నోయల్ కోసం ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు డైరెక్షన్‌

సింగర్ గా బుల్లి తెరపై సుదీర్ఘ కాలంగా కనిపిస్తూ ఉన్న నోయల్ కొన్ని సినిమాలు కూడా చేసి ఆకట్టుకున్నాడు. పలు ప్రైవేట్‌ ఆల్బమ్‌ లను చేసిన ప్రస్తుతం నోయల్‌ మారదే మారదే అనే ఒక రొమాంటిక్‌ పాటను చేస్తున్నాడు. దానికి సంబంధించిన…

20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్దమైన హీరోయిన్‌

తమిళ సూపర్‌ స్టార్‌ అజిత్ భార్య షాలిని ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్ అనే విషయం తెల్సిందే. షాలిని ఒకప్పుడు చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కూడా ఆమెకు మంచి సోషల్ మీడియా ఫాలోయింగ్‌ ఉంది. ఇలాంటి సమయంలో…

నితిన్‌ ‘చెక్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి

‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ అని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ పాట అందుకుంటే ‘మార్నింగ్‌ అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను. ఫుల్‌మూన్‌ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను’ అని నితిన్‌ అన్నారు. నితిన్‌ , ప్రియా ప్రకాశ్‌ల ఈ ప్రేమ పాట ‘చెక్‌’ సినిమా కోసమే.…

రాధేశ్యామ్‌ ఫస్ట్ గ్లిమ్స్‌ డైలాగ్‌ లీక్‌

ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఒక్క షెడ్యూల్‌ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా నుండి ఒక ప్రత్యేక వీడియోను లవర్స్ డే సందర్బంగా ఫిబ్రవరి…

సూపర్‌ స్టార్‌ కూతురు ప్రేమ విషయం ఇప్పుడు అఫిషియల్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్‌ కూతురు ఐర ఖాన్ గత కొంత కాలంగా మీడియాలో ఉంటూనే వస్తోంది. ఆమద్య ఈమె సినిమాల్లో నటించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత హాట్ ఫొటో షూట్‌లతో అందరిని ఆకట్టుకుంటూ…

హీరో సుమంత్ అశ్విన్‌ పెళ్లి సందడి మొదలు

టాలీవుడ్‌ స్టార్‌ నిర్మాత ఎంఎస్ రాజు ఎన్ని సూపర్‌ హిట్ సినిమాలను నిర్మించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇటీవల దర్శకుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆయన తనయుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా పలు సినిమాలు చేశాడు. నటుడిగా మంచి గుర్తింపు…

దర్శకుడు దుస్తులు తొలగించమన్నాడు.. సల్మాన్ ఆదుకున్నాడు: ప్రియాంక చోప్రా

సినీ కెరీర్లో ఒక్కోసారి హీరోయిన్లకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో తననో డైరక్టర్ దుస్తులు తొలగించమన్నాడు అని సంచలనం రేపింది. అయితే.. తనను సల్మాన్ ఖాన్ ఆదుకున్నాడని చెప్పుకొచ్చింది. ‘అన్ ఫినిష్డ్’ పేరుతో…

ఈరోజే శంకర్ – రామ్ చరణ్ – దిల్ రాజు సినిమా ప్రకటన?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియన్ అగ్ర దర్శకుడు శంకర్ తో కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం నుండి ఈ సినిమాకు సంబంధించి రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈరోజే సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండబోతోందని సమాచారం.…

కోలీవుడ్‌లోకి‌ ఎంట్రీ ఇస్తున్న దొరసాని

‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్‌ పరిచయమయ్యారు రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మికా రాజశేఖర్‌. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యారామె. సీనియర్‌ తమిళ హీరో కార్తీక్‌ తనయుడు గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా…

మళ్లీ జబర్దస్త్‌ అనసూయ రాజకీయ ఎంట్రీ ప్రచారం

జబర్దస్త్‌ యాంకర్‌ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వస్తున్న అనసూయ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతుంది అనేది కొత్తగా వస్తున్న వార్త. ఇలాంటి వార్తే గతంలో కూడా ప్రచారం జరిగింది. రెండు ప్రధాన పార్టీలు ఈమెను మా పార్టీలోకి రా అంటే…

బిబి3 కోసం మూడవ ముద్దుగుమ్మ

నందమూరి బాలకృష్ణ, బోయపాటిల కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇటీవలే షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. ఇటీవలే విడుదల తేదీని కూడా ప్రకటించారు.…

జగన్ నుండి షర్మిల వైపుకు యాంకర్‌ శ్యామల అడుగులు

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు యాంకర్‌ శ్యామల. ఈమె సుదీర్ఘ కాలంగా బుల్లి తెరపై సందడి చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా ఈమె పలు షో లకు యాంకర్‌ గా హోస్ట్‌ గా వ్యవహరిస్తున్నారు. ఇక యాంకర్ శ్యామల మరియు…