబు సీరియస్ కామెంట్స్‌

వకీల్‌ సాబ్‌ సినిమాను పాచిపోయిన సినిమా అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వకీల్‌ సాబ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు స్పందించాడు.…

‘కింగ్‌ మేకర్‌’ గా మారబోతున్న మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చివరి దశ షూటింగ్‌ తో బిజీగా ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ ముగిసిన వెంటనే లూసీఫర్‌ ను మొదలు పెట్టబోతున్నాడు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమచారం ప్రకారం…

మరో సారి కోర్టును ఆశ్రయించనున్న వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకి ముందు రోజు రాత్రి ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ అదే ఫాలో అవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే భారీ మొత్తానికి కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ వెంటన్…

త్రివిక్రమ్ అడ్వాన్స్ పే చేయాలంట.. వడ్డీతో సహా..! నిజమెంతో..?

ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి ఈరోజు సాయంత్రం ఓ అప్డేట్ రానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో ఉండాల్సిన ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందనే వార్త వినిపిస్తోంది. కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమాపై ఈరోజు సాయంత్రమే అఫీషియల్ ప్రకటన వస్తుందని అంటున్నారు. అయితే..…

పవర్ స్టార్ వకీల్ సాబ్ పై సూపర్ స్టార్ రివ్యూ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం పవర్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న విషయం తెల్సిందే. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కింది. వేణు…

‘పింక్’ కలర్ మార్చకుండా పవర్ జోడించిన ‘వకీల్ సాబ్’

పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది. మెగాభిమానుల్లో అంచనాలు ఉంటాయి. పవన్ అభిమానుల్లో అయితే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అయితే.. పవన్ సినిమాలు చేయడం మానేసి మూడేళ్లు దాటింది. మళ్లీ చేస్తారో లేదో అనే మీమాంశ నుంచి సినిమాలు…

ఆర్ ఆర్ ఆర్ లేటెస్ట్ మ్యూజికల్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై బోలెడన్ని అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్…

నెట్టింట్లో వైరల్ అవుతున్న ప్రభాస్ అరుదైన ఫొటో

స్టార్ హీరోల ఫొటో కొత్తది రిలీజ్ చేసినా అభిమానులకు పండగే. సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంబరాలు చేస్తారు. అదే.. తమ హీరోకు సంబంధించి ఏదైనా అరుదైన ఫొటో వస్తే.. అది పాతదే అయినా మరింత వైరల్ చేస్తూ సంబరాలు చేస్తారు.…

హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్

గత కొన్ని గంటలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కొంత గందరగోళం నెలకొనడంతో జనసేన పార్టీ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది,…