కన్నప్ప.. ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చేది ఎప్పుడంటే..

టాలీవుడ్‌లో హీరో మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కన్నప్పపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతోంది. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ముఖేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ…

‘అభ్యర్థన కోర్టు ముందు కాదు’… ఆర్జీవీకి హైకోర్టులో బిగ్ షాక్!

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నారా లోకేష్ ల వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే చర్చ బలంగా నడిచిన…

2 రోజుల్లో అందాల‌ న‌య‌న్ ల‌వ్ స్టోరి తెర‌పైకి..!

నెట్‌ఫ్లిక్స్ ఇండియా OTT డాక్యుమెంటరీ `బియాండ్ ది ఫెయిరీ టేల్`లో విఘ్నేష్ శివన్‌తో న‌య‌న్ ప్రేమకథను చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. డాక్యుమెంటరీ నవంబర్ 18న న‌య‌న‌తార‌ పుట్టినరోజున ప్రదర్శిత‌మ‌వుతుంది. ఈ ఏడాదితో నయనతార 40 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ డాక్యుమెంటరీలో…

జ‌యం ర‌వి-ఆర్తీ విడాకుల‌పై కోర్టు ఏమందంటే?

త‌మిళ న‌టుడు జ‌యం ర‌వి భార్య ఆర్తీతో విడిపోతున్న‌ట్లు కొంత కాలం క్రితం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటీష‌న్ కూడా దాఖ‌లు చేసారు. తాజాగా ఈ పిటీష‌న్ ని కోర్టు ప‌రిశీలించింది. జ‌యం ర‌వి…

మ‌నోహ‌రి.. కాబోయే పెళ్లి కూతురులా..!

బుద్దిగా ముద్దొచ్చేస్తోంది.. లుక్కులో సాంప్ర‌దాయం ఉట్టిప‌డుతోంది. కోక ర‌వికెలో ఎంతో ఒద్దిక‌గా అలా కుర్చీలో కూచుని అందంగా వేచి చూస్తోంది. ఈ రూపం.. ఆ ట్రెడిష‌న్ స్ట‌న్న‌ర్‌.. మునుప‌టి క‌ళ్ల‌తో కాదు ఈరోజు ప్ర‌త్యేకంగా చూడాలి నోరాని. ఇంత‌లోనే ఎంత‌గా మారిపోయింది…

దేవి ‘కంగువా’ దెబ్బ.. ఆస్కార్ విజేత అలా అనేసరికి..

సూర్య హీరోగా, శివ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన పాన్ వరల్డ్ మూవీ ‘కంగువా’ కి మొదటిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ కథ, కథనం మాత్రమే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మూవీ క్రిటిక్స్…

ఆ సినిమాకి గ్రీన్ సిగ్నెల్..ఆపాల‌ని ట్రై చేసినా ప‌న‌వ్వ‌లే!

స‌రిగ్గా సినిమాల రిలీజ్ స‌మ‌యంలో ఊహించ‌ని వివాదాలు తెర‌పైకి వ‌స్తుంటాయి. షూటింగ్ చేసుకున్నంత కాలం ఎలాంటి అడ్డంకులుండ‌వు. రిలీజ్ కి వ‌చ్చే స‌రికి వివాదం చుట్టుముట్ట‌డం కోర్టుల్లో కేసు..వాద‌న‌లు అంటూ క‌థ అప్ప‌టిక‌ప్పుడు అడ్డం తిర‌గుతుంటుంది. ఓ ర‌కంగా ఇలాంటి కేసులు…

సూపర్ స్టార్‌ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌ డేట్‌ ఫిక్స్‌

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవలే వేట్టయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు యావరేజ్ టాక్‌ వచ్చినా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో మంచి…

మెగాస్టార్ తో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..?

సత్యదేవ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన జీబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో చిరు తన స్పీచ్ తో ఫ్యాన్స్ అందరినీ అలరించారు. జీబ్రా ఈవెంట్…

ఆ రెండు సినిమాలు వరుణ్ తేజ్ కు పడుంటేనా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తొలి ప్రేమ'. ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వెంకీ అట్లూరి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో, అప్పటి నుంచే వీరిద్దరి…

20 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకునేలా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మట్క. గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో…

కంగువా.. అసలు సర్ ప్రైజ్ అదేనా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కంగువా మూవీతో పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా,…