20 రోజుల బ్రేక్ తీసుకోనున్న పవన్ – క్రిష్ మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను ముగించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్…

క్రాక్ దర్శకుడ్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోన్న విషయం తెల్సిందే. 9 రోజుల్లో ఈ చిత్రం బిజినెస్ ను రికవర్ చేయడమే కాకుండా దాదాపు 9 కోట్ల ప్రాఫిట్స్ ను తీసుకొచ్చింది. క్రాక్ సినిమా…

ఖిలాడీలో మాస్ మహారాజా మొదటి లిప్ లాక్

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఆనందంలో తేలిపోతున్నాడు. వరస ప్లాపుల తర్వాత రవితేజకు మంచి విజయం దక్కింది. క్రాక్ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ రూల్ ఉన్నా కానీ, సంక్రాంతికి భారీ పోటీ…

ఎన్టీఆర్, బాలయ్యలకు నా తల్లే పచ్చ కామెర్ల మందు ఇచ్చారు – భానుచందర్

ప్రముఖ నటుడు భానుచందర్ ఇటీవలే తన సినీప్రయాణంలో కీలక విశేషాలను ఒక యూట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు. తనకు ఎన్టీఆర్ అంటే ఏంతో గౌరవమని, ఆయన కూడా తనకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారని భానుచందర్ తెలిపారు. సత్యం శివం సినిమాలో ఎన్టీఆర్,…

పిక్ టాక్: ప్రభాస్ ఐటమ్ గర్ల్ సెన్సేషనల్ సెల్ఫీ క్లివేజ్ షో..

స్వతహాగా శ్రీలంకన్ బ్యూటీ, బాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా, అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ లో కనిపించి తెలుగు వారికీ పరిచయమైంది. అలాగే పవర్…

కమల్‌ ఆపరేషన్‌ పై డాటర్స్‌ స్పందన

యూనివర్శిల్ స్టార్‌ కమల్ హాసన్ కాలికి ఆపరేషన్ అవసరం అంటూ ఇటీవలే ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెల్సిందే. ఆ విషయం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న…

ఆమె నాకు తల్లి కాదు, కాని చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది

తమిళ హీరోయిన్‌ వరలక్ష్మి తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడిని తెలుగు ప్రేక్షకులు హీరోయిన్‌ గా కంటే విలన్ గా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే క్రాక్‌ లో ఈమెను జయమ్మ గా దర్శకుడు గోపీచంద్‌ మలినేని చూపించి ఆకట్టుకున్నాడు.…

సోనూసూద్‌ సరికొత్త సర్వీస్.. నువ్వు మళ్లీ దేవుడివి సామీ

సోనూసూద్ ఈమద్య కాలంలో వరుసగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన్ను రియల్‌ హీరోగా మార్చేశాయి. కోట్ల రూపాయల సాయం చేస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన కార్యక్రమంకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇప్పుడు…

పవన్ ఎందుకిలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు – అర్చన

తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు రావు అన్న నానుడి అర్చన విషయంలో మరోసారి నిజమైంది. అందానికి అందం, అభినయించగల సామర్ధ్యం ఆమె సొంతమైనా కూడా అర్చన ఇండస్ట్రీలో అంతలా నిలదొక్కుకోలేక పోయింది. హీరోయిన్ గానే ఆమె కెరీర్ ను మొదలుపెట్టినా కానీ…

లైగర్ తర్వాత పూరి సినిమా కన్ఫర్మ్ అయ్యిందా?

దర్శకుడిగా పూరి జగన్నాథ్ శైలి పూర్తిగా భిన్నమైనది. అతను డిజైన్ చేసే హీరోల్లో ఒక రకమైన నిర్లక్ష్యం ఉంటుంది. అయితే పూరి హీరోయిజం ఎలివేషన్లలో, హీరో పాత్రను సరికొత్తగా డిజైన్ చేయడంలో సిద్ధహస్తుడు. గత కొంత కాలంగా ప్లాపులతో బాగా ఇబ్బంది…

ఆచార్య, ఆర్ ఆర్ ఆర్ కు మధ్య పోటీ తప్పదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్యలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని అధికారికంగా వెల్లడైంది కూడా. నిన్నటి నుండి ఆచార్య షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నాడు. తాజా సమాచారం…

‘చైతూ సాయిపల్లవిని తలుచుకుంటున్నాడు’

టాలీవుడ్‌ మోస్ట్‌ క్యూట్‌ కపుల్‌ సమంత-నాగ చైతన్య అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. ఈ క్రమంలో చైతూ తనకు తెలీకుండా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ ఫొటోలను లవ్‌ స్టోరీ షూటింగ్‌ విరామ సమయంలో సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌…