పారితోషికాన్ని భారీగా పెంచిన రవితేజ.. ఎంతంటే.

‘క్రాక్‌’తో కిరాక్‌ హిట్‌ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు మాస్‌ మహారాజ రవితేజ. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో వరుస సినిమాలకు ఓకే చెబుతూ.. అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘ఖిలాడి’తో బిజీగా ఉన్న ఈ మాస్‌ హీరో.. తాజాగా…

ఉప్పెన హిందీ, తమిళ రీమేక్‌ హీరోలు ఎవరంటే..!

వైష్ణవ్ తేజ్‌ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెల్సిందే. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేస్తూ దూసుకు వెళ్తున్న ఈ సినిమాను హిందీ మరియు తమిళంలో రీమేక్‌ చేసే విషయమై…

ఆది పురుష్ ముందు రావడం మాకు కలిసొస్తుంది: నాగ్ అశ్విన్

ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేసిన మొదటి సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామా. అయితే ఈ సినిమా క్రమంగా వెనక్కి వెళ్ళిపోతూ వచ్చింది. ప్రభాస్ ఈలోగా ఆది పురుష్, సలార్ సినిమాలను ఒప్పుకున్నాడు. ఈ…

పవన్ – క్రిష్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షురూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెన్సిబుల్ దర్శకుడు క్రిష్ తో కలిసి ఒక పీరియాడిక్ డ్రామాను చేస్తున్న విషయం తెల్సిందే. 17వ శతాబ్దపు కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతి సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న షెడ్యూల్ ను…

చిరు క్లాసిక్ టైటిల్ ను టచ్ చేయబోతోన్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ సూపర్బ్ ఫామ్ ను అందుకున్నాడు. ఈ ఏడాది క్రాక్ తో మరపురాని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. క్రాక్ తర్వాత రవితేజ చేస్తోన్న సినిమా ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా…

మెగాస్టార్ తో అప్పుడు వద్దంది… ఇప్పుడు సై అంది!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే దర్శకుడితో అభిప్రాయ బేధాల కారణంగా త్రిష ఈ సినిమా నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్…

మంచు సినిమాలో పోలీస్ గా కంచె బ్యూటీ

తెలుగు ప్రేక్షకులకు కంచె సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎన్నో ఏళ్ళు అయినా కూడా సరైన సక్సెస్ దక్కలేదు. అయినా కూడా ఈ అమ్మడు వరుసగా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తు…

ఎక్స్ క్లూజివ్: బన్నీ కొరటాల మూవీ.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం పుష్ప సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో బన్నీ డి గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నాడు. చింపిరి జుట్టు మరియు గడ్డంతో బన్నీ లుక్ విషయంలో అభిమానులు కాస్త అసంతృప్తి తో ఉన్నా కూడా సుకుమార్…

ఎక్స్ క్లూజివ్: తండ్రి కొడుకు గా మరోసారి మాస్ రాజా

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కాబోతుంది. ఆ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్న సమయంలో సినిమాకు సంబంధించి ఆసక్తి కర వార్త…

పవన్‌ ను కారణం లేకుండా ద్వేషించా

హీరోయిన్‌ గా సుదీర్ఘ కాలం పాటు ప్రయత్నాలు చేసి ఇక ఆశ వదిలేసుకుని కెరీర్‌ లో నిలదొక్కుకోవడం సాధ్యం అయ్యే పని కాదని నిర్ణయానికి వచ్చి బుల్లి తెరపై బిజీ అయ్యేందుకు ప్రయత్నించడంతో పాటు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యేందుకు మాధవి…

మూడో పార్ట్ గురించి హింట్ ఇచ్చిన దృశ్యం నిర్మాత

మలయాళంలో విడుదలైన మోహన్ లాల్ సినిమా దృశ్యం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. 2013లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల ఇండస్ట్రీస్ ను ఆకర్షించింది. విడుదలైన అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ సూపర్ విజయాన్ని…

అలీ కూతురు తెరంగేట్రం, తండ్రికి తగ్గ కూతురు

అలీ బాల నటుడిగా తెరంగేట్రం చేసి ఎన్నో సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత హీరోగా నటించిన అలీ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్‌ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న…