Posted inTelugu News
నాగ్ అశ్విన్.. కల్కి 2 తరువాత అమెతోనే..?
‘కల్కి 2898ఏడీ’ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన నాగ్ అశ్విన్ కి దేశ వ్యాప్తంగా మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ‘కల్కి’ చిత్రాన్నీ ఫస్ట్ ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా తెరపై ఆవిష్కరించి నాగ్ అశ్విన్…