బాలయ్య డైలాగ్‌తో అద్భుతమైన వీడియో

దివంగత మాజీ ముఖ్యమంత్రి, నట విశ్వరూపం నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా నిర్మాత, రామ్ ఆచంట సోషల్‌ మీడియా ద్వారా ఆయనకు ఘన నివాళులర్పించారు. ‘మరణం లేని జననం’ అంటూ ట్వీట్‌ చేశారు. ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేశారు. ఎన్టీఆర్‌…

అదిరింది నుండి అందుకే తీసేసారేమో – సమీరా

జబర్దస్త్ షో సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారకాలైన డైరెక్టర్లు నితిన్, భరత్ ఆ షో నుండి బయటకు వచ్చి జీ తెలుగులో అదిరింది పేరుతో మరో కామెడీ షో ను ప్రారంభించారు. వీరికి మెగా బ్రదర్ నాగబాబు కూడా…

ప్రభాస్ సలార్ లో ఆ బాలీవుడ్ హాటీ కన్ఫర్మ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాను కంప్లీట్ చేసి ఇప్పుడు తన కాన్సన్ట్రేషన్ మొత్తం సలార్ పై పెట్టిన విషయం తెల్సిందే. ఇటీవలే ముహూర్తం జరుపుకున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుంది. ఫిబ్రవరి మొదటి వారం…

నాని అప్పుడే సింగరాయ్‌ని ముగించేశాడా?

యంగ్ హీరో నాని ప్రస్తుతం ట్యాక్సీవాల ఫేం రాహుల్‌ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో శ్యామ్‌ సింగ రాయ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు సినిమా గురించి రకరకాలుగా పుకార్లు చేశాయి. సినిమా బడ్జెట్‌ ఎక్కువ అవ్వడంతో ఒక నిర్మాణ సంస్థ…

#BB3 మొదలయ్యేది ఎప్పుడు?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ గత ఏడాది మార్చిలో కరోనా కారణంగా నిలిచి పోయింది. ఈ సినిమా మాత్రమే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా నిలిచి పోయాయి. అయితే దాదాపు అన్ని…

సునీత భర్త రామ్‌ బ్యాక్ గ్రౌండ్‌, ఆస్తులు

సింగర్ సునీత ఇటీవలే మ్యాంగో మీడియా సంస్థ అధినేత రామ్ వీరమాచినేని ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత వీరిద్దరు హ్యాపీ జీవితాన్ని లీడ్ చేస్తారని అంతా భావిస్తున్నారు. ఈ వయసులో వీరిద్దరికి కూడా తోడు నీడ చాలా…

ఏపీ – తెలంగాణ ‘వాటర్ ఫైట్’: డీపీఆర్ కోరుతున్న కేంద్రం

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి పరిష్కారం కోసం ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలంటూ కేంద్రం, ఇటు ఆంధ్రపదేశ్ అలాగే అటు తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి…

ఇన్ సైడ్ స్టోరీ: సలార్ హీరోయిన్‌ ఇంకా క్లారిటీ లేదు

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌, కేజీఎఫ్ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ ల కాంబో అనేది ఒక డ్రీమ్‌ అన్నట్లుగా అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆ డ్రీమ్‌ నిజం కాబోతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో సలార్‌ మూవీ ప్రకటన వచ్చేసింది.…

ఎక్స్ క్లూజివ్: నిద్రలేని రాత్రులు గడుపుతున్న జక్కన్న

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్లుగా ఆర్‌ఆర్ఆర్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఒక వైపు షూటింగ్‌ తో పాటు మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. పలు దేశాల నుండి ఈ సినిమాకు విజువల్‌…

ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో తెలిసింది

యంగ్‌ ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా రూపొందిన రెడ్‌ మూవీ ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా యూనిట్‌ సభ్యులు సక్సెస్ మీట్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పటి…

ఎయిర్‌ పోర్ట్‌లో అలా పిలిచారట, మోనాల్‌కు కోపం వచ్చింది

హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్‌ కొద్ది కాలానికే తెలుగు ప్రేక్షకులకు కనిపించకుండా పోయింది. ఇక మోనాల్‌ గజ్జర్ తెలుగు ప్రేక్షకులకు కనిపించదేమో అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా బిగ్‌ బాస్ సీజన్‌ 4 తో రీ ఎంట్రీ ఇచ్చింది.…

నా ఫస్ట్‌ లవ్ తెలుగు, నా భార్య తెలుగు అమ్మాయిః సోనూసూద్‌

లాక్‌ డౌన్‌ సమయంలో వలస కార్మికుల కోసం తనవంతు సాయం చేసి వేలాది మందిని వారి ఇంటికి చేరుకునేందుకు సాయం చేసిన సోనూసూద్‌ రియల్‌ హీరో అంటూ కీర్తించబడుతున్నారు. చదువుపై ఆశ ఉండి చదువుకోలేని వాళ్లను సోనూసూద్‌ తన మంచి మనసుతో…