పుష్ప 2 కి బ్రేక్‌ లు వేస్తున్నది ఎవరు?

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన పుష్ప చిత్రం గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా 350 కోట్ల వసూళ్లను…

ప్రొడ్యూసర్ ఓకే.. పవన్ గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే!

పూజారి ప్రసాదం పెట్టినా దేవుడు మాత్రం కనికరించడం లేదంటే ఇదే మరి.. అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వివరాల్లోకి వెళితే... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్`తో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. మూడున్నరేళ్ల పాటు జనసేన పార్టీ కర్యకలాపాల కారణంగా సినిమాలకు…

RRR: నార్త్ మార్కెట్ లో మేకర్స్ ఆశించినంత రావడం కష్టమేనా..?

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి అంతా సిద్ధమైంది. పాన్ ఇండియా స్థాయిలో పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాపై అంచనాలు ఆకాశాన్ని…

పవన్ సినిమా తర్వాత చిరంజీవితో..!

మెగాస్టార్ చిరంజీవి కమిట్ అవుతున్న సినిమాల జాబితా చూస్తుంటే షాకింగ్ గా అనిపిస్తుంది. ఆచార్య సినిమా ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోహన్ రాజా దర్శకత్వం లో చిరంజీవి నటిస్తున్న గాడ్ఫాదర్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో…

నయనతార రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై కేసు నమోదు

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార కొత్తగా వివాదంలో చిక్కుకుంది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె ప్రేమ విషయం కారణంగా వివాదాలను ఎదుర్కొంది. కాని నయనతార ఈ మధ్య కాలంలో ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా కెరియర్…

హరీష్ శంకర్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారా?

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారా? అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. వివరాల్లో కి వెళితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన హరీష్…

రాధే శ్యామ్ పై మొత్తం 20 కోట్లు నష్టపోయిన దిల్ రాజు

ఈ మధ్య కాలంలో అతి పెద్ద డిజాస్టర్లలో రాధే శ్యామ్ కూడా ఒకటి. ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. జరిగిన బిజినెస్ లో కనీసం సగం కూడా వసూలు చేయలేకపోయింది. మొదటి వీకెండ్ తర్వాత రాధే శ్యామ్ పూర్తిగా చతికిలపడింది.…

చైతూకు అక్కడ కూడా బ్రేకప్‌ చెప్పేసిన సమంత

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు దక్కించుకున్న నాగ చైతన్య మరియు సమంత లు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నట్లు గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులకు అప్లై చేయడం.. అవి…

రాధేశ్యామ్ యూఎస్ పరిస్థితి ఇది!

ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సినిమా అవ్వడం తో ఖచ్చితంగా ఆకాశమే హద్దు అన్నట్లుగా వసూళ్లు నమోదు అవుతాయని…

అప్పుడు చైతూ తో.. ఇప్పుడు రౌడీ బాయ్ విజయ్‌ తో సామ్‌

అంతా సవ్యంగా జరిగి ఉంటే నాగ చైతన్య మరియు సమంత కలిసి మరో సినిమా లో నటించే వారు. వీరిద్దరి కాంబోలో మజిలీ సినిమా కు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబోలో మరో సారి సినిమా రావాల్సి ఉంది..…

‘గ్లోబల్ స్పా పై’ చందమామ బ్రింజాల్ మెరుపులు

చందమామ కాజల్ అగర్వాల్ గర్భం దాల్చినా ఇన్ స్టా లో వేగం ఏమాత్రం తగ్గలేదు. నిత్యం బేబి బంప్ ఫోటోలతో అభిమానులకు టచ్ లో ఉంటుంది. మాతృమూర్తి కాబోతున్న తనలో ఉత్సాహాన్ని నిరంతరం అభిమానులతో చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో…

‘మా’ గొడవ మళ్లీ మొదలైంది .. ఇప్పుడు మనోజ్ వంతు

`మా` అసోసియేషన్ ఎన్నికలు ఏ స్థాయిలో రచ్చకు తెర లేపాయో అందరికి తెలిసిందే. మంచు విష్ణు ప్యానెల్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ పోటీపడ్డాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు తారా స్థాయిలో పేలి రాజకీయ ఎన్నికల…