Posted inTelugu - Featured Telugu - Film News
ఇది కదా మెగా స్టార్ చిరంజీవి అంటే
ఎవరు అన్నా అనకపోయినా.. మెగాస్టార్ ఇండస్ట్రీకి పెద్ద అంతే. ఎందుకంటే ఆయన రేంజ్ అలాంటిది. ఆయన ఇండస్ట్రీకి చేస్తున్న సేవలు అలాంటివి. ఎన్టీఆర్ ఏ ఎన్నార్ ల తరం తరువాత తెలుగు సినిమా స్వరూపాన్నే మార్చారు చిరంజీవి డాన్సుల్లో ఫైట్స్ లో…