ఉప్పెన: విజయ్‌ సేతుపతి అందుకే డబ్బింగ్‌ చెప్పలేదు..

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ఉప్పెన సినిమాతో మరోసారి తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ సారి పుల్‌లెన్త్‌ రోల్‌ చేయనున్నారు. తెలుగులో మొదటి సినిమా అయిన సైరా నరసింహారెడ్డిలో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు. అయితే ఈ సారి ఉప్పెనలో…

చిరంజీవి మెగా నట ప్రస్థానం.. కెమెరా ముందుకొచ్చి నేటికి 43 ఏళ్లు

కొణిదెల శివశంకర వర ప్రసాాద్ గా సినీ పరిశ్రమకు వచ్చి మెగాస్టార్ గా చిరంజీవి ఎదిగిన ప్రస్థానం గురించి తెలిసిందే. తెలుగు సినిమాల్లో డ్యాన్స్, ఫైట్స్, కామెడీ.. లో మెగాస్టార్ తనదైన ప్రత్యేక ముద్ర వేసి దశాబ్దాలుగా ప్రేక్షకాభిమానుల్ని అలరిస్తున్నారు. తొలి…

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ మొత్తం మారిపోయిందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్…

రాజమౌళి చర్య అనైతికం, బెదిరింపులోకే వస్తుంది!

ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ విషయంపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పలు మార్లు జక్కన్నపై విరుచుకుపడ్డాడు. తాను నిర్మిస్తోన్న మైదాన్ అక్టోబర్ 15న విడుదల…

గూగుల్ సెర్చ్‌ చూసి అరియానానే ఆశ్చర్యపోయింది

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 లో అరియానా ఫినాలే వరకు వెళ్లింది. అరియానా చేసిన హంగామా హడావుడిని అభిమానులు ఆధరించారు. అంతకు ముందు వరకు పెద్దగా ఎవరికి తెలియని అరియానా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యింది. రామ్‌…

ఎక్స్ క్లూజివ్: మరో బ్రాండ్ పట్టిన సమంత

టాలీవుడ్‌ స్టార్స్ ఈమద్య కాలంలో రెండు చేతులతో సంపాదిస్తున్నారు. కొందరు అయితే మల్టీపుల్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుంటున్నారు. స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్న విషయం…

ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌లో మహేష్‌తో జక్కన్న

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత చేయబోతున్న సినిమా ఏంటీ అంటే అంతా కూడా ఠక్కున చెబుతున్నది మహేష్‌ బాబుతో సినిమా అని.. అయితే ఇంకా కూడా కొందరు వీరిద్దరి కాంబో మూవీ నిజంగా తెరపై చూడగలమా…

ఉప్పెన ఓవర్సీస్ ట్రాక్ రికార్డ్ ఇదే!

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఉప్పెన. ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కూడా అందరినీ ప్రోమోలతోనే ఇంప్రెస్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబుకు కూడా ఈ…

అల్లు అర్జున్ కోసం సౌత్ ఇండియా క్రేజీ డైరెక్టర్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘పుష్ప‘. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. అది ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్…

చిరు కోసం ఆ ఇద్దరు స్టార్‌ హీరోయిన్స్‌ లో ఒక్కరు

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా ముగింపు పనుల్లో బిజీగా ఉన్నాడు. మార్చి వరకు సినిమా షూటింగ్ ను ముగించేలా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి తదుపరి సినిమా లూసీఫర్‌ రీమేక్ ఉంటుంది.…

వకీల్ సాబ్‌లో అలాంటి పాటకు స్కోపే లేదు

పవన్ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే గుమ్మడి కాయ కొట్టిన సినిమా కు ఐటెం సాంగ్ యాడ్‌ చేయబోతున్నారని.. ఆ ఐటెం సాంగ్‌ ను జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి చేయబోతున్నట్లుగా…

ఈసారి బిగ్‌బాస్‌లోకి టిక్‌టాక్ దుర్గారావ్‌

టిక్ టాక్ దుర్గారావ్‌ గురించి తెలుగు సోషల్ మీడియా జనాలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దుర్గారావు ఎంత ఫేమస్ అయ్యాడో జబర్దస్త్‌ ఢీ షో చూసే వారికి తెలుసు. అన్ని ఛానెల్స్ లో కూడా దుర్గారావ్‌ మరియు ఆయన భార్య చేసిన…