రామ్ చరణ్ – శంకర్ సినిమాకు సంగీతం అందించబోయేది ఎవరో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ తో కలిసి సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనుండగా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో చిత్రం పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్…

దిల్ రాజు కోరికను బాలయ్య మన్నిస్తాడా?

అగ్ర నిర్మాతగా ఇండస్ట్రీలో చలామణీ అవుతున్నాడు దిల్ రాజు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తోన్న దిల్ రాజు, ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. అయితే దిల్ రాజుకు ఒక కోరిక ఉంది. అదేంటంటే ఇండస్ట్రీలో ఉన్న టాప్, మీడియం హీరోలు…

పుకార్లకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ టీమ్

ఉప్పెన సినిమా తో సూపర్ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మూవీ కంటే కూడా ముందు ఉప్పెన దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.…

రోజాను కమెడియన్ అంటున్న నాగబాబు..! నెట్టింట్లో ఆయనపై సెటైర్లు

జబర్దస్త్ కార్యక్రమం ఎంత హాట్టయిందో తెలిసిందే. జడ్జిలుగా నాగబాబు – రోజా ఆ కార్యక్రమాన్ని ఓ స్థాయిలో నిలబెట్టారు. రాజకీయంగా ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే.. ఈమధ్య నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్…

శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి

తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది దంపతులు, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం…

చికాగోలో యాంకర్ సుమకు సన్మానం..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) యాంకర్‌ సుమను ఘనంగా సన్మానించారు. ‘సుమతో సందడి’ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించారు. మూడు గంటల పాటు.. రెండు వందల మందికి పైగా పాల్గొన్న ఈ…

నాగ్‌పై ముద్దులు కురిపించిన అమల

నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం వైల్డ్‌ డాగ్‌. ఇందులో కింగ్‌ నాగ్‌ డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపిస్తాడు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌పై అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ప్రశంసలు…

అమలకు తెగ నచ్చి ముద్దులు పంపించిందిః నాగార్జున

నాగార్జున కాస్త గ్యాప్ తీసుకుని వస్తున్న వైల్డ్‌ డాగ్ సినిమా వచ్చే నెల 2వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విడుదలకు ఇంకా రెండు వారాలు ఉండగానే విడుదల హడావుడి మొదలైంది. ఇటీవలే చిరంజీవి చేతుల మీదుగా ఈ…

అంత సీరియస్ లుక్ ఇచ్చి చేస్తోంది.. కామెడీనా?

అక్కినేని హీరో సుమంత్ ఇటీవల పుట్టిన రోజు సందర్బంగా తన ‘అనగనగా ఒక రౌడీ’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. వాల్తేరు శ్రీను పాత్రలో సుమంత్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా లో సుమంత్ లుక్…

మరో అమ్మాయిని రంగంలోకి దించిన హైపర్ ఆది

జబర్దస్త్ కామెడీ షో అనేది తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే టాప్‌ బుల్లి తెర కామెడీ షో అనడంలో సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా జబర్దస్త్‌ షో రేటింగ్ టైటిల్ కు తగ్గట్లుగా జబర్దస్త్‌ గా వస్తుంది. కమెడియన్స్ మారుతున్నారు, జడ్జ్‌…

మహేష్‌, తమన్నాలను డైరెక్ట్ చేస్తున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్‌

మహేష్ బాబు.. తమన్నాల జోడీ ని మరో సారి ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే ఈసారి వెండి తెరపై కాకుండా బుల్లి తెరపై వీరిద్దరి కాంబోను ప్రేక్షకులు చూడబోతున్నారు. ప్రస్తుతం అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు.…

జనసేన: జనసేన, బీజేపీకి బైబై చెప్పడం ఖాయమా?

గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. – ఇదీ తెలంగాణ బీజేపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. తెలంగాణ బీజేపీ నేతలు జనసేన పట్ల అవలంభిస్తున్న వైఖరిని చూసిన తర్వాతే జనసేనాని ఈ వ్యాఖ్యలు…