విజయ్​-దిల్ రాజు.. డీల్ అంటే ఇలా ఉండాలి!

టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండను ఒకప్పుడు హీరోగా సెలెక్ట్ చేయని నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు ఆయనతోనే యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ స్టార్ మూవీ తీశారు. అంతే కాదు మరో రెండు సినిమాలకు అగ్రిమెంట్ కూడా…

మ‌ళ్లీ ఒకే వేదిక‌పై చిరంజీవితో చెల్లెమ్మ‌!

మ‌హాన‌టి సావిత్రి వృత్తి-వ్య‌క్తిగ‌త జీవితం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సావిత్రి వచ్చే వరకు మహానటి అనే పేరు మరే నటికి లేదేమో. ఆమె తర్వాత కూడా మరో మహానటి రాలేదని చెప్పవచ్చు. 20వ శతాబ్దానికి మహానటి సావిత్రి ఒక్కరే అన‌డంలో…

దగ్గుబాటి ‘కేసరి’ సూపర్‌ అప్‌డేట్‌

సీనియర్ స్టార్‌ హీరో వెంకటేష్‌ గత చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచింది. వెంకీ కెరీర్‌ లో కీలకంగా చెప్పుకొచ్చిన సైంధవ్‌ సినిమాతో ఫ్యాన్స్‌ కి నిరాశే మిగిలింది. అయినా కూడా వెంకటేష్ తదుపరి సినిమా…

నాగార్జున లెక్కలతోనే వెంకీ.. వ్వాటే ఐడియా

కింగ్ నాగార్జున ఎక్కువగా సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ సక్సెస్ లు అందుకుంటారు. నాగార్జున నుంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సంక్రాంతికి మూవీ వస్తుందనే గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం ఏర్పడిపోయింది. దీనికి కారణం అతని సోగ్గాడే…

ఫ్యామిలీ కోసమే ఆ సినిమాలు వదులుకున్నా..!

కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ముద్దుగుమ్మ త్రిష. నాలుగు పదుల వయసులో కూడా త్రిష జోరు మామూలుగా లేదు. ప్రస్తుతం చిరంజీవి సినిమా విశ్వంభర లో నటిస్తూ మరో…

ఓటీటీ స్టార్స్ అంటే అంత చిన్న చూపా?

సినిమాల్లో అవ‌కాశాలు రానివారెంద‌రికో ఓటీటీ గొప్ప వేదిక‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఔత్సాహి కులు..ప్రతిభావంతులు అంటూ అదే వేదిక‌పై నిరూపించుకుని అక్క‌డ నుంచి వెండి తెర‌కి ప్ర‌మోట్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఓటీటీకి ఉన్న డిమాండ్ నేప‌థ్యంలో బిగ్ స్క్రీన్ మించి అక్క‌డ…

బాంబేలో నెగెటివ్‌గా మాట్లాడారు..చ‌ర‌ణ్‌ కొడ్తే గ్లోబ్ ఊగిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి న‌ట‌వార‌సుడిగా సినీరంగ ప్ర‌వేశం చేసాడు రామ్‌చ‌ర‌ణ్‌. `చిరుత` చిత్రంతో కెరీర్ ప్రారంభించిన చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత మ‌గ‌ధీర‌తో భారీ పాన్ ఇండియా విజ‌యం అందుకున్నాడు. కానీ ఆ త‌ర్వాత కెరీర్ అంత సులువుగా సాగ‌లేదు. అత‌డి ఎంపిక‌లు అన్నీ…

గోద్రా రైలు ద‌హ‌నంతో తెలుగు న‌టి లింక్?

యువ‌త‌రం మెచ్చే రొమాంటిక్ కామెడీల్లో న‌టించింది రాశీ ఖ‌న్నా. ప్రేమ‌క‌థా చిత్రాల్లో గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో కుర్ర‌కారు గుండెల్లో నిలిచింది. సుప్రీమ్-వరల్డ్ ఫేమస్ లవర్-తొలి ప్రేమ‌-థాంక్యూ వంటి చిత్రాలలో రాశీ బబ్లీ లుక్‌, అద్భుత‌మైన న‌ట‌న‌ను యూత్ మ‌ర్చిపోలేదు. అందుకే ఇప్పుడు రాశీ…

పుష్ప 2 : ప్రభాస్ వచ్చినా ఆగేదే లేదట!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ గత రెండేళ్లుగా సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.…

త్రిష రెమ్యున‌రేష‌న్ దెబ్బ‌కి దిమ్మ తిరిగిపోతుందే!

'పొన్నియ‌న్ సెల్వ‌న్'..'లియో' విజ‌యాల‌ త‌ర్వాత అందాల న‌టి త్రిష మ‌ళ్లీ కెరీర్ స్పీడ‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా కొత్త సినిమాల‌కు క‌మిట్ అవుతూ అంత‌కంత‌కు జోష్ ప్ర‌ద‌ర్శిస్తుంది. 40 ఏళ్ల వ‌య‌సు లోనే నాకెవ్వ‌రు సాటి అంటూ అవకాశాలు అందుకుంటుంది.…

చిరు, చరణ్‌ ‘బ్రో డాడీ’ చేయాలి

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా తర్వాత మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ 'బ్రో డాడీ' ని రీమేక్ చేయాలి అనుకున్నాడు. మోహన్ లాల్‌ పోషించిన పాత్రను చిరంజీవి పోషించేందుకు రెడీ అయ్యాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, మెగాస్టార్‌ ఇమేజ్ కి…

శంకర్ సర్.. ఎందుకిలా?

శంకర్.. స్టార్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన ఈయన అందరికీ సుపరిచితమే. ఇప్పటికే ప్రేమికుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు,స్నేహితుడు, బాయ్స్, రోబో, శివాజీ, భారతీయుడు, ప్రేమిస్తే వంటి ఎన్నెన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు.…