Posted inTelugu - Featured Telugu - Film News
సౌత్ ఇండియాలో నెం.2 గా నిలిచిన సారంగదరియా
నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా నుండి రెండు వారాల క్రితం వచ్చిన సారంగదరియా సాంగ్ యూట్యూబ్ లో సెన్షేషనల్ వ్యూస్…