ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయింది.. జక్కన్న నెక్స్ట్ ప్లాన్ ఏంటీ?

ట్రిపుల్ ఆర్.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎవ్వరిని కదిలించినా ఇదే చర్చ. సింహాల్లాంటి ఇద్దరు స్టార్ లతో రాజమౌళి సృష్టించిన అద్భుతంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాహుబలి తో తెలుగు సినిమా అంటే ఏంటో ప్రపంచానికి చాటిన…

జానీ మాస్టర్ కి గిప్ట్ గా కాస్ట్ లీ థార్!

టాప్ స్టార్స్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ ఒకరు. టాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాలకు డాన్స్ కంపోజ్ చేస్తుంటారు. రామ్ చరణ్..ఎన్టీఆర్..బన్నీ.. మహేష్ ఇలా ఇప్పటివరకూ అగ్ర హీరోలందరికీ చిత్రాలకు కొరియోగ్రఫర్ గా పనిచేసారు. ఆ స్టార్లతో జానీమాస్టర్ సాన్నిహిత్యం ప్రత్యేకమైనది. ముఖ్యంగా…

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్‌చరణ్‌ని రాముడిలా ఎందుకు చూస్తున్నారు.?

తారకరాముడు అనగానే స్వర్గీయ నందమూరి తారకరామారావు గుర్తుకొస్తారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని కూడా తారకరాముడిలానే భావిస్తారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. అనూహ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. తారకరాముడైపోయాడు. ఇదంతా ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్.! రాజమౌళి…

సెంచరీ కొట్టే వరకూ’RRR’ తగ్గేదేలే..ఆ తర్వాతే ఓటీటీ?

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన `ఆర్ ఆర్ ఆర్` పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి షోతోనే సినిమాకి అన్ని వైపాలా పాజిటివ్ సైన్ పడింది. తెలుగు రాష్ర్టాలు సహా ఓవర్సీస్…

విజయ్ కోసం ఇంత చలాకీగానే పూజా?

బుట్టబొమ్మ పూజాహెగ్డే కోలీవుడ్ లో విజయ్ సరసన `బీస్ట్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో యూనిట్ ప్రచారం పనుల్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా…

ట్రిపుల్ ఆర్ తో ఎవరికి రిలీఫ్ ఎవరికి టెన్షన్?

దర్శకధీరుడు రాజమౌళి అత్యతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ వండర్ ట్రిపుల్ ఆర్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దాదాపు మూడున్నరేళ్లుగా ప్రేక్షకులు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. గత కొంత కాలంగా వరుసగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్…

రాజమౌళి ని ‘నాన్ ఎస్.ఎస్ ఆర్’ అనేసిన నిర్మాత!

పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అమెరికాలో ప్రీమియర్ షోలతోనే 3 మిలియన్ల డాలర్ల వసూళ్లను సాధించింది. ఇంకా ఆ లెక్క పెరిగే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ర్టాల్లో చరణ్..తారక్ ఇమేజ్ తో…

మెగాస్టార్ ఇంట వెటరన్ నటి ఖుష్ఫూ!

మెగాస్టార్ చిరంజీవికి సమకాలీకుల్ని కలవడం అంటే ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఆయనతో కలిసి నటించిన నటీనటులు..ముఖ్యంగా మేటి హీరోయిన్లు తో గెట్ టూ గెదర్ పార్టీలంటే అస్సలు మిస్ అవ్వరు. చెన్నై లోగానీ..హైదరాబాద్ లో గానీ ఏడాదికి ఒక్కసారైనా కలుస్తుంటారు. హైదరాబాద్…

ఆర్ఆర్ఆర్ : శ్రియ ఉన్నట్లా? లేనట్లా?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దక్కినా చాలు.. కెరీర్ లో నిలిచి పోయే పాత్ర అవుతుందని అనుకుంటారు. నిజమే జక్కన్న సినిమాలో నటిస్తే ఖచ్చితంగా కెరీర్ లో ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు. కాని నటుడిగా.. నటిగా ఒక…

మెట్రో ట్రైన్ లో ‘ఏజెంట్’.. బర్త్ డే ట్రీట్ రెడీ..?

యూత్ కింగ్ అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఏజెంట్''. స్పై క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ ఒక గూఢచారిగా కనిపించనున్నారు. ప్రస్తుతం 'ఏజెంట్' షూటింగ్ హైదరాబాద్ మెట్రోలో…

శ్రద్దా కపూర్- రోహన్ శ్రేష్ట రిలేషన్ బ్రేకప్!

బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్-సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ట నాలుగేళ్లగా ప్రేమించుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు జంటగా చాలాసార్లు మీడియా కంటికి చిక్కారు. పబ్ లు..కబ్ల్ లు..విదేశీ టూర్లు అంటూ తిరగని స్పాట్ లేదు. కొన్నాళ్లుగా ఓకే ప్లాట్ లో ఉంటూ…

నటి మీరా మిథున్ కు అరెస్ట్ వారెంట్

వివాదాస్పద నటి మీరా మిథున్ కు చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. షెడ్యూల్ తెగలను కించపరచడం.. అవమానించేలా వ్యాఖ్యానించిన వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆమెను…