హీరోయిన్‌ కు క్షమాపణ చెప్పాలంటూ యూట్యూబ్‌ ఛానెల్‌ కు హీరో వార్నింగ్‌

హీరోయిన్ నందితా శ్వేతా కీలక పాత్రలో నటించిన అక్షర సినిమా ప్రమోషన్‌ లో భాగంగా సినిమాలోని ఒక పాటను యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌ ఆవిష్కరించిన విషయం తెల్సిందే. ఆ పాట విడుదల సందర్బంగా నందితా హీరో విశ్వక్‌ సేన్‌ కు…

నా చెల్లికి చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నా

బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన సమీరా షరీఫ్ ఆమద్య నటి సన తనయుడు అన్వర్‌ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత బుల్లి తెరపై ఎక్కువగా కనిపించని సమీరా సోషల్‌ మీడియా యూట్యూబ్‌ లో మాత్రం రెగ్యులర్‌ గా కనిపిస్తూ వస్తుంది.…

మన యంగ్ హీరో ను వదల్లేక పోతున్న బోనీ కపూర్‌

శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ తమిళంలో అజిత్ హీరోగా నిర్మిస్తున్న వాలిమై సినిమాలో కీలక పాత్రలో కార్తికేయ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో కార్తికేయ వర్కింగ్‌ స్టైల్‌ నచ్చడంతో బోణీ కపూర్‌ మళ్లీ మళ్లీ సినిమాలను ఆయనతో…

పవన్‌ కోసం బాహుబలి రైటర్‌ సిట్టింగ్స్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య ఖచ్చితంగా చెప్పలేనంతగా ఉన్నాయి. ఇప్పటికే వకీల్‌ సాబ్ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ ను సగం…

బర్త్‌ డే స్పెషల్‌ః నాచురల్‌ స్టార్‌ యమ స్పీడ్‌

యంగ్‌ హీరోలందు నాచురల్‌ స్టార్‌ నాని వేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుస సినిమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే నాచురల్‌ స్టార్‌ నాని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు ఏకంగా మూడు లేదా నాలుగు సినిమాలను తీసుకు వచ్చేందుకు…

రకుల్ ప్రీత్ సినిమా సెట్స్ పై రాళ్లు రువ్విన స్థానికులు

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఎటాక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. జులై 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తాజా షెడ్యూల్ లో ఉత్తర్ ప్రదేశ్ లోని ధనిపూర్ లో…

అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న గంగవ్వ

గంగవ్వ దాదాపు 58 ఏళ్ల వయసులో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఒక సెన్సేషన్. యూట్యూబ్ ద్వారా ఫేమ్ ను సంపాదించుకున్న గంగవ్వ ఆ ఫేమ్ కారణంగా బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ వయసులో…

పారితోషికం విషయంలో చెట్టెక్కి కూర్చున్న ఉప్పెన భామ

ఉప్పెన సినిమాతో మ్యాజిక్ చేసింది కృతి శెట్టి. నిజానికి ఈ భామ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ ను ఆకర్షించింది. ఉప్పెన ప్రోమోలతోనే కృతి శెట్టి పాపులర్ అయింది. తొలి సినిమా కావడంతో ఉప్పెన ద్వారా ఈ హీరోయిన్ కు పెద్దగా…

ఏప్రిల్ నెలాఖరుకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి

స్లోగా సినిమాలు తీస్తాడన్న పేరున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా రెండేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు. అయితే లాక్ డౌన్ తర్వాత రిలీజ్ డేట్ల విషయంలో క్లారిటీ కోసం అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి…

ప్రభాస్‌ తో చేయబోతున్నది ‘పిట్ట కథ’ కాదుః నాగ్‌ అశ్విన్‌

నెట్‌ ఫ్లిక్స్‌ లో తాజాగా పిట్ట కథలు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ నాలుగు ఎపిసోడ్ లుగా రూపొందింది. నాలుగు ఎపిసోడ్‌ లకు నలుగురు యంగ్ డైరెక్టర్స్ డైరెక్ట్‌ చేయడం జరిగింది. అందులో ఎక్స్ లైఫ్‌ అనే ఎపిసోడ్‌ ను…

సుధీర్ క్యారెక్టర్‌ పై సాయి లేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

సుడిగాలి సుధీర్‌ అమ్మాయిలు అంటే పడి చస్తాడు, అమ్మాయిలు ఎక్కడ ఉంటే అతడు అక్కడ ఉంటాడు. అమ్మాయిల వీక్‌నెస్ అతడికి మరీ ఎక్కువ అంటూ అతడి స్కిట్లు మరియు ఈవెంట్ ల్లో అతడి మాటలు చూస్తూ ఉంటే అనిపిస్తు ఉంటుంది. తోటి…

నా పేరుతో బ్లాక్ మెయిల్‌ చేస్తున్నారు జాగ్రత్త

జబర్తస్త్‌ కామెడీ షో లో సుడిగాలి సుధీర్ టీమ్‌ లో సుదీర్ఘ కాలంగా కమెడియన్ గా కొనసాగుతున్న ఆటో రామ్ ప్రసాద్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి కొందరు అమ్మాయిల నుండి డబ్బులు వసూళ్లు చేయడం, వారి…