దళపతి 69 డీల్స్.. ఇదేమి డిమాండ్ సామీ

ఇళయదళపతి విజయ్ హీరోగా చేయబోతున్న చివరి చిత్రం హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. 'దళపతి 69' వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. భారీ బడ్జెట్ తో కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని 400 కోట్ల…

రవితేజ ‘ఆవేశం’.. ఎవరి కోసం?

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. భాను భోగవరపుకి దర్శకుడిగా ఇదే మొదటి చిత్రం. రైటర్ గా సక్సెస్ అయిన అతనికి రవితేజ దర్శకుడిగా ప్రమోషన్ ఇచ్చారు. ఈ…

నిహారిక గ్యాంగ్ గ్లామర్ బ్లాస్ట్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి వంటి పలు…

బాలీవుడ్‌లో సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌లు రాసేవాళ్లే లేరా?

భార‌త‌దేశంలో హాలీవుడ్ స్ఫూర్తితో సినిమాలు తెర‌కెక్కించ‌డంలో బాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ ఎప్పుడూ ముందుంటారు. క్రిష్ ఫ్రాంఛైజీ కానీ, ధూమ్ ఫ్రాంఛైజీ కానీ, రేస్ లాంటి సినిమాల‌ను కానీ హాలీవుడ్ స్ఫూర్తితోనే రూపొందించి పెద్ద విజ‌యం సాధించారు. కానీ ఇటీవ‌లి కాలంలో హిందీ చిత్ర‌సీమ‌లో…

సాయి పల్లవి క్రేజ్ అట్లుంటది మరి..

హీరోయిన్ సాయి పల్లవి.. భానుమతి.. ఒక్కటే పీస్ అంటూ ఫిదా మూవీతో టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన మార్క్ యాక్టింగ్ తో అలరించారు. తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. పక్కింటి అమ్మాయిలా మారిపోయారు.…

ఆ హృదయం వెనుక సీక్రెట్ అద‌న్న మాట‌!

స‌క్సెస్ అయిన భ‌ర్త వెనుక భార్య ఉందంటారు. అందుకు ఉదాహ‌రాణ చాలా మంది స్టార్ హీరోలున్నారు. త‌మ జీవితాల్లోకి భార్య‌లు వ‌చ్చిన త‌ర్వాత చోటు చేసుకున్న మార్పులు..అందుకున్న విజ‌యాలు ప్ర‌మాణికంగా చెప్పొచ్చు. మ‌హేష్ వెనుక న‌మ్ర‌త‌..రామ్ చ‌ర‌ణ్ వెనుక ఉపాస‌న‌లు మాత్రం…

అత్తవారితో శోభిత డిన్నర్.. బ్యూటిఫుల్ పిక్ చూశారా?

తెలుగమ్మాయి, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలో అక్కినేని ఇంట కోడలుగా అడుగు పెట్టనున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ సింపుల్ గా కింగ్ నాగార్జున ఇంట్లో జరిగింది. ఆ తర్వాత శోభిత..…

బాలయ్య షోలో పవన్ ఫ్లాప్ మూవీ ప్రస్తావన

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నారనే చెప్పాలి. అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు.. అన్నింటా దూసుకెళ్తున్నారు. అదే సమయంలో అన్ స్టాపబుల్ షోతో సందడి చేస్తున్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న…

డార్క్ థీమ్ ఎఫెక్ట్.. టెన్షన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్?

డార్క్ థీమ్ తో సినిమాలు రూపొందిస్తూ, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్స్, ఎలివేషన్ సీన్స్, హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు.…

చైతూ.. అందరి మనసులు దోచేశావ్!

అక్కినేని నాగచైతన్య.. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చినా.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన జోనర్లను టచ్ చేస్తూ అలరిస్తున్నారు. సినీ ప్రియులను మెప్పించడమే ధ్యేయంగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ సందడి…

చరణ్ ఫ్యాన్స్ అలా.. మహేష్ అభిమానులు ఇలా..

సాధారణంగా సినీ ప్రియుులంతా తమ అభిమాన హీరోల సినిమాల కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తుంటారు. రిలీజ్ ఎప్పుడు అవుతాయోనని చూస్తుంటారు. విడుదలకు ముందు వరుస అప్డేట్స్ ఇస్తారని ఆశిస్తుంటారు. అలా జరగకపోతే.. సోషల్ మీడియాలో మేకర్స్ ను ఒక్కోసారి నిలదీస్తుంటారు. కొన్నిసార్లు…

2ల‌క్ష‌ల ఖ‌రీదైన బ్యాగు.. ఆధ్యాత్మిక బోధ‌కురాలిపై ఫైర్

ఆధ్యాత్మిక బోధ‌కురాలు లేదా ఆధ్యాత్మిక‌ సేవికులు అంటే వారికి ప‌బ్లిక్ లో ఉండే ఇమేజ్ వేరు. గురువులు, స్వామీజీలు, మాతాజీలు అంటే సింప్లిసిటీకి నిద‌ర్శ‌నం. వారు భ‌క్తుల‌ను విలాస‌వంత‌మైన జీవితం గ‌డ‌పాల‌ని నిర్ధేశించ‌రు. సాధార‌ణ జీవ‌న విధానాన్ని మాత్ర‌మే బోధిస్తారు. కానీ…