అజిత్ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పిన కార్తికేయ

ఆరెక్స్ 100 తర్వాత టాలీవుడ్ లో ఫేమ్ సంపాదించుకున్న కార్తికేయ తర్వాత చేసిన సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బౌన్స్ బ్యాక్ చేయాలని చూస్తున్న కార్తికేయ చేసిన రీసెంట్ సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమా మార్చ్…

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయంలో అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓటిటి రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. గతేడాది మొదలుపెట్టిన ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ ఇప్పుడు విజయవంతంగా రన్ అవుతోంది. సినిమా కొనుగోళ్ల విషయంలో కూడా అల్లు అరవింద్ దూకుడుగా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకుల వరకూ…

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ తో నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొంత కాలంగా వార్తలు బాగా వస్తున్నాయి. బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య స్పెషల్ రోల్ లో నటిస్తున్నాడని రూమర్స్ బలంగా…

‘పైసా పరమాత్మ’కు వందశాతం మార్కులు వేశారు

‘సక్సెస్ అనేది రెండు రకాలు. ఒకటి డబ్భుతో వచ్చేది, మరొకటి పేరుతొ వచ్చేది. ‘పైసా పరమాత్మ’ నాకు మంచి దర్శకుడిగా శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చింది. ఒక దర్శకుడిగా నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దానిని పర్ఫెక్ట్ గా వందశాతం స్క్రీన్ పై…

గుజరాత్ లో సలార్ భారీ యాక్షన్ షెడ్యూల్

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రాధే శ్యామ్ ను పూర్తి చేసిన వెంటనే ప్రభాస్ రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆది పురుష్, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో…

వకీల్ సాబ్ కంటి పాప – థమన్ ఎక్కడా తగ్గట్లే

ఎస్ ఎస్ థమన్ ఎంతటి భీకరమైన ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వరసగా సూపర్ హిట్ సినిమాలకు పనిచేస్తున్నాడు. థమన్ అందించిన సంగీతం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్…

ఉప్పెన – జాతిరత్నాలు కలిస్తే..!

కరోనా లాక్ డౌన్ తర్వాత చిన్న పెద్ద సినిమాలు కలిసి వరుసగా బాక్సాఫీస్ మీద దండ యాత్ర చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుండి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్‌ అవుతున్నాయి. సూపర్‌ హిట్…

#RRR : ఆలియా రాకతో ఆ సాంగ్ మరియు యాక్షన్‌ సీన్‌ పూర్తి

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిందని ఏడాది కాలంగా ప్రచారం అయితే జరుగుతుంది. కాని ఇప్పటి వరకు ఆ సినిమా పూర్తి మాత్రం కాలేదు. కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. సినిమాలోని కీలక…

మహేష్‌ బాబు వాట్సప్‌ డీపీ ఏంటో తెలుసా?

స్టార్స్ ఫొటోలను వారి అభిమానులు వాట్సప్‌ డీపీలుగా స్టేటస్ లు గా పెట్టుకుంటారు. మరి స్టార్ లు వాట్సప్ డీపీలుగా ఏం పెట్టుకుంటారు అనేది ఎవరికైనా ఆసక్తికర అంశమే. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు తన వాట్సప్ కు ఏం డీపీ…

కోవిడ్‌ వ్యాక్సిన్‌ ను తీసుకున్న నాగార్జున

కోవిడ్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో కొందరు కోవిడ్‌ వ్యాక్సిన్ ను తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. కోవిడ్ వచ్చినా చనిపోతామో లేదో తెలియదు కాని వ్యాక్సిన్ తీసుకుంటే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతుంది.…

సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా బాలయ్య హీరోయిన్

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే ఈ భామ ప్రస్తుతం సూపర్ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న…

అదే ఊపులో తమిళ చిత్రాన్నీ పట్టేసిన ఉప్పెన భామ

ఉప్పెన చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు సినిమాల్లో అరంగేట్రం చేసింది కృతి శెట్టి. ఈ సినిమా సంచలనాన్ని సృష్టించిన విషయం తెల్సిందే. భారీ కలెక్షన్స్ తో ఉప్పెన బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. కృతి శెట్టికు ఈ సినిమా ద్వారా…