అనసూయ ‘పక్కా కమర్షియల్‌’లో వ్యేశ్య

ఈమద్య కాలంలో అనసూయకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు తలుపు తడుతున్నాయి. ఇటీవలే చావు కబురు చల్లగా అనే సినిమాలో ఐటెం సాంగ్‌ చేసిన ఈ అమ్మడు తాజాగా మారుతి దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న పక్కా కమర్షియల్‌ మూవీలో వేశ్య…

కొత్త కారు కొన్న సోహెల్‌.. క‌థ వేరుంటద‌ని పోస్ట్‌

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ రెండూ తీసుకొచ్చింది. బిగ్‌బాస్‌ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఫేమస్‌ అయిపోయారు. వీరిలో సోహైల్ ఒకడు. అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్‌ సోహైల్‌కు…

అభిజీత్‌ను దాటేసిన అఖిల్‌..

గ‌తేడాది ప్ర‌సార‌మైన బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 టైటిల్‌ని అభిజీత్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు (ముగ్గురు వైల్డ్‌కార్డ్ స‌హా) ఈ సీజ‌న్‌లో పాల్గొన‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే అభిజీత్ టైటిల్‌ని గెలుచుకోగా…

ఫిబ్రవరి 21న సర్కారు వారి పాట స్పెషల్ ట్రీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో కొనసాగుతోంది. ఇప్పటికే రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేసారు. ఇక…

మరో ఇంట్రెస్టింగ్ ఆఫర్ ను పట్టేసిన ఈషా రెబ్బా

తెలుగు భామ ఈషా రెబ్బా అడపాదడపా అవకాశాలను సంపాదించుకుంటూ ముందుకెళుతోంది. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ను సంపాదించుకుంటోంది ఈ భామ. లేటెస్ట్ గా పిట్ట కథలు అనే ఆంథోలోజి మూవీలో…

దేవితో కలిసి పనిచేయనున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఉప్పెన సినిమా చూసి తెగ ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే ఉప్పెన టీమ్ ను కలిసి వారికి తన శుభాకాంక్షలు అందజేశాడు. ప్రత్యేకంగా ఈ సినిమాలో సంగీతంతో ప్రధాన బలంగా నిలిచిన దేవిని అభినందించాడు. దేవి శ్రీ ప్రసాద్…

భారీ అప్పుల్లో కూరుకుపోయిన ప్రభాస్… కారణమేంటంటే!

రెబెల్ స్టార్ ప్రభాస్ భారీ అప్పుల్లో కూరుకుపోయాడా? అవి దాదాపు 1000 కోట్లకు పైమాటేనా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానమే వస్తోంది. ప్రభాస్ కు వి సెల్యులాయిడ్స్, యూవీ క్రియేషన్స్ లో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. గతేడాది…

అనుష్కకు అంత జరిగినా ప్రణీత అదే సాహసం

హీరోలు బరువు పెరగడం తగ్గడం పర్వాలేదు. కాని హీరోయిన్ లు బరువు పెరగడం అంటే కాస్త సాహస నిర్ణయమే. సినిమాల కోసం బరువు పెరిగిన హీరోయిన్ లు మళ్లీ స్టార్‌ హీరోయిన్‌లుగా రాణించలేక పోయారు. కొందరు హీరోయిన్‌ లు పాత్రల కోసం…

అరియానా నిర్ణయంపై విమర్శలు

తెలుగు బుల్లి తెరపై సూపర్‌ హిట్‌ అయిన బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అయిన ముద్దుగుమ్మ అరియానా ప్రస్తుతం బిజీగా మారిపోయింది. గతంలో యూట్యూబ్‌ కార్యక్రమాలకు యాంకర్‌ గా చిన్న చిన్న షోల్లో యాంకర్‌ గా కనిపించిన…

‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌ కాస్ట్యూమ్స్‌ గురించి షాకింగ్ విషయం

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రాధేశ్యామ్. సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా…

పేదవారికి మరోసారి ఆపన్నహస్తం అందించిన సోను సూద్

సోను సూద్ గతేడాది లాక్ డౌన్ సమయంలో ఎంతలా కష్టంలో ఉన్నవారికి సహాయపడ్డాడో మనందరం చూసాం. చేసిన సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చాడు. సోను సూద్ మరోసారి తను చేసిన…

ఎక్స్‌క్లూజివ్‌ః రామ్‌, లింగుస్వామి సినిమా చర్చలు

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ ఇటీవలే రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా నిరాశ పర్చింది. ఇప్పటి వరకు రామ్ తదుపరి సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ…