Page 182

Border 2’s Box Office Surge Marred by Theatre Incident

Share


War, action, and drama films have traditionally struggled at the Indian box office, with many failing to strike a chord with audiences. Border was a rare exception. Based on the 1971 Indo-Pak war, the film released in 1997 and struck a deep emotional connection with viewers, eventually emerging as a massive blockbuster.

Nearly three decades later, Border 2 has recreated that magic. Starring Sunny Deol, Varun Dhawan, and Ahan Shetty in lead roles, the film is receiving an impressive response and is steadily marching toward the ₹350 crore mark worldwide.

Amid this success, the film encountered an unexpected incident. A morning show of Border 2 at Rajhans Multiplex in Valsad was abruptly cancelled after a portion of the ceiling inside the auditorium collapsed just before the screening began. Theatre staff quickly evacuated the hall, ensuring that no injuries were reported. Authorities later stepped in to secure the premises, once again raising concerns over the maintenance and safety standards of older cinema halls.

The incident also revived memories of the tragic Uphaar Cinema fire during a screening of Border in 1997, which claimed 59 lives and remains one of the darkest chapters in Indian cinema history. This time, however, the situation ended on a far more fortunate note, with everyone escaping unharmed.

As Border 2 continues its successful box-office run, the stark contrast between the film’s triumphant journey and these real-life incidents has not gone unnoticed.

ప్లాపుల మధ్య కార్తీ సెంటిమెంట్‌… మళ్లీ పుంజుకునే టైమా?

Share


తమిళంతో పాటు తెలుగులోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తీ ప్రస్తుతం తన కెరీర్‌లో ఓ ఆసక్తికరమైన దశను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు భారీ విజయాలు అందుకుంటూనే, మరోవైపు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొడుతుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక సాలిడ్ హిట్ దక్కుతున్నప్పటికీ, మధ్యలో వచ్చే భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాయి.

కార్తీ కెరీర్‌లో ప్రయోగాలు చేయడం కొత్త కాదు. కానీ ఇటీవలి కాలంలో ఆ ప్రయోగాలే ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. 2019లో వచ్చిన దేవ్ సినిమాను సుమారు 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, అది కేవలం 12 కోట్ల వసూళ్లతో ఫుల్ డిజాస్టర్‌గా మిగిలింది. అలాగే 2023లో భారీ అంచనాల మధ్య విడుదలైన జపాన్ పరిస్థితి మరింత నిరాశ కలిగించింది. దాదాపు 80 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం 26 కోట్లకే పరిమితమైంది. తాజాగా వచ్చిన వా వాతియార్ కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కథా ఎంపికలో వైవిధ్యం కోరుకుంటున్నప్పటికీ, సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోవడం కార్తీ మార్కెట్‌పై ప్రభావం చూపుతోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే కార్తీ కెరీర్‌ను గమనిస్తే ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. వరుసగా కొన్ని ప్లాపులు ఎదురైన ప్రతిసారీ, సరిగ్గా మూడేళ్లకు ఒక భారీ బ్లాక్‌బస్టర్‌తో తిరిగి పుంజుకోవడం ఆయన ప్రత్యేకతగా మారింది. కాష్మోరా, కాట్రు వెలియిడై వంటి ఫ్లాపుల తర్వాత ఖైదీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేవ్ తర్వాత సర్దార్, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలతో తన మార్కెట్‌ను మరింత బలపరిచారు. అంటే కార్తీ పడిపోయిన ప్రతిసారీ మరింత శక్తివంతంగా తిరిగి లేస్తున్నారు.

ఇప్పుడు జపాన్, వా వాతియార్ పరాజయాల తర్వాత ఆయన మళ్లీ తన స్ట్రాంగ్ జోన్ అయిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కార్తీ కేవలం మాస్ హీరో మాత్రమే కాదు, అసాధారణమైన నటుడు కూడా. కొన్ని సినిమాలు కథలోని లోపాలు లేదా అతిగా చేసిన ప్రయోగాల వల్ల ఆడకపోయినా, ఆయన నటనపై మాత్రం ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం కార్తీ చేతిలో ఖైదీ 2, సర్దార్ 2 వంటి భారీ అంచనాలున్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి ఆయన కెరీర్‌ను మళ్లీ సరైన ట్రాక్‌పైకి తీసుకువస్తాయని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. వైవిధ్యాన్ని కోరుకుంటూనే కమర్షియల్ అంశాలను సమతుల్యం చేస్తే, కార్తీ బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను మళ్లీ కొనసాగించడం ఖాయమే.

ఆదిపురుష్ తర్వాత తెలుగు హీరోల వెంట ఓం రౌత్?

Share


బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆదిపురుష్. ఆ సినిమా తర్వాత ముఖ్యంగా సౌత్‌లో, టాలీవుడ్ ఆడియన్స్ నుంచి ఆయన తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. విజువల్స్ విషయంలో వచ్చిన భారీ నెగటివిటీతో ఓం రౌత్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.

అయితే ఇప్పుడు ఈ బాలీవుడ్ మేకర్ మళ్లీ తెలుగు హీరోల వైపు దృష్టి పెట్టినట్లు ఇండస్ట్రీలో హాట్ టాక్ నడుస్తోంది. ముంబై వర్గాల సమాచారం ప్రకారం, ఓం రౌత్ ఇటీవల ఓ యువ తెలుగు హీరోను కలిసి కథను నరేట్ చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి ప్రస్తుతం ఓం రౌత్ అబ్దుల్ కలాం బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ధనుష్ లీడ్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ధనుష్ లాంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మర్ ఈ సినిమాతో జతకావడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఇంతలోనే ఓం రౌత్ తెలుగు హీరోలను కలవడం వెనుక అసలు కారణం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది కొత్త ప్రాజెక్ట్ కోసమా? లేక కలాం బయోపిక్‌లో కీలక పాత్ర కోసమా? అన్న డిస్కషన్ మొదలైంది.

ఇంకో టాక్ ప్రకారం, ఓం రౌత్ ఒక పక్కా మాస్ యాక్షన్ కథను సిద్ధం చేసి, అది కలాం బయోపిక్‌కు ఏమాత్రం సంబంధం లేని స్ట్రెయిట్ కమర్షియల్ మూవీ అని చెబుతున్నారు. ఆదిపురుష్ తో కోల్పోయిన ఇమేజ్‌ను ఒక సాలిడ్ హిట్‌తో తిరిగి తెచ్చుకోవాలనే లక్ష్యంతో, తెలుగు హీరోల మాస్ ఇమేజ్‌ను ఉపయోగించి పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తెలుగు హీరోలకు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న హింట్ దొరికినా బాలీవుడ్ మేకర్స్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఓం రౌత్ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆదిపురుష్ ప్రభావం వల్ల టాలీవుడ్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఎంతవరకు ఆసక్తి చూపిస్తారనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మారింది. కథలో నిజంగా దమ్ముంటే తప్ప, ఓం రౌత్‌కు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ రావడం కష్టమే అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మరో వెర్షన్ ప్రకారం, ధనుష్ హీరోగా చేస్తున్న అబ్దుల్ కలాం బయోపిక్‌లో ఒక కీలక పాత్ర కోసం తెలుగు హీరోను సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కలాం జీవితంలో ముఖ్యమైన పాత్రల్లో ఒకదాన్ని మన నేటివిటీ ఉన్న నటుడు చేస్తే సినిమాకు మరింత రీచ్ వస్తుందని ఓం రౌత్ భావిస్తున్నారట.

ఏదేమైనా, ఈ సీక్రెట్ మీటింగ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ఓం రౌత్ మళ్లీ సౌత్ మార్కెట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫిక్స్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆదిపురుష్ చేదు జ్ఞాపకాలను మరిచిపోయేలా ఒక బలమైన కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు మళ్లీ ఆదరించే అవకాశం ఉంది. మరి ఆ లక్కీ తెలుగు హీరో ఎవరు? ఓం రౌత్ వినిపించిన కథ ఏంటి? అన్న వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మెగాస్టార్ ప్రశంసలతో నవీన్ పోలిశెట్టి మెగా మూమెంట్

Share


ఈ సంక్రాంతి బరిలో టాలీవుడ్‌లో పలు సినిమాలు విడుదలయ్యాయి. మన శంకరవరప్రసాద్ గారు, రాజా సాబ్, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో రాజా సాబ్ తప్ప మిగిలిన అన్ని సినిమాలకు మంచి టాక్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలవగా, నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన అనగనగా ఒక రాజు కూడా మంచి వసూళ్లతో సూపర్ హిట్‌గా నిలిచింది.

నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌తో వినోదాత్మక కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ‘సంక్రాంతి బ్లాక్‌బస్టర్’ పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు దర్శకుడు బాబీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాధారణంగా బాబీ తన సినిమాల హీరోలను తప్పించి ఇతర ఈవెంట్లలో పెద్దగా ఎలివేషన్లు ఇస్తూ మాట్లాడరు.

కానీ ఈ ఈవెంట్‌లో బాబీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి పేరు రావడమే. చిరంజీవితో బాబీ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా చర్చల సందర్భంగా ఇటీవల మెగాస్టార్‌ను బాబీ కలిశారట. ఆ సమయంలో చిరంజీవి, నవీన్ పోలిశెట్టి సినిమా గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని బాబీ చెప్పారు.

అనగనగా ఒక రాజు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పానని, దానికి చిరంజీవి “నవీన్ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో, ఈ తరం హీరోల్లో నాకు బాగా నచ్చిన హీరో అతడే” అని అన్నారని బాబీ తెలిపారు. తన సినిమా మన శంకరవరప్రసాద్ గారు విజయం సాధించినా కూడా, నవీన్ విజయంలో చిరంజీవి ఎంతో ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు.

ఈ విషయాన్ని స్టేజ్ మీదే చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు నవీన్‌కూ చెప్పలేదని బాబీ వెల్లడించడంతో, నవీన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా ఈ తరం హీరోలకు మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్ నుంచి ప్రశంసలు రావడం చాలా పెద్ద అచీవ్‌మెంట్. అది కూడా నేరుగా కాకుండా మరో వ్యక్తి ద్వారా చిరంజీవి ప్రశంసించడం వల్ల నవీన్‌కు ఆ మెగా మూమెంట్ మరింత స్పెషల్‌గా మారింది.

Suriya–Venky Atluri Film Titled Vishwanadham and Sons

Share


In recent times, most films are being made as multi-language projects, making the selection of a suitable title a challenging task. Filmmakers now look for titles that either work seamlessly across languages or carry a universal appeal, which is why English titles have become increasingly popular.

However, Tamil cinema continues to embrace pure Tamil titles, often releasing films in other languages with the same name, without worrying much about linguistic adaptation or relatability.

Coming to the latest update, Suriya is set to collaborate with director Venky Atluri for an upcoming project. Venky Atluri previously chose titles like Sir and Lucky Baskhar, both of which worked well across multiple languages. Naturally, there was curiosity about what kind of title would suit a Suriya film while appealing to both Tamil and Telugu audiences.

After extensive discussions and brainstorming, the makers appear to have zeroed in on a promising title — Vishwanadham and Sons. In Telugu, the title will be retained as Vishwanadham and Sons, while in Tamil it may be slightly modified to Vishwanadhan and Sons. For the Kannada version, Vishwanadha and Sons is said to work equally well, making the title flexible and suitable across languages. Sources suggest that the title is almost finalized.

Once Suriya’s other film Karuppu completes its release formalities, the team is expected to officially announce the release date of Vishwanadham and Sons. The project is being produced by Sithara Entertainments, with Naga Vamsi backing the film. An official announcement is expected soon.

Andhra Pradesh Cities Return to India’s Top 10 Ease of Living Rankings

Share


For a long time, cities in Andhra Pradesh struggled to make it to India’s top 10 in the Ease of Living rankings. In fact, during the 2020 report, not a single city from the state featured in the top group.

The decline of Tirupati was particularly striking, falling from 4th place to 46th in the Ease of Living Index during the YSR Congress Party’s rule—a drop that drew sharp criticism from the opposition Telugu Desam Party (TDP), now back in power.

The scenario has changed dramatically in 2025. In the latest Ease of Living rankings, Tirupati and Vijayawada have both secured spots in India’s top 10. Notably, these are the only two cities from South India to achieve this distinction, placing Andhra Pradesh ahead of several larger states and metropolitan areas.

Tirupati’s resurgence reflects the clear vision of Chief Minister N. Chandrababu Naidu, who has committed to making the city one of the best in the country for livability. Soon after assuming office, he instructed officials to prioritize cleanliness, traffic management, public safety, and citizen services over paperwork, and last year unveiled a comprehensive development vision for Tirupati.

As part of this initiative, a new police headquarters was inaugurated in Tirupati around the time the 2025 rankings were announced, aimed at improving law and order, faster response, and public confidence—all key factors in the livability index.

With two cities now in the national top 10, Andhra Pradesh is steadily reclaiming its urban credibility through focused leadership and effective administration.

Prabhas Denies Maruthi Reunion Rumours

Share


Recent rumours suggesting that Prabhas would team up again with director Maruthi for a new Hombale Films project have been firmly denied. Prabhas’ PR team dismissed the reports as completely baseless, stating that the speculation seemed to emerge out of nowhere and appeared aimed at creating unnecessary negativity around the actor.

Currently, Prabhas is fully focused on his upcoming films Fauji and Spirit, both expected to release within the next 14 months. Fans have high expectations, hoping these projects will mark a strong comeback for the star.

The rumours gained traction largely due to Prabhas’ last release, The Raja Saab, directed by Maruthi, which turned out to be a major box-office disappointment. The horror-fantasy entertainer failed to meet expectations, leaving fans critical of the final product.

Prabhas had previously trusted Maruthi, known for hits like Bhale Bhale Magadivoy, hoping to deliver a light-hearted entertainer amid his action-heavy lineup. However, weak execution, poor visual effects, and a much-criticised face-swapping technique drew heavy trolling, and the film was eventually branded a disaster.

In light of this, Prabhas’ team has made it clear that there are no plans for another collaboration with Maruthi, putting an end to the speculation.

Budget 2026 : ట్యాక్స్ రిలీఫ్ ల కోసం సామాన్యుడి ఎదురుచూపులు | Nirmala Sitaraman

Share

Budget 2026 : ట్యాక్స్ రిలీఫ్ ల కోసం సామాన్యుడి ఎదురుచూపులు | Nirmala Sitaraman

Tollywood Awaits Updates on Allu Arjun and NTR’s Big Pan-India Films

Share


Both 2026 and 2027 are shaping up to be critical years for Tollywood, with several highly anticipated pan-India big-budget films slated for release. The box office performance of these films will be closely watched by trade circles, especially after 2025 proved disappointing, with no Telugu film entering the prestigious ₹500 crore or ₹1000 crore clubs. There is mounting pressure on the industry to deliver major hits, reminiscent of its previous peak years.

Some of the upcoming high-profile releases, such as Spirit, Varanasi, and Peddi, have already begun generating buzz. The teams behind these films flagged off promotional activities well in advance, successfully creating hype beyond the Telugu-speaking states. The impressive content released by the makers has further boosted audience interest and expectations.

However, two other marquee projects have remained in complete radio silence since going on floors. One of them is Allu Arjun’s most expensive project with director Atlee, and the other is NTR’s big-budget pan-India drama under Prashanth Neel. Both AA22 and NTRNeel are carrying massive expectations, not just in trade circles but also among fans. Despite having gone on floors last year, neither project has announced a title or started promotions, leaving fans eagerly waiting for updates.

While there is still ample time before their releases, the lack of promotional activity risks diminishing initial hype. Fans are urging the makers to at least announce the titles to maintain engagement. Coming off a blockbuster with Pushpa 2, Allu Arjun enjoys strong momentum, whereas NTR is recovering from the commercial disappointment of War 2. With significant investments at stake for both films, it is increasingly urgent for the teams to kickstart promotions. Clarity on release dates and further updates will likely emerge only when the makers break their long silence.

Venkatesh’s Sankranthi Successes Boost Market Value

Share


Venkatesh is currently experiencing an exceptional phase in his career, riding the wave of back-to-back Sankranthi successes. His 2025 festive release, Sankranthiki Vastunnam, emerged as a major hit, reconnecting him strongly with family audiences. This momentum carried over into Sankranthi 2026 with Mana Shankara Vara Prasad Garu, where even a limited role created significant buzz.

These consecutive holiday hits have firmly re-established Venkatesh as one of the most dependable stars for festival releases. His winning streak has also had a direct impact on his remuneration. Before Sankranthiki Vastunnam, he was reportedly charging around ₹10 crore per film. However, for Trivikram Srinivas’ Aadarsha Kutumbam House No:47, he commanded a substantially higher fee of ₹20 crore, marking a major jump.

Interestingly, for his guest appearance in Mana Shankara Vara Prasad Garu, Venkatesh charged ₹15 crore, reflecting how his Sankranthi successes have significantly boosted his market value and demand.

Sunetra Pawar To Take Oath Deputy CM of Maharashtra

Share

Sunetra Pawar To Take Oath Deputy CM of Maharashtra

Medaram: పూర్తిగా చేతులెత్తేసిన ప్రభుత్వ యంత్రాంగం

Share

Medaram: పూర్తిగా చేతులెత్తేసిన ప్రభుత్వ యంత్రాంగం

అరవ శ్రీధర్ ఇష్యూ లో నిజానిజాలేంటి? తెరవెనుక అసలు ఏం జరిగింది? | MLA Arava Sridhar Issue |Focus

Share

అరవ శ్రీధర్ ఇష్యూ లో నిజానిజాలేంటి? తెరవెనుక అసలు ఏం జరిగింది? | MLA Arava Sridhar Issue |Focus

Amaravati : అమరావతి చట్టబద్ధతపై హోంశాఖ క్లియరెన్స్ పూర్తి

Share

Amaravati : అమరావతి చట్టబద్ధతపై హోంశాఖ క్లియరెన్స్ పూర్తి

Samantha’s Maa Inti Bangaram Teaser Creates Early Buzz

Share


Sometimes, a single well-cut teaser is enough to generate strong buzz around a film, and Maa Inti Bangaram—the second production venture backed by Samantha Ruth Prabhu—has done exactly that. Directed by Nandini Reddy, the film’s teaser was released a few days ago and has quickly captured attention, particularly among family audiences.

While details regarding when the film went on floors or the extent of shooting completed remain under wraps, the teaser has made a solid impact. A major highlight has been the dual shades portrayed by Samantha’s character, which has intrigued viewers and sparked curiosity about the narrative. This positive reception has naturally translated into growing interest from the trade.

Given that it is a Samantha-backed project, there is strong buzz that veteran producer Suresh Babu may handle the film’s marketing. Although this has not been officially confirmed yet, the Andhra distribution rights are currently said to be open.

According to trade sources, the makers are quoting a hefty price exceeding ₹5 crore for the combined Andhra and Rayalaseema rights. Several distributors have already entered negotiations, though the final deal is yet to be locked.

Adding further momentum to the film’s buzz is the involvement of The Family Man creator, who is backing the story. With a promising teaser, strong creative names attached, and Samantha’s star power, Maa Inti Bangaram has clearly gained solid traction in trade circles, pushing up both its demand and market value even at this early stage.

Rajamouli’s Varanasi Locks Strategic Festival Release

Share


The makers of Varanasi, directed by S S Rajamouli, have shed light on the meticulous planning behind the film’s theatrical release strategy and its distinctive promotional campaign, which began with a cryptic on-ground installation in the holy city of Varanasi.

The ambitious action-adventure epic is being produced under the banners of Sri Durga Arts and Showing Business, with K L Narayana and S S Karthikeya serving as producers. According to the team, the chosen release date of April 7, 2027, is the result of careful strategic planning aimed at maximising the film’s theatrical potential.

The date coincides with the festive season of Ugadi and Gudi Padwa, leads into a weekend, and is closely followed by Ambedkar Jayanti and Rama Navami. This cluster of holidays ensures an extended and uninterrupted theatrical window, allowing the film to enjoy sustained footfalls across multiple regions and demographics.

Narratively, Varanasi spans thousands of years and unfolds across multiple continents, with key locations ranging from Antarctica and Africa to the sacred Indian city that gives the film its name. One of the film’s major sequences is inspired by a chapter from the Indian epic Ramayana, centred on Lord Rama.

The timing of the release around Rama Navami, which marks the birth of Lord Rama, adds strong cultural and thematic resonance to the film’s storyline. With its epic scale, mythology-driven elements, and festival-aligned release plan, Varanasi is being positioned as a major theatrical event, aimed at maximising both cultural impact and box-office performance.

Dhurandhar Becomes Second-Highest Footfall Film Post-COVID

Share


Dhurandhar, starring Ranveer Singh and directed by Aditya Dhar, continues to create history at the box office with back-to-back milestones. Already crowned as the highest-grossing Hindi film of all time, the Bollywood spy action thriller has now added another remarkable achievement to its name.

According to the latest data, Dhurandhar has recorded an impressive 3.5 crore footfalls during its 53-day theatrical run, making it the second-highest footfall-grossing film of the post-COVID era. What makes this feat even more noteworthy is that the film achieved these staggering numbers despite being released only across the Hindi belt, without the advantage of a pan-India multilingual release.

In the process, Dhurandhar has emerged as the most-watched Bollywood film of 2025, comfortably surpassing Chhaava, which registered around 3 crore footfalls. With this achievement, the film has firmly placed itself among the elite post-pandemic Hindi cinema blockbusters, joining the likes of Gadar 2, Jawan, and Stree 2.

However, the top spot in terms of post-COVID footfalls continues to be held by Allu Arjun’s Pushpa 2, which amassed an extraordinary 3.7 crore footfalls during its lifetime run. With Dhurandhar nearing the end of its theatrical journey, surpassing Pushpa 2 now seems unlikely.

Nevertheless, Dhurandhar’s phenomenal performance has far exceeded expectations and cemented its place as one of the biggest box-office phenomena of the post-COVID era, reaffirming the enduring power of strong content backed by mass appeal.

‘Nari Nari Naduma Murari’: A Shock And A Surprise

Share


Vaa Vaathiyaar, released in Telugu as Annagaru Vasthunnaru, arrived in theatres during the Pongal/Sankranthi festive season. Unfortunately, the film turned out to be a major box-office failure and made a quick exit from cinemas before landing on OTT—a move that came as no surprise given its poor theatrical performance.

What is more concerning, however, is the OTT strategy surrounding Nari Nari Naduma Murari, starring Sharwanand. The film has emerged as one of the successful releases of this Sankranthi season and continues to perform well in theatres. Despite its healthy box-office run, the film is scheduled to premiere on Amazon Prime Video on February 4, barely three weeks after its theatrical release.

This development raises a critical question: who will still choose to visit theatres when even successful films arrive on OTT platforms so quickly? A three-week theatrical window is often enough to significantly dilute audience curiosity, particularly among family audiences who typically plan theatre visits in advance. Early OTT premieres risk reducing footfalls, even for films that are performing well on the big screen.

The trend is largely driven by the nature of OTT deals. Streaming platforms often offer higher acquisition prices for films that agree to shorter theatrical windows. If producers insist on extending the theatrical run, they are usually required to compromise on a significant portion of the deal value. Given the unpredictability of box-office returns, many producers choose financial security over a longer theatrical lifespan.

While Nari Nari Naduma Murari may come as a pleasant surprise for audiences who missed it in theatres, its early OTT release sends a jolt through the theatrical ecosystem. It clearly highlights how rapidly evolving release strategies are reshaping viewing habits and challenging the traditional cinema-going experience.

Abishan Jeevinth Turns Actor with Youthful Romance With Love

Share


Young Kollywood filmmaker Abishan Jeevinth, who earned widespread appreciation for his debut Tourist Family—a critically acclaimed sleeper hit—has once again grabbed attention. This time, he steps in front of the camera as a lead actor with the coming-of-age romantic drama With Love. The film marks the directorial debut of Madhan, who previously worked as Abishan’s assistant.

Ahead of its theatrical release on February 6, the makers have unveiled the film’s trailer, which promises a relatable youthful romance blended with heartfelt emotions and breezy humour. With Love stars Abishan Jeevinth and Answara Ranjan in the lead roles.

The trailer largely focuses on building the central relationship, showing how two individuals come together for a shared purpose and gradually fall in love. Spanning nearly two and a half minutes, the glimpse takes audiences on a vibrant, youthful journey as the lead pair embarks on a quirky trip to reconnect with their school-time crushes—hoping to finally express feelings they had long buried. Interestingly, this journey of rediscovery leads them to see each other in a new light.

As the story progresses, the narrative shifts towards the consequences of their growing bond, especially the emotional and familial complications that arise. The trailer balances warmth and humour through light-hearted moments and witty exchanges before transitioning into a more dramatic space filled with intense emotions involving all key characters.

Both Abishan Jeevinth and Answara Ranjan deliver sincere performances, effectively conveying the emotional beats of their characters. Sean Roldan’s music stands out as a major strength, elevating the mood and emotional depth of the narrative.

Director Madhan appears to have explored a fresh idea within a familiar framework. With school- and college-based love stories traditionally resonating well with younger audiences, With Love has the potential to strike a chord. If the film manages to offer a refreshing perspective with engaging storytelling, it could well emerge as another feel-good romantic success.

From Rajahmundry to the Big Screen: Vinay Ratnam’s Debut Journey

Share


In the latest episode of manatelugu Debutant Diaries, we interacted with young filmmaker Vinay Ratnam, the director of the upcoming film Sri Chidambaram Garu, which is set for a theatrical release on February 6.

Vinay’s love for cinema traces back to his childhood in Rajahmundry. Watching Chiranjeevi’s films in jam-packed theatres left a lasting impression on him and sparked a deep emotional connection with the big screen. Long before he seriously considered filmmaking as a career, those experiences planted the seed of passion for cinema.

After completing his 10th class, Vinay and his friends shot a small horror short film during a night out. Inspired by Ram Gopal Varma’s short film contests that were popular at the time, the group ventured into filmmaking purely out of curiosity and fun. Vinay openly admits the film wasn’t great, but the joy he felt while shooting and editing it was something new and unforgettable. That experience stayed with him and gradually shaped his aspirations.

Though he later moved to Punjab to pursue engineering at Lovely Professional University, cinema never left his thoughts. While his interest in computers and the desire to explore life beyond his hometown influenced his academic choices, his passion for films only grew stronger. Eventually, Vinay decided to follow his heart and began working on Sri Chidambaram Garu, backed by the unwavering support of his close friends.

The journey, however, was far from smooth. The film faced financial hurdles and stressful moments when resources were limited. During these challenging times, Vinay’s friends stepped up, handling multiple responsibilities on set and standing by him throughout the production. Their collective effort and teamwork played a crucial role in bringing the film to completion.

When asked about remuneration, Vinay shared that opportunity matters more than money at this stage of his career. For him, proving himself as a filmmaker through quality storytelling is the real reward.

Vinay strongly believes in emotion-driven narratives. He feels that films which touch the heart leave a lasting impact, and he hopes Sri Chidambaram Garu will connect with audiences on that emotional level.

From a cinema-loving youngster in Rajahmundry to a debut director gearing up for his first theatrical release, Vinay Ratnam’s journey is a testament to passion, perseverance, and unwavering belief in cinema.

More Film News

More Political News