Posted inTelugu - Featured Telugu - Film News
అబ్బాయికి జన్మనిచ్చిన ‘నువ్వునేను’ హీరోయిన్
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన వచ్చి సూపర్ హిట్ అయిన ‘నువ్వు నేను’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనిత అబ్బాయికి జన్మనిచ్చింది. కొన్నాళ్ల క్రితం రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్న అనిత ఇటీవల ముంబయిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అబ్బాయికి జన్మనిచ్చినట్లుగా…