కాల భైరవ.. మరో ప్రయోగంతో రాబోతున్న లారెన్స్

వైవిధ్యమైన పాత్రలు, సెన్సేషనల్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించనున్నారు. ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ వంటి చిత్రాలకు పేరొందిన నిర్మాత కోనేరు సత్యనారాయణతో లారెన్స్ క్రేజీ సినిమాతో రెడీ అవుతున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, గోల్డ్ మైన్…

ఆ క్రెడిట్ వాళ్లకే ఇస్తానంటున్న దుల్కర్..!

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టి బాటలో కాకుండా తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా అతను చేస్తున్న తెలుగు సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మహానటితో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్, ఆ తర్వాత సీతారామం తో…

జక్కన్నను మించి త్రివిక్రమ్ ఏం చేస్తున్నట్లు?

ఒకప్పుడు రాజమౌళి సగటు మాస్ మసాలా సినిమాలు తీసే దర్శకుడు. కానీ 'మగధీర' నుంచి ఆయన ప్రయాణం మారిపోయింది. అప్పటిదాకా ఆయన తరం దర్శకులు ఊహించడానికి కూడా భయపడే కథలను ఆయన అద్భుత రీతిలో తెరకెక్కించడం మొదలుపెట్టారు. మగధీర తర్వాత 'ఈగ',…

బాలీవుడ్.. ఓ సీక్రెట్ బయటపెట్టిన సాయి పల్లవి

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ సాయి పల్లవి. ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయిన టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం మనసుకి నచ్చే కథలకి మాత్రమే…

2000 కోట్ల టార్గెట్.. సూర్య తెలివైన సమాధానం

ఇండియాలోని ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి భారీ భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ తరహా చిత్రాల సంఖ్య అధికం అయిపోయింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా…

సూప‌ర్‌స్టార్ అని పిల‌వొద్ద‌న్న‌ హీరో

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన పాన్ ఇండియ‌న్ సినిమా `కంగువ` నవంబర్ 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలవుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని యువిక్రియేష‌న్స్- స్టూడియోగ్రీన్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయని ప్ర‌చార‌మ‌వుతోంది.…

కుమార్తెకు పెళ్లి చేసినా త‌గ్గేదేలే!

యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వ‌ర్య‌ని స్టార్ హీరోయిన్ చేయాల‌ని ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చాడు. `ప‌ట్ట‌త్తు యానై` అనే త‌మిళ సినిమాతో లాంచ్ చేసాడు. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌లో ప్రేమ బ‌ర‌హా అనే సినిమా చేయించాడు. అటుపై `సొల్లి విడ‌వ` అనే చిత్రం…

రెబల్ కటౌట్ కి.. మెగా మార్క్ విషెస్..!

ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న సంచలనానికి మొదటి అడుగు వేసిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి కన్న కలను నిజం చేసేందుకు తన ఐదేళ్ల కెరీర్ రిస్క్ లో పెట్టి మరీ బాహుబలి సినిమా…

350 మందికి హీరో రోజు అన్న‌దానం!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఉన్న కొద్ది మంది ట్యాలెంటెడ్ న‌టుల్లో అత‌డు ఒక‌రు. సినిమాటోగ్రాఫ‌ర్ ఛోటాకే నాయుడు మేన‌ల్లుడు అయినా ఇండ‌స్ట్రీలో తన ట్యాలెంట్ తోనే ఎదిగాడు. ఇప్ప‌టికే చాలా సినిమాలు చేసాడు. న‌టుడిగా…

యంగ్ టైగ‌ర్ తో కూడా నీల్ అదే సెంటిమెంట్!

ప్ర‌శాంత్ నీల్ ఎంత పెద్ద భారీ స్పాన్ సినిమా తీసినా? దాని వెనుక మ‌ద‌ర్ సెంటిమెంట్ ఉంటుంది. మ‌ద‌ర్ సెంటి మెంట్ తోనే? అత‌డు ఆ త‌ర్వాత స్టోరీ బ్యాక్ డ్రాప్ అల్లుతాడు. కేజీఎఫ్...స‌లార్ రెండు మ‌ద‌ర్ సెంటిమెంట్ ఆధారంగా తీసిన…

సినిమాలో తప్పులు చూపిస్తే పార్టీ ఇస్తా

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ అక్టోబర్ 31న పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.…

రజినీకాంత్ మరో రిస్క్?

ఇళయదళపతి విజయ్ తో ‘ది గోట్’ మూవీ చేసిన వెంకట్ ప్రభు తమిళనాట కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నారు. ఈ మూవీ ఒక్క తమిళంలో తప్ప ఏ భాషలో కూడా హిట్ కాలేదు. అలాగే సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. వెంకట్…