హోటల్ యజమానిపై కేసు పెట్టిన హీరోయిన్‌

కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నిక్కీ గర్లానీ పోలీసులను ఆశ్రయించింది. ఒక వ్యక్తిపై చీటింగ్ కేసును పెట్టిన ఈ అమ్మడు పోలీసులను న్యాయం కావాలంటూ ఆశ్రయించింది. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన…

సుకుమార్‌, రౌడీ స్టార్‌ సినిమా ఏం జరిగింది?

అల్లు అర్జున్‌ తో ప్రస్తుతం పుష్ప సినిమాను చేస్తున్న సుకుమార్‌ ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం లైగర్ సినిమా ను పూరి జగన్నాద్‌ చేస్తున్నాడు. లైగర్‌ పూర్తి అయిన…

బ్రేకింగ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ సోకింది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదలైంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌజ్ కే పరిమితమైన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ కు దగ్గరగా పనిచేసే…

సినీ నటిని మోసం చేసిన పోలీస్

తమిళ నటి రాధ విషయం సినిమా స్టోరీని తలపించే సంఘటన జరిగింది. నటిగా కొనసాగుతున్న రాధా కు గతంలోనే పెళ్లి అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడిపోయిన ఆమె తల్లి మరియు కొడుకుతో జీవనం సాగిస్తుంది. ఆ…

తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లను డిలీట్‌ చేసి క్షమాపణలు చెప్పిన భరణి

నటుడు కమ్‌ రచయిత అయిన తనికెళ్ల భరణి ఫేస్ బుక్ లో షేర్‌ చేసిన శభాష్‌ శంకరా.. పోస్ట్‌ లు వివాదాస్పదం అయ్యాయి. దాంతో వాటికి తనికెళ్ల భరణి స్పందించాడు. కొందరి మనోభావాలు నొప్పించే విధంగా తాను ఆ పోస్ట్‌ లను…

బిబి4 జోడీ హీరో హీరోయిన్ గా సినిమా షురూ

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 4 లో అందరి దృష్టిని ఆకర్షించిన జంట అఖిల్‌ సార్ధక్‌ మరియు మోనాల్‌ గజ్జర్‌. వీరిద్దరి జోడీ షో కు మంచి రేటింగ్‌ ను తెచ్చి పెట్టిందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు…

‘పుష్ప’ తర్వాత ఆ ఇద్దరు దర్శకుల్లో బన్నీ ఎటువైపు?

అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్‌ జూన్‌ జులై వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. పుష్ప సినిమా పూర్తి అయిన వెంటనే కొరటాల…

ఏంటి, ఎన్టీఆర్ కు కొరటాల ఇంకా స్క్రిప్ట్ రాయలేదా?

రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. కొరటాల శివ…

త్రివిక్రమ్ తోనూ పనిచేయనున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే గత సంవత్సరం మళ్ళీ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. వరసగా నాలుగు సినిమాలను…

శంకర్ పై లీగల్ పోరాటానికి సిద్దమైన అన్నియన్ నిర్మాత

అగ్ర దర్శకుడు శంకర్ వరసగా ఇబ్బందుల్లో పడుతున్నాడు. ఇండియన్ 2 సినిమా విషయంలో ఇప్పటికే సన్ పిక్చర్స్ వారితో లీగల్ పోరాటం కొనసాగుతోంది. తమ సినిమాను పూర్తి చేయకుండానే మరో సినిమా చేస్తున్నాడని శంకర్ పై కేసు వేశారు. ఇదిలా ఉంటే…

ఆర్ ఆర్ ఆర్ మాత్రం వాయిదా పడదు అంటున్నారు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనధికార లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. నార్త్ లో షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్ ఇంకా జరుగుతున్నాయి కానీ సినిమా విడుదలలు అన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే లవ్…

రాధే శ్యామ్ సినిమా కూడా వాయిదా బాట పడుతోందా?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇంకా ఒక్క పాట మిగిలుంది. ఈ సినిమా జులై 30న విడుదలవుతుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు. అప్పటికి షూటింగ్ పూర్తవుతుంది కానీ సినిమా విడుదలవుతుందా అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. ఇప్పటికే…