నాన్న హెచ్చరించినా మౌనంగా ఉన్నాః విష్ణు

మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోసగాళ్లు ప్రమోషన్ లో భాగంగా విష్ణు వరుసగా ఇంటర్వ్యూలో ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది. సినిమా…

ఈఎంకే కు ఎన్టీఆర్‌ పారితోషికం? గతంలో నాగ్ చిరులు ఎంత తీసుకున్నారంటే..!

తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు మళ్లీ కౌన్ బనేగా కరోడ్‌ పతి తెలుగు వర్షన్‌ రాబోతుంది. మీలో ఎవరు కోటీశ్వరులు పేరుతో నాలుగు సీజన్‌ లను స్టార్‌ మా ప్రసారం చేసింది. నాగార్జున మరియు చిరంజీవిలు హోస్టింగ్‌ చేశారు. స్టార్‌…

జాన్వీ కపూర్ సినిమాకు దారుణమైన కలెక్షన్స్!

బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ సినిమా రూహీ. హారర్ కామెడీగా రూపొందించిన ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో వెనుకడుగు వేస్తోంది. వారాంతం మొత్తం కలిపి నాలుగు రోజులకు ఈ సినిమా కేవలం 12.38 కోట్ల…

బాలయ్యతో హిట్టు కొడితే మహేష్ తో ఛాన్స్

క్రాక్ చిత్రం ద్వారా గోపీచంద్ మలినేనికు సుడి తిరిగిందని చెప్పాలి. ఈ సినిమా సాధించిన వసూళ్లకు గోపీచంద్ మలినేనికు ఒకదాని తర్వాత ఒకటి భారీ అవకాశాలు వస్తున్నాయి. క్రాక్ చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పిలిచి అభినందించారు. భవిష్యత్తులో కుదిరితే తప్పకుండా…

జగడం మళ్ళీ రామ్ తో తీస్తా: సుకుమార్

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కెరీర్ లో ప్లాపులు ఉన్నా కానీ అవి కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. అలాంటి సినిమాల్లో జగడం కూడా ఒకటి. ఎనర్జిటిక్ హీరో రామ్ తో సుకుమార్ చేసిన ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే…

రంగ్ దే విషయంలో నితిన్ సక్సెస్ సాధించగలడా?

ఈరోజుల్లో సినిమా విజయానికి ఓపెనింగ్స్ కొలమానంగా మారిపోయాయి. సినిమా బిజినెస్ లో మెజారిటీ శాతం తొలిరోజే వచ్చేయాలి. లేదంటే సినిమా విజయం విషయంలో వెనకడుగు వేసినట్లు. సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావాలంటే కచ్చితంగా ప్రమోషన్స్ పీక్స్ లో ఉండాలి. ప్రమోషన్స్ విషయంలో…

దిల్ రాజుకు గట్టి పోటీ ఇవ్వబోతున్న మాజీ స్నేహితుడు

టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజుకు మెల్ల గా సమస్యలు చుట్టు ముడుతున్నట్లుగా అనిపిస్తుంది. నిర్మాతగా ఎంత బిజీగా ఉన్నా కూడా పెద్ద సినిమాలను క్రేజీ సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాడు. పెద్ద సినిమాలు అంటే దిల్ రాజు…

సీటిమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్ప్రైజ్ గెస్ట్?

యాక్షన్ హీరో గోపీచంద్ ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. గత కొంత కాలంగా గోపీచంద్ బాక్స్ ఆఫీస్ వద్ద చేదు ఫలితాలనే అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ రాబోతోన్న తన నెక్స్ట్ సినిమా సీటిమార్ పైనే పెట్టుకున్నాడు. ఈ…

లవర్‌, పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మెహబూబ్‌

తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 4 తో మంచి గుర్తింపు దక్కించుకున్న యూట్యూబ్ స్టార్‌ మెహబూబ్‌ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగి పోతుంది. అతడు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్ చాట్‌ చేయడంతో పాటు తన…

ముక్కు గాయం.. డెలవరీ బాయ్ కు హీరోయిన్ మద్దతు

బెంగళూరుకు చెందిన హితేషా చంద్రానీ ఈమద్య కాలంలో చాలా వైరల్ అయ్యింది. జొమోటో డెలవరీ బాయ్ తనపై దాడి చేశాడంటూ ఆరోపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఫుడ్ డెలవరీ ఆలస్యంగా వచ్చినందుకు గాను తాను ఆగ్రహం వ్యక్తం చేస్తే తన పై…

రాకేష్‌ మాస్టర్‌కు హీరోయిన్ లీగల్ నోటీసులు

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఓపెన్‌ చేస్తే పెద్ద జోకర్ మాదిరిగా రాకేష్‌ మాస్టర్ కనిపిస్తున్నాడు. యూట్యూబ్‌ లో బూతు మాటలతు సోషల్ మీడియాలో బూతుల మీమ్స్ ఇలా ఎక్కడ చూసినా కూడా రాకేష్‌ మాస్టర్ కనిపిస్తున్నాడు. ఆయన ఈయన ఆమె…

ఇలా అయితే కష్టం ‘వకీల్ సాబ్‌’

లాక్ డౌన్ తర్వాత వరుసగా సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాకు జనాలను తీసుకు రావాలంటే విపరీతమైన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రచారం చేయకుండా స్టార్ డం తో క్రేజ్ తో సినిమాకు ప్రేక్షకులు వస్తారనుకుంటే…