Posted inTelugu - Featured Telugu - Film News
బెల్లంకొండ రీమేక్ కోసం లైగర్ బ్యూటీ?
అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించాడు. అయితే ఇప్పటి వరకు ఆయన కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ ను మాత్రం దక్కించుకోలేక పోయాడు. అయినా కూడా ఆఫర్ల విషయంలో…