గేమ్ ఛేంజర్ : అబ్బాయి కోసం బాబాయ్!

2024 మెగా ఫ్యామిలీ బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం ఆ కుటుంబంలో ఎప్పుడూ లేనంత పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇక ఫ్యాన్స్ కు ఏ రేంజ్ లో కిక్కిచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ డిప్యూటీ సీఎంగా…

భార‌తీయుడు 2 రిజ‌ల్ట్‌..త‌న‌ను స‌మ‌ర్థించుకున్న శంక‌ర్

క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ తెర‌కెక్కించిన భార‌తీయుడు 1996లో విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి రెండు సీక్వెల్స్ ప్లాన్ చేసారు శంక‌ర్. భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2) ఈ ఏడాది విడుద‌లై పెద్ద ఫ్లాపైంది. కానీ…

బాబాయ్- అబ్బాయ్ మూమెంట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

] బాబాయ్.. అబ్బాయ్.. అదేనండీ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి చరణ్ ను పవన్ బాగా చూసుకుంటారు! మెగాస్టార్ చిరంజీవి తన మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల.. చరణ్ ఎక్కువగా…

మాజీ భార్య ప్రియుడికి స్టార్ హీరో విషెస్

ఈ అంద‌మైన జంట స్కూల్ డేస్ నుంచి స్నేహితులు. వ‌య‌సొచ్చాక‌ ప్రేమించుకుని, పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా. పిల్ల‌లు ఇప్ప‌టికే ఎదిగేశారు. రేపో మాపో హీరోలు అవుతారు కూడా. ఇలాంటి వ‌య‌సులో ఈ జంట ర‌క‌ర‌కాల…

జె.పి.చంద్ర‌బాబు బ‌యోపిక్‌లో ధ‌నుష్‌

వ‌రుస‌గా ప్ర‌యోగాత్మక చిత్రాల‌తో త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌. అత‌డు న‌టించిన కెప్టెన్ మిల్ల‌ర్, రాయ‌న్ 2024 సినిమాల్లో క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నాయి. న‌టుడిగా త‌న స్థాయిని పెంచిన చిత్రాలివి. 2025లో ధ‌నుష్ న‌టిస్తున్న వ‌రుస…

అభిమానులు ఆందోళ‌న ప‌డొద్దు! శివ‌న్న సందేశం

క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆయ‌న అస్వ‌స్త‌కు గుర‌య్యారు. ఆయ‌న స‌తీమ‌ణి తరుపున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఆయ‌న హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి…

సంక్రాంతికి వస్తున్నాం.. అసలైన ఫెస్టివల్ వైబ్

ఈ సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు చాలా స్పెషల్ గా ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇక పండుగకు ముందే అభిమానుల హృదయాలను సంతోషభరితంగా చేస్తూ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయి. వెంకీ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో…

సూపర్‌ స్టార్‌ మూవీకి ‘మైత్రి’ సాయం పెద్దది

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించి నటించిన 'బరోజ్‌' సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 3డి వర్షన్‌లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న బరోజ్‌ సినిమాకు మలయాళంలో భారీ క్రేజ్‌ హైప్‌ ఉన్నాయి.…

ఎట్టకేలకు గూఢచారి స్పందించాడు..!

అడవి శేష్‌ హీరోగా దాదాపు ఆరు ఏళ్ల క్రితం వచ్చిన 'గూఢచారి' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకి మంచి స్పందన లభించింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న…

నాగార్జున కుండబద్ధలు కొట్టేశారు..!

మహానటి తర్వాత సెలబ్రిటీ బయోపిక్ లు ఎక్కువ అయ్యాయి. బాలీవుడ్ లో మొదలైన ఈ బయోపిక్ సినిమాల హవా తెలుగు పరిశ్రమకు పాకింది. మహానటి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించారు. ఎన్ టీ ఆర్ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు…

గేమ్ చేంజర్.. రాజుగారి కష్టాన్ని చూసిన రావిపూడి!

దిల్ రాజు బ్యానర్ నుంచి 2025 సంక్రాంతికి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గేమ్ చేంజర్' ఒకటి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేస్తోన్న…

వీడియో : అల్లు అర్హ పద్యంకి బాలయ్య ఫిదా

సాధారంగా ఈతరం పిల్లలకు తెలుగు మాట్లాడటమే సరిగా రావడం లేదు. ఇక సెలబ్రెటీ పిల్లలు ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ ఉంటారు, వారికి మినిమం తెలుగు రాదు. చాలా మంది స్టార్‌ కిడ్స్ చూస్తే తెలుగు మాట్లాడలేక ఇంగ్లీష్‌లో మాట్లాడటం మనం చూస్తూ…