Posted inTelugu - Featured Telugu - Film News
అందరి ప్రాజెక్టులను మార్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్
టాప్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో విజయం తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా స్థానంలో మహేష్ బాబుతో సినిమాను కన్ఫర్మ్ చేసుకున్నాడు. అల్లు…