Posted inTelugu - Featured Telugu - Film News
రాధేశ్యామ్, కశ్మీర్ ఫైల్స్ పై రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో సినిమాలపై దృష్టి పెట్టకుండా ఇష్టానుసారంగా సినిమాలు తీస్తున్నారు. కానీ ఒకప్పుడు అయినా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించడంలో సందేహం లేదు. ట్రెండ్ సెట్టర్ సినిమాలను తెరకెక్కించిన ఆయన అమితాబ్ బచ్చన్ వంటి స్టార్…