Page 179

భగవంతుడిపై వైసీపీ పగబట్టింది : Deputy CM Pawan Kalyan Serious Comments

Share

భగవంతుడిపై వైసీపీ పగబట్టింది : Deputy CM Pawan Kalyan Serious Comments

సాయి పల్లవి: ప్రతిభతో టాలీవుడ్‌ను ఆకట్టుకునే కథానాయిక

Share


గ్లామర్ షోతో మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్స్‌కు ఒక దశ దాటిన తర్వాత అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ ఉండదు. కానీ తమ అభినయంతో హృదయాలను గెలిచే కథానాయికలకు మాత్రం ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కొందరు భామలు మొదట్లో గ్లామర్ విషయంలో మొహమాటపడినా, అవకాశాలు తగ్గినప్పుడు తప్పనిసరిగా స్కిన్ షో చేయాల్సిందేనని భావిస్తారు. అయితే మరికొందరు హీరోయిన్స్ మాత్రం అవకాశాలు లేకపోయినా సరే, గ్లామర్ షో చేయమని స్పష్టంగా నిర్ణయించుకుంటారు. అలాంటి వారు తమ ప్రతిభతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తారు. అలాంటి అరుదైన కథానాయికల జాబితాలో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటుంది.

మలయాళంలో ప్రేమమ్ సినిమాతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి, ఫిదాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అప్పటి నుంచి సాయి పల్లవి సినిమా అంటే చాలు—ఆడియన్స్‌లో స్పెషల్ ఎగ్జైట్‌మెంట్ కనిపిస్తుంది. ప్రతి సినిమాతో కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటూ, తనపై ఉన్న అంచనాలను మరింత పెంచుకుంటూ వచ్చింది. కథల ఎంపికలో ఆమె చూపించే స్పష్టతే ఈ స్థాయి క్రేజ్‌కు ప్రధాన కారణం. సినిమాలు ఎన్ని చేశామన్నదికంటే, ఎంతమంది ప్రేక్షకుల హృదయాలకు చేరుకున్నామన్నదే తన లక్ష్యమని సాయి పల్లవి కెరీర్ చెబుతుంది.

సౌత్‌లో ఆమెకు ఉన్న అపారమైన క్రేజ్‌ను గమనించిన బాలీవుడ్ మేకర్స్ కూడా ఆమెకు వరుస అవకాశాలు ఇస్తున్నారు. తెలుగులో తండేల్ తర్వాత సాయి పల్లవి ఇంకా కొత్త సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం హిందీలో రామాయణతో పాటు ఏక్ దిన్ వంటి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.

ఇదిలా ఉండగా, లేటెస్ట్ బజ్ ప్రకారం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సీక్వెల్‌లో కూడా సాయి పల్లవి కీలక పాత్రకు ఎంపికైనట్టు సమాచారం. కల్కి పార్ట్ 1లో దీపికా పదుకొణే చేసిన సుమతి పాత్రకు ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవైపు రామాయణంలో సీతమ్మగా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరోవైపు కల్కి 2 లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆమె ఎంట్రీ మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.

సినిమాల విషయంలో తనకు వచ్చే ఛాలెంజింగ్ పాత్రలను భయపడకుండా స్వీకరిస్తూ, ప్రేక్షకులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది సాయి పల్లవి. రాబోయే భారీ సినిమాలతో ఆమె పేరు పాన్ ఇండియా స్థాయిలో మరింత గట్టిగా మారుమోగడం ఖాయం. ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక సాయి పల్లవి రేంజ్ మరో స్థాయికి చేరే అవకాశం ఉంది. రామాయణం మరియు కల్కి 2 ఆమె కెరీర్‌లో స్పెషల్ మైల్స్‌టోన్స్‌గా నిలిచిపోతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా దీపిక ప్లేస్‌లో సాయి పల్లవి తన ముద్ర వేయగలిగితే, ఆమెకు నెక్స్ట్ లెవల్ స్టార్‌డమ్ దక్కడం ఖాయం.

రాజమౌళి కోసం మహేష్ పూర్తి మేకోవర్

Share


సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగా దర్శకుల హీరో. ఒక స్టార్‌ను తీర్చిదిద్దే శక్తి పూర్తిగా దర్శకుల చేతుల్లోనే ఉంటుందనే నమ్మకం గట్టిగా కలిగిన నటుడు ఆయన. రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో దర్శకుడి విజన్‌కే కట్టుబడి పని చేస్తూ, వెండి తెరపై కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ వెనుకాడని నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విషయంలో ఆయన తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణకు ఏమాత్రం తీసిపోరు.

ఏ పాత్ర అయినా, ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగడం మహేష్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే పరిశ్రమలో సూపర్ స్టార్‌గా ఎదిగారు. నటనలో ఓనమాలు తండ్రి నుంచే నేర్చుకున్నప్పటికీ, ఆ లెగసీని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన తనయుడిగా నిలిచారు.

సూపర్ స్టార్ వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ, ‘వారణాసి’ తర్వాత మహేష్ సినీ ప్రయాణం మరింత వైవిధ్యంగా సాగబోతోందన్నది ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన చూపిస్తున్న అంకితభావం అందరికీ తెలిసిందే. దాదాపు ఏడాది కాలం పాత్ర కోసమే పూర్తిగా మేకోవర్ అయ్యారు. వివిధ రకాల విలువిద్యలను నేర్చుకోవడంతో పాటు, కథకు మరియు పాత్రకు తగ్గట్టుగా తనని తాను పూర్తిగా మౌల్డ్ చేసుకున్నారు. రాజమౌళి కోసం మహేష్ తనను తాను అర్పించుకున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘వారణాసి’ విషయంలో ఆయన 200 శాతం రాజమౌళికి కట్టుబడి పనిచేస్తున్నారన్నది ఇప్పటికే స్పష్టమైంది.

రాజమౌళితో సినిమా చేయడం అంటే ఎలాంటి అనుభవమో ఇటీవల జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో మహేష్ మాటల్లోనే స్పష్టంగా కనిపించింది. ఆ ఈవెంట్ కోసం తన పాత స్టైల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని ఆయన సరదాగా చెప్పారు. సాధారణ చొక్కా–ప్యాంట్‌తో రావాలనుకున్న మహేష్‌కు, రాజమౌళి మాత్రం “అలా కుదరదు” అంటూ తన స్టైల్‌లోనే రావాలని సూచించారు. దర్శకుడి మాటకు ఎప్పుడూ ‘నో’ చెప్పని మహేష్, టీషర్ట్ మరియు స్టైలిష్ డిజైనర్ ప్యాంట్‌లో మెరిశారు. భవిష్యత్తులో ఈవెంట్లలో మహేష్ మరింత కొత్త లుక్‌లో కనిపించబోతున్నారన్న హింట్ కూడా ఆయనే ఇచ్చారు.

ఇటీవల సినిమా కోసం మహేష్ మరో త్యాగం కూడా చేసినట్టు తెలుస్తోంది. ‘వారణాసి’ కోసం ఆయన రన్నింగ్ స్టైల్‌ను కూడా రాజమౌళి పూర్తిగా మార్చేశారట. సినిమాలో మహేష్ పోషిస్తున్న పాత్రకు తగ్గట్టుగా సరికొత్త రన్నింగ్ స్టైల్‌ను డిజైన్ చేశారు. గెటప్ నుంచి నిలబడే విధానం వరకు, పాత్ర అవసరాల మేరకు ఎన్నో మార్పులు చేసినట్టు సమాచారం. పురాణాలు, కాలప్రయాణం, సాహసయాత్ర వంటి అంశాలతో సాగే కథలో పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా మహేష్ అవుట్ అపియరెన్స్‌ను పూర్తిగా మార్చినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి మహేష్ సాధారణంగా పరుగెత్తే విధానానికే ప్రత్యేకమైన స్టైల్, స్వాగ్ ఉంటుంది. ఆ రన్నింగ్ స్టైల్‌కు ఎంతో మంది అభిమానులున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్లు కూడా మహేష్ రన్నింగ్ ఎంతో డిఫరెంట్‌గా, ఆకర్షణీయంగా ఉంటుందని పలుమార్లు ప్రశంసించారు. కొందరైతే ఆయన పరుగును జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌తో పోల్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే రాజమౌళి మాత్రం ఈ విషయంలో కూడా రాజీ పడలేదు. అన్ని కోణాల్లో తన విజన్‌కు తగ్గట్టుగా మహేష్‌ను ‘వారణాసి’ కోసం తీర్చిదిద్దారు. మహేష్ కూడా అంతే అంకితభావంతో దర్శకుడి ఆలోచనలకు పూర్తిగా సరిపోతూ పని చేస్తున్నారు.

చంద్రహాస్ మరీ ఇంత వల్గరా? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి? నెటిజన్ల ఫైర్!

Share

చంద్రహాస్ మరీ ఇంత వల్గరా? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి? నెటిజన్ల ఫైర్!

పవన్ క్లాస్ ఎఫెక్ట్..! 24 గంటల్లోనే జనసేన నేతల్లో ఊహించని మార్పు.. | Pawan Kalyan | Janasena

Share

పవన్ క్లాస్ ఎఫెక్ట్..! 24 గంటల్లోనే జనసేన నేతల్లో ఊహించని మార్పు.. | Pawan Kalyan | Janasena

Eesha Rebba Files Complaint, Spotlight on Rising Online Harassment

Share


Telugu actor Eesha Rebba, last seen in Om Shanti Shanti Shantihi, has taken a strong stand against online harassment following a disturbing social media incident. The actor recently approached the Banjara Hills Police Station and filed a formal complaint, alleging that an individual running a meme or social media account posted a sexually explicit, obscene, and defamatory comment about her on a public platform.

Reacting to the incident, filmmaker Hemanth Madhukar strongly condemned the abuse and called for strict action against online harassment. “Actresses are increasingly being forced to fight against online abuse. The language being used is disturbing, derogatory, and clearly amounts to mental harassment,” he said. “Such content not only attacks a woman’s dignity but also causes severe emotional distress and public humiliation.”

Hemanth Madhukar emphasized that Eesha Rebba’s case is not an isolated incident. He pointed out that earlier, actress Anasuya Bharadwaj had filed a complaint against 42 individuals, including film producers, journalists, television channels, and social media influencers. Anasuya accused them of online abuse, criminal intimidation, defamation, and circulating morphed and AI-generated sexually explicit content. She had revealed that her images and videos were manipulated using artificial intelligence and circulated across platforms such as YouTube, Instagram, and X without her consent.

“This misuse of artificial intelligence has only added to the woes of actresses and must be dealt with strictly, without any leniency,” Hemanth asserted. He also recalled actress Anupama Parameswaran’s complaint, where she disclosed that she and her family were targeted in a malicious online campaign. “An Instagram account circulated false and extremely inappropriate content about her, even tagging her friends and co-actors. Some people on social media are clearly crossing all limits, attempting to destroy the hard-earned reputation of actresses,” he added.

The growing toxicity on social media has also prompted some stars to distance themselves from online platforms. Actress Anushka Shetty had earlier announced a brief hiatus from social media, explaining her decision as a step toward mental well-being. “Trading blue light for candlelight… stepping away from social media for a bit to reconnect with the world beyond scrolling,” she wrote in a note that resonated with many.

Summing up the issue, Hemanth Madhukar stated, “Actors are finding it increasingly difficult to cope with constant negativity and relentless trolling. Social media, which once felt empowering, is slowly turning toxic and harmful, forcing many artists to step away for the sake of their mental health.”

Ram Charan’s Peddi Locks April 30 Release, Hype Soars

Share


Ram Charan is fully immersed in the making of his next film Peddi, directed by Buchi Babu Sana. Beyond undergoing a striking physical transformation, the actor is reportedly pushing boundaries to add depth and authenticity to his role in the sports drama. Although the project faced delays due to unforeseen circumstances, the makers have now put all speculation to rest by officially announcing the release date.

Peddi is set for a grand worldwide theatrical release on April 30, perfectly timed to capitalize on the long summer holiday season. The newly unveiled poster showcases Ram Charan in a fierce and intense avatar, featuring a thick beard, rugged long hair, and a distinctive nose ring—instantly grabbing attention.

According to sources, Ram Charan has around 30 days of shooting left to wrap up the film. He is also expected to feature in a special song alongside a Bollywood diva, once a leading heroine is finalized. Director Buchi Babu Sana personally announced the release date, bringing much-needed clarity to the project’s timeline.

With the date now locked, the team has sufficient time to complete the remaining shoot and amplify promotional activities. The first glimpse of Peddi received a tremendous response, while the first single, Chikiri Chikiri, composed by AR Rahman, has already crossed 200 million-plus views, setting impressive digital benchmarks.

The makers are keen to sustain this momentum with regular updates in the coming weeks. Ram Charan, meanwhile, is determined to make a powerful comeback and deliver a blockbuster, especially after his previous outing Game Changer failed to live up to box-office expectations.

Nagarjuna–Amala: A Timeless Love Story of Balance and Grace

Share


Among India’s celebrity couples, Nagarjuna and Amala Akkineni continue to be celebrated as a true benchmark for a lasting and harmonious marriage. Their love story began with a moment of spontaneous clarity. During a trip to the United States in 1991, Nagarjuna surprised Amala with a heartfelt marriage proposal that would change both their lives forever.

Choosing intimacy over extravagance, the couple tied the knot in a quiet ceremony in 1992. What followed has been decades of companionship rooted in mutual respect, understanding, and unwavering support. Over the years, their relationship has stood strong, earning admiration from fans and peers alike.

Amala has often spoken about Nagarjuna with deep affection, once saying, “He is the most balanced person I know. He is my best friend and the wind beneath my wings.” Her words reflect the emotional bond that has sustained their marriage through the years.

Nagarjuna, in turn, has never shied away from expressing his admiration for Amala’s grace, strength, and dedication to animal welfare. “Amala is the calming influence in my life. She keeps me centered and reminds me of what truly matters,” the Kuberaa and Bangarraju star once shared, perfectly capturing the essence of their enduring partnership.

Varun Tej–Lavanya Tripathi: From Friendship to Forever

Share


Varun Tej and Lavanya Tripathi share a relationship that many admire for its depth and quiet strength. Their journey began as a simple friendship on the sets of Mister in 2016. Over the next seven years, the duo chose to keep their bond away from the public eye, allowing their relationship to grow organically, far from constant media attention.

In 2023, they sealed their long-standing companionship with a dreamy wedding ceremony in Tuscany, marking a beautiful new chapter in their lives. Varun has often spoken fondly about Lavanya’s profound influence on him, describing her as his emotional anchor. “She is my anchor. In a world that is constantly moving, Lavanya is my sense of calm,” the Fidaa and Tholi Prema actor once shared.

Lavanya, fondly remembered for her roles in Andala Rakshasi and Bhale Bhale Magadivoy, has echoed similar sentiments. She has described Varun as her best friend above all else, highlighting the consistency of his character. “What I love most about him is his heart. He is the same person I met years ago—just wiser,” she remarked, capturing the essence of their enduring bond.

East Godavari : పులి నోట్లో రాజానగరం

Share

East Godavari : పులి నోట్లో రాజానగరం

YS Jagan Guntur Tour Highlights : 30 కిలోమీటర్లు.. ఆరు గంటలు.. ఆపై మాటల తూటాలు | AP Politics

Share

YS Jagan Guntur Tour Highlights : 30 కిలోమీటర్లు.. ఆరు గంటలు.. ఆపై మాటల తూటాలు | AP Politics

అంబటి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్.. తెరపైకి “కాపు” అస్త్రం! | YSRCP Takes Up Kapu Sentiment

Share

అంబటి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్.. తెరపైకి “కాపు” అస్త్రం! | YSRCP Takes Up Kapu Sentiment

Rajasthan Hit-and-Run Turns Out to Be Chilling Honeymoon Murder Plot

Share


What initially appeared to be a tragic hit-and-run case in Rajasthan has now unraveled into a chilling murder conspiracy, drawing unsettling parallels to the infamous Meghalaya honeymoon killing. The case has shocked many due to the calculated manner in which the crime was allegedly planned and executed.

On a Friday evening, newlyweds Ashish and Anju were reportedly out for a walk when a vehicle allegedly hit them. Ashish died on the spot, while Anju claimed she was robbed of her gold jewellery and left unconscious on the roadside. Her account initially led police to treat the incident as a road accident followed by robbery.

However, the investigation soon took a dramatic turn. Police now allege that Anju had conspired with her boyfriend Sanju and two others to murder her husband and stage the crime as a hit-and-run. The case has since been dubbed the “Rajasthan honeymoon murder.”

According to Sri Ganganagar Superintendent of Police Amrita Duhan, authorities received information around 9 pm on January 30 about a couple lying unconscious on the road. Both were rushed to a nearby Community Health Centre, where doctors declared Ashish dead on arrival.

Anju initially told police that an unidentified vehicle had hit them and that she was robbed during the incident. However, investigators began noticing major inconsistencies in her statements. The medical examination revealed clear injury marks on Ashish’s body, including signs of strangulation, while Anju showed no visible injuries—raising immediate suspicion.

Further probing revealed that Anju had been in frequent contact with Sanju, who lived near her hometown, even after her marriage. On the night of the incident, police allege that Anju deliberately took Ashish to a deserted road, where Sanju and his accomplices—Rocky (also known as Rohit) and Badal (alias Siddharth)—were lying in wait.

The accused allegedly attacked Ashish, strangled him to death, and then attempted to pass off the murder as a road accident. To strengthen the robbery angle, Anju is said to have handed over her mobile phone and earrings to the attackers and pretended to lose consciousness after the assault. However, her shifting versions of events, combined with forensic evidence, ultimately exposed the plot.

All four accused have now been arrested, bringing the disturbing conspiracy to light and sending shockwaves across the state.

Ambati Rambabu’s Daughter Mounika Impresses With Powerful Media Address

Share


It is rare to see women from political families articulate their views with such clarity, conviction, and impact—matching the confidence of seasoned politicians. In the aftermath of the attack on YSRCP leader Ambati Rambabu’s residence in Andhra Pradesh, one such voice has drawn significant attention.

Ambati Rambabu’s house was reportedly ransacked and set on fire, an incident that drew comparisons to the recent attacks on political leaders’ homes in Bangladesh. Following the incident, Rambabu was arrested and placed in incarceration, leaving him unable to address the media or present his version of events. In this vacuum, his family members stepped forward to explain what transpired.

For the first time, his daughter Mounika faced the media and clearly laid out the sequence of events, presenting her arguments and defence for public scrutiny. Rather than limiting her statement to a personal or family grievance, she expanded the narrative by introducing broader political dimensions, including references to Pawan Kalyan, thereby placing the incident within a larger political framework.

By addressing both political and caste-related angles surrounding the attack, Mounika framed the issue in a way that resonated with wider sections of society. Her ability to connect personal suffering with larger social and political themes struck a chord, particularly within the YSRCP circles.

Many observers noted that her composure, articulation, and strategic framing reflected the instincts of a strong political communicator. There is growing sentiment that, with the right encouragement, Mounika could evolve into a capable political leader. It is understood that recommendations highlighting her potential have also reached YS Jagan Mohan Reddy, sparking discussion about her possible future role in active politics.

Mrunal Thakur–Dhanush Dating Buzz Grows Amid Shy Reaction

Share


Mrunal Thakur is currently busy with her upcoming projects, including Dacoit alongside Adivi Sesh and the Bollywood film Do Deewane Seher Mein. However, at the moment, it is not her professional commitments but her personal life that has become the subject of widespread discussion.

Social media has been buzzing with rumours linking Mrunal to Tamil star Dhanush. Some speculative posts have even gone to the extent of claiming that the two were planning a low-key wedding earlier this year. These rumours caught fans off guard, especially considering that Dhanush’s divorce took place only a few years ago, and the dating speculations surfaced much later.

The chatter gained further momentum during a recent media interaction when Mrunal was asked about her alleged “Chennai connection.” Instead of offering a direct response, she smiled, appeared visibly shy, and passed the question on to Siddhant. That brief yet telling reaction was enough for fans to read between the lines. Her blushing smile led many to believe she understood exactly what the question was hinting at, further intensifying the dating buzz online.

On the professional front, Dhanush is currently shooting for Kara, directed by Vignesh Raja of Por Thozhil fame. Meanwhile, Mrunal’s Dacoit has received a revised release date. Initially slated for March 19, the film will now hit theatres on April 10, 2026. Until then, both their upcoming films—and the ongoing rumours surrounding their relationship—continue to keep fans and social media abuzz.

Couple Friendly Trailer Wins Hearts Ahead of Valentine’s Release

Share


In the post-pandemic era, it has become rare for movie trailers—especially those of small films—to generate strong audience attention. However, the trailer of Couple Friendly has managed to strike a chord with viewers. With its youthful, romantic, and subtly heartbroken narrative, the film feels relatable to today’s generation. Free from heavy drama or star-driven hype, Couple Friendly has created curiosity through its emotional honesty and simple storytelling.

During the film’s promotional events, actress Manasa Varanasi turned heads with her elegant and graceful appearance. She was spotted wearing a stunning blue saree paired with a sleeveless, semi-backless blouse, striking a perfect balance between tradition and modern style. Confidently posing for the cameras with her radiant smile, Manasa kept her look minimal with subtle makeup, neatly styled hair, and light jewellery. Her understated elegance perfectly complemented the film’s soft romantic vibe.

Scheduled for a Valentine’s Day release, Couple Friendly appears to be an ideal watch for young couples and romance lovers. The film is set to hit theatres on February 14 in both Telugu and Tamil. With the trailer receiving a positive response and its fresh appeal resonating with audiences, this small film is steadily building promising buzz ahead of its release.

Pushpa 2 Opens Steady in Japan, Can It Match RRR’s Run?

Share


Allu Arjun’s big-budget blockbuster Pushpa 2 has opened on a positive note at the Japanese box office and is gradually generating curiosity among moviegoers there. In its first two weeks, the action drama recorded close to 17,000 footfalls and collected approximately ¥105 million, translating to about ₹6.1 crore. For an Indian film in the Japanese market, this is a respectable and encouraging start.

These figures highlight the steadily expanding footprint of Telugu cinema in overseas territories. However, comparisons are inevitable. When SS Rajamouli’s RRR released in Japan, it amassed around ¥140 million within its first two weeks—a benchmark that no Telugu film has managed to surpass so far.

The real magic of RRR unfolded later, as the film benefited from extraordinary word-of-mouth. It went on to enjoy an impressive theatrical run of nearly 30 weeks in Japan, ultimately grossing close to ₹120 crore over its lifetime. The big question now is whether Pushpa 2 can replicate a similar trajectory.

Much will depend on audience reception, repeat viewings, and how deeply the film resonates with Japanese viewers. If the positive buzz continues to grow, Pushpa 2 could also secure a steady and extended run. Otherwise, its journey in Japan may taper off sooner than expected. All eyes are now on how the film performs in the coming weeks.

Barabar Premistha Trailer Promises Love, Action and Drama

Share


Attitude Star Chandra Hass is all set to entertain audiences with his upcoming film Barabar Premistha. The film is directed by Sampath Rudra and jointly produced by Geda Chandu, Gayatri Chinny, and AVR under the banners CC Creations and AVR Movie Wonders. Meghna Mukherjee plays the female lead, while Arjun Mahi appears in a powerful antagonist role. The trailer of the film was unveiled today.

Barabar Premistha revolves around Chandu, a young man deeply in love with Bujjamma. Initially, Bujjamma ignores his affection, but over time, she begins to reciprocate his feelings and eventually falls in love with him. However, their relationship faces strong resistance due to caste-based conflicts prevalent in their village. The film traces how the couple confronts these social barriers and stands firm in their fight for love.

The trailer offers a balanced mix of romance, action, and emotional moments. While several dialogues carry a fun and youthful vibe, a few impactful lines underline the seriousness of the caste issue at the heart of the story. The trailer concludes on a light-hearted and humorous note, leaving a positive impression.

Chandra Hass appears confident and convincing in his role, delivering a solid performance. Meghna Mukherjee looks charming and fits the character well, while Arjun Mahi makes a strong impact as the villain. The supporting cast also contributes effectively to the narrative.

Visually, the film looks neat, and the background score enhances the emotional depth of the scenes. Overall, Barabar Premistha promises to be a commercial romantic entertainer packed with action and drama. The film is slated for a theatrical release on February 6.

Barabar Premistha | Official Trailer | Chandrahass | Megna Mukherjee | Sampath Rudra | RR Dhruvan

Share

Barabar Premistha | Official Trailer | Chandrahass | Megna Mukherjee | Sampath Rudra | RR Dhruvan

Mega Family Films Set to Dominate Summer Box Office

Share


Several members of the Mega family are currently active in films, ensuring a packed schedule for the Telugu box office in the coming months. Leading the lineup are Chiranjeevi, Pawan Kalyan, Ram Charan, Varun Tej, and Sai Dharam Tej, all contributing to a busy and exciting season for fans.

While Allu Arjun has charted his own path with separate commitments, Vaishnav Tej is presently not active on the film front. The summer season is set to begin with Pawan Kalyan’s much-awaited film Ustaad Bhagat Singh, which is scheduled for a grand theatrical release on March 26. Soon after, Ram Charan will return to the big screen with Peddi, hitting cinemas on April 30. The release dates for both films have been officially confirmed by the makers.

Varun Tej’s upcoming project Korean Kanakaraju is also expected to arrive in theatres by late May, although an official release date is yet to be announced. Adding further strength to the lineup, Megastar Chiranjeevi’s fantasy action entertainer Vishwambhara has been locked for a July 10 theatrical release.

At present, Sai Dharam Tej’s Sambarala Yeti Gattu remains the only film from the Mega camp without a confirmed release date. With most of the slate finalized, the upcoming summer box office is poised to be largely dominated by the films of Pawan Kalyan and Ram Charan, setting the stage for a power-packed season in Tollywood.

More Film News

More Political News