Posted inTelugu - Featured Telugu - Film News
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో!
ప్రముఖ నిర్మాత, డర్టీ హరి దర్శకుడు ఎమ్‌ఎస్ రాజు ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ తొందర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. దీపిక అనే అమ్మాయితో ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు…