Page 221

Encounter Breaks Out Between Security Forces and Maoists in Jharkhand

Share

Encounter Breaks Out Between Security Forces and Maoists in Jharkhand

‘బైకర్’పై శర్వానంద్ గట్టి ధీమా!

Share


ఈ మధ్య కాలంలో సినిమా విజయంలో హీరోలు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు హీరోలు రిలీజ్‌కు ముందే సవాళ్లు విసురుతుంటే, మరికొందరు రిలీజ్ తర్వాత చొక్కా కాలర్ ఎగరేసే స్థాయిలో ధీమా చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ‘మహర్షి’ విజయం తర్వాత “కాలర్ ఎగరేసి కొట్టాం” అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ‘దేవర’ విషయంలో అంతే కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. “ప్రతి అభిమాని కాలర్ ఎగరేసి చెప్పుకునేలా దేవర ఫలితం ఉంటుంది” అంటూ తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

అలాగే హీరో నాని నిర్మించిన ‘కోర్టు’ సినిమా రిలీజ్ సమయంలో, అది సక్సెస్ కాకపోతే తాను నటించిన ‘హిట్: ది థర్డ్ కేస్’ చూడొద్దంటూ పబ్లిక్‌గా సవాల్ విసిరి, ఆ సవాల్‌ను సక్సెస్‌తో నిలబెట్టుకున్నాడు. అంతకుముందు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ‘క’ సక్సెస్ కాకపోతే సినిమాలు వదిలేసి ఊరెళ్లిపోతానంటూ ఛాలెంజ్ విసిరి, అదే సినిమాతో విజయం అందుకున్నాడు.

ఇటీవలే యంగ్ హీరో శర్వానంద్ కూడా ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా రిలీజ్‌కు ముందు శర్వానంద్ ఎలాంటి సవాళ్లు చేయకపోయినా, తన తదుపరి సినిమా విషయంలో మాత్రం తొలిసారిగా గట్టి ధీమా వ్యక్తం చేశాడు. శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బైకర్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ, ‘బైకర్’ భారతదేశమే గర్వపడేలా ఉంటుంది. ఇది తెలుగు సినిమా అని కాలర్ ఎగరేసి చెప్పుకునేంత గొప్పగా ఉంటుంది అంటూ తన నమ్మకాన్ని వెల్లడించాడు.

ఇంతవరకు తాను నటించిన ఏ సినిమా గురించి కూడా శర్వానంద్ ఇలాంటి భారీ ఎలివేషన్ ఇవ్వలేదు. సాధారణంగా సినిమా గురించి నాలుగు పాజిటివ్ మాటలు మాట్లాడటానికే పరిమితమయ్యేవాడు. మొన్న విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ గురించి కూడా పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. అలాంటిది ‘బైకర్’ గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే, ఈ ప్రాజెక్ట్‌పై శర్వానంద్‌కు ఉన్న కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

అయితే ఇక్కడ అవసరమైంది మాటల్లో నమ్మకం చూపించడమే కాదు… ఆ నమ్మకాన్ని ఫలితాల్లో నిలబెట్టేలా హిట్ కొట్టి చూపించడమే. విజయం అనేది మాటల కోటలు దాటినంత సులభం కాదు. ఎందుకంటే విజయం అనే మాటతో పాటు విమర్శలు, ట్రోలింగ్‌లు కూడా వస్తాయని గుర్తుంచుకోవాల్సిందే.

నాతో ఎందుకు.. | YS Jagan Mohan Reddy STUNNING Comments on CM Chandrababu & YSR Bonding

Share

నాతో ఎందుకు.. | YS Jagan Mohan Reddy STUNNING Comments on CM Chandrababu & YSR Bonding

నయనతార ‘సెపరేషన్ రోల్స్’పై వైరల్ మీమ్!

Share


రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌తో నయనతార తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. మొదట్లో ఓ సాధారణ గ్లామర్ హీరోయిన్‌గా కనిపించిన ఈ మలయాళ భామ, కాలక్రమేణా తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో నటిగా గొప్ప పేరు తెచ్చుకున్న నయన్, “లేడీ సూపర్ స్టార్” అనే ఇమేజ్‌ను సొంతం చేసుకుని తన లెవెల్ వేరు అని మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం ఒకవైపు మహిళా ప్రధాన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే, మరోవైపు టాప్ స్టార్ల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది.

తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిరంజీవి సినిమా **‘మన శంకర వరప్రసాద్ గారు’**లో నయనతార కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో చిరుకు దీటైన పాత్రలో తనదైన నటనతో మరోసారి మెప్పించింది. అయితే ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర పూర్తిగా కొత్తదేమీ కాదు. ఇలాంటి పాత్రలకు నయన్‌కు మంచి అనుభవమే ఉంది.

పెళ్లయ్యాక భర్తతో విభేదాలు రావడం, విడిపోవడం, పిల్లల్ని భర్తకు దూరంగా ఉంచడం, తన కాళ్ల మీద తాను నిలబడడం… చివరికి భర్తను అర్థం చేసుకుని మళ్లీ అతనితో కలిసిపోవడం – ఇదే **‘మన శంకర వరప్రసాద్ గారు’**లో నయనతార పాత్ర తీరు. ఇదే తరహా క్యారెక్టర్‌ను ఆమె అజిత్ నటించిన **‘విశ్వాసం’**లోనూ చేసింది. అంతకుముందు వెంకటేష్ చిత్రం **‘తులసి’**లోనూ ఇలాంటి పాత్రతో కనిపించింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫన్నీ మీమ్ తెగ వైరల్ అవుతోంది. “భర్త నుంచి విడిపోయి, పిల్లల్ని కలవనివ్వని క్యారెక్టర్” అని దర్శకుడు చెబితే… “ఈ సినిమా మనమే చేస్తున్నాం” అని నయన్ వెంటనే ఓకే చెబుతుందన్నట్లుగా ఈ మీమ్‌ను క్రియేట్ చేశారు. భలే ఫన్నీగా ఉన్న ఈ మీమ్ నెటిజన్లను తెగ నవ్విస్తోంది.

ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాగా కనెక్ట్ అయిన నయనతార, ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం కోసం ప్రమోషనల్ వీడియోల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ సినిమా మాత్రమే కాదు, నయన్ పాత్ర కూడా ప్రేక్షకుల్లో మరింతగా గుర్తుండిపోయేలా మారింది.

Vijay Deverakonda – Rashmika Mandanna Marriage Latest Update ?

Share

Vijay Deverakonda – Rashmika Mandanna Marriage Latest Update ?

సంక్రాంతికి నా Best Friend ఇంటికి వెళ్ళాను….|| Rithu Chowdhary

Share

సంక్రాంతికి నా Best Friend ఇంటికి వెళ్ళాను….|| Rithu Chowdhary

మన కింద పెద్ద మచ్చ పెట్టుకొని.. అందరి మచ్చలు వెతుకుతున్నాడట | Amarnath Counter To Lokesh

Share

మన కింద పెద్ద మచ్చ పెట్టుకొని.. అందరి మచ్చలు వెతుకుతున్నాడట | Amarnath Counter To Lokesh

ఫ్యామిలీ జానర్: తెలుగు ఆడియన్స్‌కి నంబర్ వన్ ఎంటర్టైనర్

Share


సినిమాల్లో వివిధ రకాల జానర్లు ఉన్నాయి – కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్, హారర్, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ మొదలైనవి. అయితే వీటిలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది “ఫ్యామిలీ జానర్” అని చెప్పాలి.

ఫ్యామిలీ జానర్ కథల్లో సాధారణంగా ఒక కుటుంబంలో పలు సభ్యులు కలిసి సినిమా చూడగల సామర్థ్యం ఉంటాయి. అన్ని టికెట్లు తెగ అమ్ముడవుతున్న సినిమాలే దీనికి ఉదాహరణ. ఒకే కుటుంబం నుంచి పది మంది థియేటర్‌లో వెళ్లి చూడగల సినిమాలు ఈ జానర్‌లో ఉంటాయి.

ఒకప్పుడు శ్రీకాంత్, జ‌గ‌త‌ప‌తి బాబు ఈ జానర్‌లో ఎక్కువ సినిమాలు చేసారు. వీరి హీరోలుగా వెలుగులు చెలరేగాయి. ఆ ఇద్దరి సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదించేవి. అయితే కాలక్రమంలో ఫ్యామిలీ జానర్ దర్శకులు తగ్గడంతో, శ్రీకాంత్, జ‌గ‌త‌ప‌తి బాబు లాంటి హీరోలు ఫామ్ కోల్పోయి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారాల్సి వచ్చింది. ఆ దర్శకులు ఫ్యామిలీ జానర్‌ను వదలకపోతే, ఇప్పటికీ వీరు హీరోలుగా కొనసాగుతారు.

మిగతా జానర్ చిత్రాలను సభ్యులంతా చూడటానికి ఆసక్తి చూపించడం తక్కువ అని తాజా సర్వేలో తేలింది. కేవలం ఫ్యామిలీ సినిమాలు మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.

అనీల్ రావిపూడి సినిమాల సక్సెస్ దీనికి ప్రూఫ్. ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలు అన్ని బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ప్రత్యేకించి ఎఫ్ 2 నుంచి తీసిన సినిమాలు 100 కోట్లు పైగా కలెక్ట్ చేశాయి. సరిలేరు నీకెవ్వరులో తల్లి-తనయుడి సెంటిమెంట్ స్టోరీకి కామెడీని జోడించి ఫ్యామిలీ చిత్రంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 260 కోట్లు సాధించింది.

ఎఫ్ 2కి సీక్వెల్‌గా వచ్చిన ఎఫ్ 3 130 కోట్లు వసూలు చేసింది. తర్వాత బాలయ్యతో చేసిన “భగవంత్ కేసరి” కూడా ఫ్యామిలీ ప్రేక్షకుల దగ్గర విజయం సాధించింది, 130 కోట్లు కలెక్ట్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. తాజా విడుదల అయిన “మనశంకర్ వరప్రసాద్ గారు” సినిమా కూడా ఇప్పటికే 200 కోట్లు పైగా వసూలు చేసింది.

ఈ అన్ని సినిమాలు కేవలం రీజనల్ మార్కెట్లో ఫ్యామిలీ కథలతో మాత్రమే సాధించబడ్డాయి. దీని ద్వారా తెలుగు ఆడియన్స్ ఫ్యామిలీ జానర్ సినిమాలకు ఎంత ముఖ్య్యత ఇస్తారో స్పష్టంగా తెలుస్తుంది. పాన్-ఇండియా విజ‌యాల్నీ కలిపితే, అనీల్ రావిపూడి ఫ్యామిలీ స్టోరీలు అన్ని జానర్ల కంటే వసూళ్ల పరంగా ముందంజలో ఉన్నాయని చెప్పొచ్చు.

కుక్కలు ఓకే.. భర్తలను భార్యలు: V Hanumantha Rao sensational Comments On Renu Desai

Share

కుక్కలు ఓకే.. భర్తలను భార్యలు: V Hanumantha Rao sensational Comments On Renu Desai

Sanjay Leela Bhansali to Represent Indian Cinema at Republic Day 2026

Share


Renowned Bollywood filmmaker Sanjay Leela Bhansali will represent Indian cinema at the Republic Day parade on January 26, 2026. This marks a historic moment, as no Indian film director has previously represented the film industry at the national parade.

The Ministry of Information and Broadcasting has collaborated with Bhansali to present a special tableau celebrating Indian cinema, which will be showcased along Kartavya Path, the main parade route in New Delhi.

Bhansali is celebrated for his grand, visually stunning films like Hum Dil De Chuke Sanam, Devdas, Black, Bajirao Mastani, Padmaavat, and Gangubai Kathiawadi. His work is known for blending tradition with scale, bringing Indian narratives to audiences worldwide. Over the years, he has worked with some of the biggest stars of Indian cinema, including Shah Rukh Khan, Amitabh Bachchan, Ranbir Kapoor, and Alia Bhatt.

Neha Sharma: Bollywood Star Who Keeps Her Love Life Private

Share


Born into a prominent political family, Bollywood actress Neha Sharma made an instant mark in films with her debut, attracting both attention and curiosity. While she has worked in multiple industries, her personal life has often captured more headlines than her on-screen performances. Over the years, she has been linked with actors and cricketers, keeping gossip columns busy.

Despite being in the limelight for years, Neha has consistently maintained a low profile, choosing to stay silent about her private life. Now, at 38, and unmarried, curiosity among fans about her relationships continues to grow.

Neha Sharma was born on November 21, 1987, in Bhagalpur, Bihar. Her father, Ajit Sharma, served as a Congress MLA from Bhagalpur. Before venturing into films, Neha studied fashion design at the National Institute of Fashion Technology (NIFT), New Delhi.

She is best known for movies like Crook, Yamla Pagla Deewana 2, Tum Bin 2, and Tanhaji, the latter being the only blockbuster of her career so far.

Over the years, Neha was rumored to have been romantically linked with co-stars such as Ram Charan, Nawazuddin Siddiqui, and Jackky Bhagnani, though none of these rumors were ever confirmed. She was also briefly linked with cricketer KL Rahul, but that speculation faded after his marriage to Athiya Shetty.

More recently, Neha Sharma has been spotted with Croatian footballer Petar Šlišković. In 2024, the two were seen together at a Mumbai restaurant, reportedly holding hands, reigniting speculation about her love life. They were spotted together again in 2025, but neither Neha nor Petar has publicly commented on their relationship.

True to her nature, Neha Sharma continues to let her silence speak, even as speculation about her personal life shows no signs of fading.

Chiranjeevi Career Highest Collections for Mana Shankara Varapraad Garu | Anil Ravipudi

Share

Chiranjeevi Career Highest Collections for Mana Shankara Varapraad Garu | Anil Ravipudi

Amaravati Quantum Valley Promises Yet to Materialize, Government Silent

Share


After assuming office in early 2024, the TDP government actively promoted Amaravati as the future hub of India’s “Quantum Valley,” often using slogans like “From Silicon Valley to Quantum Valley.”

While ambitious narratives are commendable, they risk scrutiny when not backed by administrative capability, institutional readiness, and financial support.

The Amaravati Quantum Valley Declaration, officially adopted by the TDP government, included specific, time-bound commitments. It formally stated that IBM would install its Quantum System Two in Amaravati by January 1, 2026, and that the state would achieve the capability to test 100 quantum algorithms. These were concrete promises made by the government itself, not opposition claims or mere rhetoric.

The commitments were reiterated in public statements and reported in newspapers, including The Economic Times on July 7, 2025, which also mentioned a proposed $1 billion investment by 2029.

However, as of now, these assurances have not materialized. The IBM quantum system has not been installed, and the targeted quantum testing capacity remains unachieved. Instead of offering explanations or updated timelines, the government has largely avoided public engagement on the issue, leaving observers and stakeholders questioning the status of Amaravati’s Quantum Valley ambitions.

LIVE : తూచ్.. పాదయాత్ర చేసేది అప్పుడే..! | YS Jagan Sensational Decision On Padayatra

Share

LIVE : తూచ్.. పాదయాత్ర చేసేది అప్పుడే..! | YS Jagan Sensational Decision On Padayatra

LIVE: ట్రంప్ ఎఫెక్ట్ ..!! బంగారం ధర తగ్గుతుందా .? పెరుగుతుందా ..? | Gold & Silver Prices Increased

Share

LIVE: ట్రంప్ ఎఫెక్ట్ ..!! బంగారం ధర తగ్గుతుందా .? పెరుగుతుందా ..? | Gold & Silver Prices Increased

youtube.com/watch?v=t9nkWv21RjM

Sreeleela and Krithi Shetty Face Disappointing Tamil Pongal Releases

Share


Both Sreeleela and Krithi Shetty had high hopes for their respective Tamil releases this Pongal, but the results proved disappointing for both actresses.

Sreeleela made her Tamil debut with Parasakthi, starring Sivakarthikeyan, amid strong hype and expectations. While her performance received relatively positive feedback, the film underperformed at the box office, marking her first setback in Tamil cinema.

Krithi Shetty starred opposite Karthi in Vaa Vaathiyar, which released after multiple postponements. She had hoped the film would give her a strong entry into Tamil cinema ahead of two more releases scheduled this year. However, the film failed to make an impact with audiences, leaving her expectations unfulfilled.

Ultimately, despite entering the festive season with optimism, both actresses ended up facing similar disappointments in their Tamil ventures.

LIVE : Dy CM Pawan Kalyan Visits Kotappakonda Temple

Share

LIVE : Dy CM Pawan Kalyan Visits Kotappakonda Temple

Dhurandhar 2 Release Rumored to Be Pushed to August 2026

Share


While the Telugu film industry remains closely watching the release of Dhurandhar 2, fresh speculation from Bollywood has added a new twist. Fearing that the big-ticket sequel could affect their pan-Indian prospects, makers of films like Ram Charan’s Peddi, Adivi Sesh’s Dacoit, and Nani’s The Paradise are reportedly exploring alternative release options.

The latest buzz suggests that Dhurandhar 2 may not release on its announced date of March 19. Industry insiders speculate that the sequel could be pushed to August 2026 instead. An official confirmation regarding the release date or postponement is expected on January 26.

Until then, teams behind films like Peddi and Dacoit are waiting for clarity before finalizing their own release plans, while Bollywood media and social media continue to discuss the potential schedule shift.

Telangana, Switzerland Explore Investment and Collaboration Opportunities

Share


In a significant bilateral meeting, Telangana Chief Minister A. Revanth Reddy and Christelle Luisier Brodard, Chief Minister of the Council of Vaud, Switzerland, discussed avenues for cooperation between Telangana and Switzerland. The talks took place against the backdrop of the India-Switzerland free-trade agreement.

Discussions focused on collaboration in culture, education, skilling, and training, with special emphasis on hospitality management and sports. Both sides also explored opportunities for sharing best practices in the retail and life sciences sectors.

During the meeting, Revanth Reddy highlighted the Telangana Rising 2047 vision, outlining the state’s wide range of investment and development opportunities. He also proposed the establishment of a ‘Swiss Mall’ in Hyderabad, a world-first project, which received a positive response from the Swiss delegation.

As both Chief Ministers are football enthusiasts, they also discussed potential partnerships in sports development. Additionally, the Swiss delegation expressed interest in supporting Telangana’s women empowerment initiatives, particularly through self-help groups.

Confirming further engagement, Isabelle Moret, Minister for Industries and Economy of Vaud, announced that a Swiss team would soon visit Hyderabad to study the proposed collaborations.

Anant Ambani Unveils $1.5 Million Custom ‘Vantara’ Watch by Jacob & Co

Share


Billionaire heir Anant Ambani recently grabbed headlines by wearing a one-of-a-kind luxury watch custom-made for him by the renowned watchmaker Jacob & Co. Named ‘Vantara’, the bespoke timepiece is a true collector’s item, priced at a staggering USD 1.5 million.

Crafted from white gold and paired with an alligator leather strap, the watch is distinguished by its lavish detailing. It is encrusted with 397 precious gemstones and showcases exceptional mechanical artistry, reflecting Anant Ambani’s keen interest in wildlife and nature conservation.

The most striking feature of the watch is a miniature 3D figure of Anant Ambani on the dial, surrounded by intricately designed animals such as elephants, rhinos, and tigers, symbolizing his deep connection with wildlife protection. The timepiece also includes a rotating globe and tiny moving animals, adding a dynamic and ultra-luxurious dimension to its design.

Known for creating bold, intricate, and high-value watches for global elites and celebrities, Jacob & Co reportedly spent several months perfecting this bespoke masterpiece. The combination of rare gemstones, white gold, and intricate engineering highlights the brand’s unmatched craftsmanship.

More than just a luxury accessory, the ‘Vantara’ watch tells a personal story. It reflects Anant Ambani’s passion for wildlife and conservation while exemplifying the highest level of watchmaking artistry. With its unparalleled design and record-breaking price, the Vantara stands among the most expensive and personalized watches ever created for a young Indian billionaire.

More Film News

More Political News