Posted inTelugu News
యంగ్ టైగర్ షెడ్యూల్ ఇదేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'వార్ -2' షూట్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగు తోన్న సంగతి తెలిసిందే. ఓవైపు 'దేవర' షూట్ తో బిజీగా ఉన్న తారక్ ఇప్పట్లో 'వార్-2'కి హాజరవ్వడం సాధ్యమయ్యేనా? అన్న సందేహాలు…