Posted inTelugu - Featured Telugu - Film News
బాలయ్య సినిమాలో నారా వారబ్బాయి?
నందమూరి బాలకృష్ణకు ప్రస్తుతం సక్సెస్ చాలా అవసరం. 2019లో చేసిన మూడు సినిమాలు కూడా విజయం సాధించలేకపోయాయి. దీంతో భారీ సక్సెస్ తో తిరిగి ఫామ్ ను అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం తనకు కలిసొచ్చిన దర్సకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సినిమా…