Posted inTelugu - Featured Telugu - Film News
శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడంటే
రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సమంత శాకుంతలం షూటింగ్ ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ లను నిర్మించడంతో పాటు నటీ నటుల ఎంపిక కార్యక్రమం కూడా చకచక…