Sheikh Hasina States Bangladesh General Elections Hold No Value
కుమార్తె కోసం అర్జున్ త్యాగం: సీతాపయనం ఫిబ్రవరి 14న విడుదల

యాక్షన్ కింగ్ అర్జున్ మరోసారి దర్శకుడిగా వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతాపయనం’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కెరీర్ కోసం తండ్రిగా ఆయన చూపిస్తున్న అంకితభావం, ఈ కథకు మెగాస్టార్ చిరంజీవి అందించిన ప్రోత్సాహం సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
‘సీతాపయనం’ కథ గురించి అర్జున్ ఇటీవల మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ కథ మెగాస్టార్ చిరంజీవికి ఎంతో నచ్చిందని, కథ మొత్తం ఆయనకు పూర్తిగా తెలుసని అర్జున్ తెలిపారు. కథలోని బలమైన అంశాలను గమనించిన చిరంజీవి, ఇందులోని ఒక కీలక పాత్రకు అద్భుతమైన నటుడిని ఎంపిక చేయాలని ప్రత్యేకంగా సూచించారట. ఆ సలహా మేరకు అర్జున్ ముందుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని సంప్రదించారు. అయితే డేట్స్ కుదరకపోవడంతో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయారు.
దీంతో ఆ పాత్రలో కొన్ని మార్పులు చేసి, చివరకు తన కుమార్తె కోసం తానే ఆ కీలక పాత్రను పోషించాలని అర్జున్ నిర్ణయించుకున్నారు. ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా ఐశ్వర్య అర్జున్ కెరీర్‌ను సరైన దారిలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
నిరంజన్, ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో ప్యాషన్‌తో తెరకెక్కించారు. కుమార్తెను వెండితెరపై పవర్‌ఫుల్ పాత్రలో చూపించాలనే లక్ష్యంతో స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తోంది. మొదట విజయ్ సేతుపతి చేయాల్సిన ఆ బలమైన పాత్రను అర్జున్ స్వయంగా పోషించడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చిందని టాక్.
తన అనుభవాన్ని, తన కెరీర్‌ను మొత్తం రంగరించి కుమార్తె కోసం రూపొందించిన ‘సీతాపయనం’ ఐశ్వర్య అర్జున్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని యాక్షన్ కింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాకుండా, అర్జున్ మార్క్ ఎమోషన్స్‌తో కూడిన బలమైన డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన కథ కావడం, యాక్షన్ కింగ్ మళ్లీ మెగాఫోన్ పట్టడం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. తన కుమార్తెను సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా చూడాలనే అర్జున్ కల ఎంతవరకు ఫలిస్తుందో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 14 వరకు వేచి చూడాల్సిందే. యాక్షన్ కింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రయాణం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వారణాసి ఇంటర్వ్యూ వైరల్: మహేష్ కలరి షాక్, పీసీ కేరళ కనెక్షన్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లగా మొదలయ్యాయి. ఒకవైపు సినిమా షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు ప్రమోషన్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి.
ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ స్క్రీన్ రాంట్ ప్లస్ కు వారణాసి యూనిట్ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళితో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొని సినిమాతో పాటు పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. సినిమా విషయాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత అనుభవాలు, సంస్కృతి, జీవనశైలి గురించి కూడా వారు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా మహేష్ బాబు కేరళ మరియు కలరి విద్య గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కలరి విద్య తనకు ఎంతో ఇష్టమని, ఒక సినిమా కోసం ఆరు నెలల పాటు కలరి విద్యను నేర్చుకున్నానని మహేష్ వెల్లడించారు. కలరి విద్య శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా బాడీలోని వివిధ భాగాలను బలంగా చేస్తుందని, అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు సహాయపడుతుందని ఆయన తెలిపారు. మహేష్ మాటలు వింటూ పక్కనే ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ షాక్‌కు గురవ్వడం గమనార్హం. మహేష్ బాబు ఇంత ఫిట్‌గా ఉండటానికి కలరి విద్య కూడా ఒక ప్రధాన కారణమనే చర్చ నడుస్తోంది.
ఇక ప్రియాంక చోప్రా కూడా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన అమ్మమ్మ కేరళకు చెందినవారని చెప్పుతూ, తనకు కూడా కేరళతో ప్రత్యేక అనుబంధం ఉందని వెల్లడించారు. అలాగే కేరళలో ప్రసిద్ధమైన కలరి విద్యపై తనకు మంచి అవగాహన ఉందని చెప్పారు. ప్రియాంక మాటలు విని పృథ్వీరాజ్ సుకుమారన్ ఆశ్చర్యపోతూ ‘అవునా?’ అని ప్రశ్నించడం అక్కడ హైలైట్‌గా నిలిచింది.
మొత్తంగా వారణాసి యూనిట్ సభ్యులు కేరళతో తమ అనుబంధం, అక్కడి సంస్కృతి, ప్రత్యేకతల గురించి మాట్లాడడంతో ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కేరళకు చెందిన సినీ అభిమానులతో పాటు రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా అభిమానులు ఈ వీడియోలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఇక మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ, భారత్‌లో ఆహారం ఎంత విభిన్నంగా ఉంటుందో వివరించారు. ప్రాంతానికొక ప్రత్యేక రుచి ఉంటుందని, భారతీయ సినిమాలు ఎలా విభిన్నంగా ఉంటాయో అలాగే ఫుడ్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. తాను సీ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడతానని కూడా వెల్లడించారు.
వారణాసి సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు అంచనాలను భారీగా పెంచాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో విడుదల చేయాలనే లక్ష్యంతో భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు రాజమౌళి నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే, వారణాసి వాటన్నింటికీ మించి ఉండబోతుందనే నమ్మకంతో మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Prakash Raj Exit Adds Trouble to Vanga’s Spirit

Fresh trouble appears to be brewing around Sandeep Reddy Vanga’s much-anticipated film Spirit. After earlier reports suggested that Deepika Padukone had stepped away from the project, new industry buzz now claims that senior actor Prakash Raj has also exited the film due to creative differences.
Prakash Raj was reportedly set to play a crucial role in Spirit, and his voice featured in the film’s launch video had already created significant excitement. However, according to the latest reports, the actor is no longer associated with the project, which is currently under production in Hyderabad.
Sources indicate that tensions flared on the sets after a disagreement between Prakash Raj and director Sandeep Reddy Vanga over the script and a particular scene. The argument is said to have escalated, eventually leading to the actor walking out of the film. It is further reported that Prakash Raj’s conduct during certain moments on set did not go down well with the makers, prompting them to take the drastic decision of removing him from the project.
As of now, there has been no official confirmation from either Prakash Raj or the film’s team. Nevertheless, the news is spreading rapidly within film circles and has sparked intense discussion.
Reports also suggest that some portions already shot with Prakash Raj may have to be scrapped, which could potentially impact the shooting schedule. Spirit stars Prabhas in the lead role, reportedly as a police officer, with Triptii Dimri playing his love interest. The film is being produced by T-Series and is slated for a theatrical release in March.
Gaayapadda Simham Trailer Promises a Witty Satirical Ride

Tharun Bhascker has teamed up with debut director Kasyap Sreenivas for the out-and-out entertainer Gaayapadda Simham, which had already piqued curiosity with its intriguing title poster. Adding to the buzz, the makers have now unveiled the film’s trailer, offering a lively first glimpse into its quirky premise.
The film revolves around a young man who has dreamt of settling in the USA all his life. However, just when his long-cherished dream comes true, his excitement is abruptly shaken by former US President Donald Trump’s announcement of the largest deportation drive in American history. The narrative then follows how the protagonist navigates the chaos that unfolds.
Director Kasyap Sreenivas tackles this topical subject with sharp humor and satire, presenting a distinctly Indian perspective on the American dream. Tharun Bhascker once again shines with his impeccable comic timing, while Faria Abdullah’s role stands out for its unique characterization. The KGF-style presentation, blended with Pelli Choopulu-esque satire, adds an extra layer of fun to the narrative.
Maanasa Choudhary plays Tharun’s romantic interest, with Vishnu Oi seen as his close friend. Veteran actor Subhalekha Sudhakar appears in a key role, adding weight to the ensemble cast.
On the technical front, Vidya Sagar Chinta’s visuals and Sweekar Agasthi’s music elevate the film’s mood. Produced by Saptaswa Media Works, POV Stories, and Zee Studios, and presented by Pavan Sadineni, Gaayapadda Simham looks promising in every aspect.
Slated for a Summer 2026 release, the trailer hints at a witty, contemporary, and entertaining cinematic ride, raising expectations among audiences.
Aavesham 2 Revives Buzz Around Telugu Remake

The blockbuster Malayalam film Aavesham created a massive buzz across South India with its quirky narrative and Fahadh Faasil’s electrifying performance. While the film went on to become a sensational success in Kerala, Telugu audiences were left disappointed as Aavesham never made it to the Telugu screen—neither as a remake nor as a proper dubbed release.
Soon after the film’s success, strong industry reports suggested that a Telugu remake was very much on the cards. Buzz at the time indicated that top stars like Nandamuri Balakrishna or Ravi Teja were being considered for the lead role. These reports generated huge excitement among Telugu fans, who strongly felt that the film’s loud, energetic, and mass-driven tone would perfectly suit a star hero.
However, despite the intense speculation and fan interest, the remake failed to materialize. Interestingly, no official clarification was ever issued regarding why the project was quietly shelved, leaving fans puzzled.
Now, with Fahadh Faasil officially confirming Aavesham 2, curiosity surrounding the Telugu version has resurfaced once again. Fans are now eagerly speculating whether the makers will finally revive plans for a full-fledged Telugu remake. Given the sequel announcement and the film’s growing popularity beyond Kerala, expectations are high that Telugu audiences may not be ignored this time. Whether through a remake or a dubbed release, Aavesham seems poised to make its long-awaited impact in Telugu markets—making the developments all the more interesting.
Alia Bhatt Loses Maddock’s Chamunda Project

In what is being seen as another setback to Alia Bhatt’s career plans, the actress has reportedly lost a major project. According to sources, Maddock Films had initially finalized Alia for a supernatural thriller titled Chamunda, which was envisioned as the launchpad for her own supernatural franchise—on the lines of Shraddha Kapoor’s Stree.
“Alia was extremely excited about the project,” reveals a source close to the development. “However, after Saiyaara with Aneet Padda gained traction, Maddock Films shifted focus toward building a female superhero universe around her. That’s how Shakti Shalini came into existence, while Chamunda was pushed to the back burner.”
The source further adds that these changes followed the underperformance of Alia’s female-led film Jigra, produced by Karan Johar, at the box office. Additionally, her project Alpha with Yash Raj Films was postponed indefinitely, further complicating her lineup.
So, has Chamunda been shelved? “For the time being, yes,” says the source. “The makers are waiting to see how Alia’s Love & War with Sanjay Leela Bhansali shapes up before taking a final call.”
Aamir Khan Reveals Why He Met Arijit Singh

Explaining his recent meeting with Arijit Singh, following the singer’s sudden announcement about stepping away from playback singing, Aamir Khan shared interesting details about the visit.
“I was in Murshidabad a few days ago,” Aamir said. “I wasn’t there to convince Arijit not to quit singing for films. I had gone there for a different reason. Of course, I did try my best to persuade him to reconsider, but it didn’t work. He seems to have made up his mind.”
So what was the real purpose of Aamir’s visit? Clarifying the same, the actor revealed that it was related to his upcoming film Ek Din. “I was there for his rendition of the Ek Din songs. I requested him to sing for my sake, and he agreed. He is singing for Junaid’s character. Since Ek Din was an earlier commitment, Arijit wanted to complete it. The film has five songs, and he has sung all of them,” Aamir explained.
Showering praise on the celebrated singer, Aamir added, “He is an extraordinary talent and a wonderful human being. I had a memorable time with him, his family, and his team. He has absolutely nailed the songs. Such a rare talent. It’s truly sad for films—and for all of us who are his fans.”
Allu Arjun Steps In to Strengthen Geetha Arts

Geetha Arts, the production house built by Allu Aravind through decades of relentless hard work, has grown into a diversified entertainment empire with interests spanning theatres, film distribution, finance, and real estate.
Although the company has three heirs—Allu Bobby, Allu Arjun, and Allu Sirish—none of them were actively involved in the organisation’s day-to-day operations for a long time. There was also little necessity, as Allu Aravind personally oversaw the business, appointing experienced and capable professionals to manage each division.
Currently, Vidya, daughter of Chiranjeevi’s co-brother, plays a crucial role in the company’s functioning, while other verticals continue to be handled by seasoned executives.
Against this backdrop, Allu Arjun has now begun taking a more active interest in Geetha Arts. Rather than involving himself in routine administration, he is supervising the organisation at a macro level—participating in review meetings, strategic planning, and major decision-making.
Since his involvement, a few structural changes have reportedly taken place. Some long-time associates were respectfully relieved of their responsibilities, making way for younger professionals to take charge of key roles.
Though this move comes relatively late, Allu Arjun’s decision to step forward and strengthen the empire built by Allu Aravind is being viewed as a positive and timely development for Geetha Arts’ future.
Trivikram Torn Between Allu Arjun and NTR for God of War

While both actors have shown strong interest, the key challenge lies in synchronizing their schedules. At present, Trivikram is busy directing Adarsha Kutumbam with Venkatesh. However, this project is considered a relatively small and quick film for the ace filmmaker, taken up ahead of his much more ambitious venture, God of War—a large-scale mythological epic inspired by Lord Karthikeya.
Initially, NTR had given his nod to God of War and was even seen reading books related to Lord Karthikeya as part of his preparation. Co-producer Naga Vamsi had also officially announced the project on social media, confirming NTR’s involvement.
However, recent developments have altered the equation. Allu Arjun has reportedly expressed his willingness to step in if NTR is unable to accommodate the project due to date constraints. NTR is currently committed to Prashanth Neel’s Dragon, which has been progressing steadily.
Sources close to the project suggest that Trivikram personally prefers Allu Arjun for the role of the God of War. The primary reason cited is the film’s potential pan-Indian appeal. With Pushpa 2, Allu Arjun has firmly cemented his dominance in the North Indian market, boasting a reach that rivals even top Bollywood stars. Industry insiders believe this makes him a safer and more commercially viable option.
While NTR also enjoys a strong pan-Indian image and delivered a massive Rs 1000-crore blockbuster with RRR, his subsequent releases—Devara and War 2—reportedly failed to replicate the same level of success. This, sources say, further tips the scale in Allu Arjun’s favor.
That said, the situation remains far from straightforward. Allu Arjun has already committed to a film with Lokesh Kanagaraj, officially announced as his 23rd project (AA23). If he prioritizes Lokesh’s film, Trivikram may have to wait longer—something the director is reportedly reluctant to do.
Insiders reveal that Trivikram plans to take God of War on floors immediately after wrapping up Adarsha Kutumbam. If Allu Arjun is to headline the project, he would either need to complete the Lokesh Kanagaraj film swiftly or defer it.
With scheduling conflicts at the heart of the matter, it remains to be seen whether Trivikram will ultimately move forward with NTR or Allu Arjun for this highly anticipated mythological epic.
Eesha Rebba–Tharun Bhascker Relationship Buzz Continues

Actress Eesha Rebba and filmmaker Tharun Bhascker have reportedly been in a relationship for quite some time now. While Tharun is a divorcee and Eesha remains unmarried, the two are said to have grown close over the years and are believed to be living together.
Speculation about their relationship gained momentum during their first collaboration, Om Shanti Shanti Shantihi. The rumored personal connection between the actress and the director became a major talking point and significantly contributed to the film’s pre-release buzz.
However, the heightened curiosity failed to translate into box-office success, as the film eventually ended up as a commercial disappointment.
During the promotional phase of the movie, Tharun Bhascker hinted that he would soon make an official statement about his personal life, without directly naming Eesha Rebba. This comment further fueled speculation and raised expectations of a formal confirmation.
Since then, Tharun has shifted his focus to his upcoming projects, and there has been no clarity regarding the promised statement. Whether he chooses to address the relationship publicly or continues to keep his personal life away from the spotlight remains to be seen.
Fab Four Set for Historic Sankranti 2027 Clash

If everything goes according to plan, Sankranti 2027 could witness an unprecedented box-office showdown in Tollywood. For the first time ever, Chiranjeevi, Balakrishna, Nagarjuna, and Venkatesh—the Fab Four of Telugu cinema—may lock horns during the biggest festival season.
Despite their long and illustrious careers, these four stalwarts have never clashed simultaneously at the box office. While a couple of them have occasionally released films around the same festive period in the past, a four-way clash has remained elusive—until now.
Victory Venkatesh has already locked his Sankranti berth. Director Anil Ravipudi officially announced that his next film with Venky will hit screens during Sankranti 2027 without fail. The film, touted to be a full-fledged entertainer, will feature Fahadh Faasil in a crucial role. Given Ravipudi’s track record of timely releases, the project is expected to stick firmly to its festival date.
Joining the race is Akkineni Nagarjuna, who has reportedly finalized the sequel to his 2016 blockbuster Soggade Chinni Nayana. Directed by Kalyan Krishna, the sequel is expected to reunite the Akkineni trio, with Akhil and Naga Chaitanya also playing key roles. Nagarjuna is currently busy shooting for his landmark 100th film under director Ra Karthik, which is likely to release this year. The sequel’s regular shoot is expected to commence shortly after, aiming for a Sankranti 2027 release.
While Venky and Nag appear firm about their festival releases, Megastar Chiranjeevi and Nandamuri Balakrishna are also reportedly keen on joining the high-voltage clash. Chiranjeevi, fresh from ruling the Sankranti box office with Mana Shankar Vara Prasad Garu, is planning another mass entertainer with director KS Ravindra (Bobby). This marks their second collaboration after Waltair Veerayya. Although the film’s shoot was delayed due to legal issues involving producer KVN Productions and Vijay’s Jana Nayagan, a quick start could still see the film make it to Sankranti 2027.
On the other hand, Balakrishna is gearing up for NBK111, to be directed by Veera Simha Reddy fame Gopichand Malineni. Pre-production is in full swing, and the makers are reportedly planning an aggressive shooting schedule to wrap up filming by December, setting the stage for a grand Sankranti release.
Despite the rise of next-generation stars, all four veterans continue to command massive fan followings across age groups and regions. If this much-anticipated clash materializes, Sankranti 2027 could go down as one of the most memorable and historic moments in Tollywood’s box-office history.
For now, all eyes are on how things unfold. Only time will tell if this clash of Tollywood titans truly becomes a reality.

















