Page 2605

పెళ్లి వేడుకల్లో బీజీగా పూజా హెగ్డే.. కంగ్రాట్స్ చెప్తున్న ఫ్యాన్స్

Share

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈమెకు తెలుగులో మాత్రమే కాదు… తమిళ హిందీ భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. దక్షిణాది ఉత్తరాది భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. అటు వెండితెరపై ఇటు సోషల్ మీడియాలో అందాలని ఆరబోస్తూ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అబ్బాయిల కలల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఆమె ఏ పోస్ట్ పెట్టిన అది ఇట్టే వైరల్ అవుతుంది.

అయితే పూజా హెగ్డే కి ఒక సోదరుడు ఉన్న సంగతి తెలిసిందే. అతని పేరు రిషబ్ హెగ్డే. ఇతను ముంబైలో చాలా ఫేమస్ డాక్టర్. గతేడాది అక్టోబర్ 16న బెంగళూరులో ఇతనికి శివాని అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే తాజాగా నేడు వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఇక జనవరి 27న రిషబ్ – శివాని ల పెళ్లికి వైభవంగా చేశారు. మెహందీ సంగీత్ సెలబ్రేషన్స్ అంటూ మూడు రోజుల పాటు రిషబ్ – శివానీ ల పెళ్లి బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇప్పుడా వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పూజా ట్రెడిషనల్ గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇది చూసిన అభిమానులు పూజ వెరీ క్యూట్ ట్రెడిషనల్ గా ఎంత అందంగా ఉందో అంటూ పూజ హెగ్డే తో పాటు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీ పెళ్లి ఎప్పుడూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం పూజా బాలీవుడ్లోనూ తన హవా చాటుతోంది. తాజాగా ఈ అమ్మడు సర్కస్ సినిమాలో మెరిసింది. అలాగే బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ఖాన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ లో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కానుంది. ఇంకా తెలుగులో పవన్ కల్యాణ్కు జోడీగా భవదీయుడు భగత్సింగ్ సినిమాలోనూ కనిపించనుంది. ఇది కాకుండా గత కొద్ది రోజులుగా తెలుగులో నాగార్జున సరసన ఆమె సినిమా చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున హీరోగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులొ పూజ నటించబోతుందని ప్రచారం సాగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Is Rajamouli Taking The Route Of Sukumar?

Share

Every director who is working with superstar Mahesh Babu will have a dilemma about how to present him. The star hero has a Hollywood cut out and he is an amazing actor who prefers subtility which is not common in Telugu cinema. After a few directors not reaching the expectations of fans, the responsibility to showcase Mahesh in the best way has fallen into the hands of India’s top director SS Rajamouli.

They announced a movie together and sources say that it may started during the second half of 2023. Rajamouli already said that it is going to be a globetrotting adventure film. The ‘RRR’ director is already in regular discussions with his dad Vijayendra Prasad who is also his story writer. There is a huge chance that Rajamouli may follow Sukumar for Mahesh’s film.

As we know, Sukumar made a Hollywood level psychological action thriller with Mahesh Babu named ‘One Nenokkadine’. The movie is a big commercial failure and it developed a cult following over the years and is considered as one of Sukumar’s best works. He presented Mahesh Babu in a never seen before manner and his acting was just amazing to watch.

Apparently, Rajamouli is looking to take some positives out of the movie in terms of showcasing Mahesh and use it in his movie too. Though Rajamouli adds his own touch and drama, it is going to have the plus points of Sukumar’s film. Let us wait and see how if Rajamouli creates a sensation once again with Mahesh. The ‘Baahubali’ director is either going back in history or made folklore films with heavy fantasy elements. Let us see he can pull of his magic with a stylish globetrotting adventure.

Saregamapa Championship | Rehearsals | Tomorrow At 9PM

Share

Watch Saregamapa Championship | Rehearsals | Tomorrow At 9PM

https://www.youtube.com/watch?v=MJ3VMATd_gs

Kola Kalla Chinnadhi Full Video Song | Chittam Maharani | RamMiriyala | Yazurved | GowraHari

Share

Watch Kola Kalla Chinnadhi Full Video Song | Chittam Maharani | RamMiriyala | Yazurved | GowraHari

Mega Power Star Ram Charan Entry | వీరయ్య విజయ విహారం | Waltair Veerayya | Chiranjeevi | Ravi Teja

Share

Watch Mega Power Star Ram Charan Entry | వీరయ్య విజయ విహారం | Waltair Veerayya | Chiranjeevi | Ravi Teja

‘Bhoothaddam Bhaskar Narayana’ Teaser: A Compelling Investigation Drama!

Share

After making an impression with his work in various projects, young actor Shiva Kandukuri is arriving with an intriguing movie titled ‘Boothaddam Bhaskar Narayana’. The first glimpse created a decent buzz and the makers have now dropped in the teaser which looks very interesting.

The movie is going to be a compelling investigation drama and it is going to be filled with twists and turns. Shiva Kandukuri plays the role of a detective who tries to make a name for himself. A serial killer is creating chaos which makes the police worried and the hero decides to investigate it himself.

The visuals are good and the teaser is edited in a manner which makes the audience completely invested in what’s going on. They did reveal a lot of details but managed to capture the attention of viewers which is quite commendable. The movie is going to release on 31st March worldwide.

Rashi Singh is the heroine n this flick while there are a lot of character artists like Arun, Devi Prasad, Varshini, Siva Kumar, Shafi, Shivanarayana, Kalpalatha, Roopa Lakshmi, Ambati Sreenu, Chaitanya Sagiraju, Satya Srinivas, Prabhakar, Venkatesh Kakumanu, Divija, Pranavi, Kamal, Gururaj, Surabhi Santosh, Jabardasth Rajamouli and others.

Written and directed by Purushotham Raaj, ‘Boothaddam Bhaskar Narayana’ is produced by Snehal Jangal, Shashidhar Kasi and Karthik Mudumbi. Sricharan Pakala and Vijai Bulganin are the music composers while Goutham G is the director of photography. Garry Bh is the editor while Anji Babu took care of the stunts.

400 రోజులు లోకేష్ ఉండే ఇల్లు ఇదే || Lokesh Padayatra || TDP

Share

Watch 400 రోజులు లోకేష్ ఉండే ఇల్లు ఇదే || Lokesh Padayatra || TDP

కుమారుడి కోసం మొన్న నమ్రత.. ఇప్పుడు సితార

Share

మహేశ్ బాబు నమ్రత పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సితార గౌతమ్ లు ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని తెలిసిందే. కానీ వీరిద్దరిలో మాత్రం సితార కాస్త ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పడూ తన డ్యాన్స్ లు ఫోటోలతో నెటిజన్లకు దగ్గరగా ఉంటుంది. ఇక వీరిద్దరి అకౌంట్లు నమ్రత ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. అయితే సితార చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. మిస్ యూ అన్నయ్య.. కమ్ బ్యాక్ సూన్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఎక్కడికి వెళ్లాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి గౌతమ్ మొదటి సారి కల్చరల్ టూర్ కు వెళ్లాడు. స్కూల్ నుంచి మొదటి సారిగా సొంతంగా ప్రయాణం చేస్తూ వెళ్లాడు. ఇక ఇటీవల తన కుమారుడిని ఉద్దేశిస్తూ నమ్రత కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. కల్చరల్ ట్రిప్లో భాగంగా గౌతమ్ మొదటిసారి.. సొంతంగా విదేశాలకు వెళ్లాడు. నాలోని ఓ భాగం నన్ను వదిలి వెళ్లినట్లు అనిపించింది అంటూ పోస్ట్ చేసింది.

”రోజంతా శూన్యంగా గడిచింది. తను ఇంటికి తిరిగి వచ్చి.. మా కళ్ల ముందు ఉండే వరకూ ఈ బాధ పోదు. గూడును వదిలి మా బాబు ఎగరగలుగుతున్నాడు. ఈ వారం మొత్తం సరదాలు సంతోషాలు సాహసాలతో గడవాలని ముఖ్యంగా ఈ ప్రయాణంలో నిన్ను నువ్వు మరింత తెలుసుకోవాలని ఆశిస్తున్నా. ఈ ప్రయాణం నీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అలాగే నీ రాక కోసం ఎదురుచూస్తుంటా” అంటూ భావోద్వేగంతో నమ్రత ఇన్ స్టా లో రాసుకొచ్చింది. #Teens #Independence అనే హ్యాష్ట్యాగ్స్ను ఆమె ఈ పోస్టుకు జత చేసింది. అలాగే సహ విద్యార్థులతో కలిసి గౌతమ్ దిగిన ఫొటోలను ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

ఇక గౌతమ్ మొదటి సారిగా మహేశ్ వన్ నేనొక్కడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్నతనంలో మహేశ్ పాత్రను గౌతమ్ పోషించాడు. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినా… మహేశ్ గౌతమ్ యాక్టింగ్ లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక మహేశ్ బాబుకు గౌతమ్ సితారలు ఎంత ఇష్టమో చెప్పనక్కరలేదు. గౌతమ్ ను సితార డామినేట్ చేస్తుందనే మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి.

World of Thunivu | Behind the scenes | Ajith Kumar | H Vinoth | Zee Studios | Boney Kapoor | Ghibran

Share

Watch World of Thunivu | Behind the scenes | Ajith Kumar | H Vinoth | Zee Studios | Boney Kapoor | Ghibran

‘Pathaan’ Registers Huge Numbers In Three Days!

Share

Bollywood Baadshah Shah Rukh Khan’s racy action thriller ‘Pathaan’ has hit the bull’s eye at the box office. This movie gained positive reports right from the morning shows and the makers have officially announced that it grossed more than 100 crores on its first day. It became the highest collecting Hindi film on the first day.

On Republic Day, the movie collected a massive 68 crores nett which amazed everyone. Despite being a working day, the movie managed to mint 38 crores nett on Friday which makes it 161 crores in the first three days of its release. With Saturday and Sunday still left, this high budget movie is expected cross the 250 crore mark easily.

Bollywood trade pundits are hoping that it would challenge ‘KGF – 2’ and ‘Baahubali – 2’ whose Hindi dubbed versions are still top of the list. Let us see if Shah Rukh stamps his authority on the box office or not.

As we know, Deepika Padukone is the female lead in this project while John Abraham played the role of a ruthless villain in this flick which is directed by Siddharth Anand. This director is known for such racy spy thrillers as he made ‘War’ and ‘Bang Bang’ till date. Director Siddharth Anand presented SRK in the way his fans wanted to see and there are plenty of scenes where the influence of South Indian cinema can clearly be seen.

The special cameo of Salman and both the superstars pulling out some cool action moves and their conversations made the audience go crazy in theatres. Sources say that Siddharth may even work with Prabhas in the coming days. Hope he makes such a stylish film with the ‘Baahubali’ hero too.

నరేష్ – పవిత్ర మధ్యలో రమ్య..! | Actor Naresh , Pavitra Lokesh , Ramya Controversy

Share

Watch నరేష్ – పవిత్ర మధ్యలో రమ్య..! | Actor Naresh , Pavitra Lokesh , Ramya Controversy

వీరయ్య విజయ విహారం Live | Waltair Veerayya | Megastar Chiranjeevi | Ravi Teja | Bobby | DSP

Share

Watch వీరయ్య విజయ విహారం Live | Waltair Veerayya | Megastar Chiranjeevi | Ravi Teja | Bobby | DSP

Chaos At Shamshabad Airport, Passengers Frightened During Indigo Flight Landing

Share

Watch Chaos At Shamshabad Airport, Passengers Frightened During Indigo Flight Landing

When Is Vishwak Sen Giving ‘Dhamki’?

Share

Vishwak Sen is one of the talented young heroes in Tollywood right now. He is not just an actor but a writer and director too. He grabbed everyone’s attention with ‘Ee Nagaraniki Emaindi’ and earned a lot af craze with ‘Falaknuma Das’ which is directed as well as acted as the hero. He got a mass image very early in his career.

After doing a few soft entertainers like ‘Paagal’ and ‘Ori Devuda’, Vishwak put on the director’s hat once again for ‘Dhamki’Â which will be coming out on 17th February. Lovely beauty Nivetha Pethuraj is the heroine in this movie. The movie is produced by Karate Raju under Vanmaye Creations and Vishwaksen Cinemas banners. Prasanna Kumar Bezawada who wrote hit films like ‘Nenu Local’, ‘Hello Guru Prema Kosame’ and upcoming ‘Dhamaka’ has penned the story and dialogues for this project titled ‘Das Ka Dhamki’.

Rao Ramesh, Hyper Aadi, Rohini and Prithviraj are the other prominent cast of the movie. Dinesh K Babu handles the cinematography while Leon James scores the music and Anwar Ali is the editor. The movie will be released in Telugu, Tamil, Malayalam, and Hindi languages.

Vishwak is selecting unique stories right from the beginning but he is in need of a big hit right now. He pinned high hopes on ‘Dhamki’ which is a mass commercial entertainer. The trailer and ‘Almost Padipoyindhe Pilla’ song have gained a very good response. Also, Vishwak and Nivetha worked together in ‘Paagal’ before and it is the second movie in their combination.

మా కొత్త ఇంటికి వింత Items కొన్న || Madam Anthe

Share

Watch మా కొత్త ఇంటికి వింత Items కొన్న || Madam Anthe

లోకేష్‌ది అసలే ఐరన్ లెగ్.. ఇక ఎన్ని దారుణాలు చూడాలో…! : Minister Roja on Lokesh Padayatra

Share

Watch లోకేష్‌ది అసలే ఐరన్ లెగ్.. ఇక ఎన్ని దారుణాలు చూడాలో…! : Minister Roja on Lokesh Padayatra

Episode 17 : అన్న అనే పదానికి అర్థాన్ని మార్చేసావు కదయ్యా..! | CM Jagan

Share

Watch Episode 17 : అన్న అనే పదానికి అర్థాన్ని మార్చేసావు కదయ్యా..! | CM Jagan

Rumor: No fights in Pawan Kalyan-Sujeeth film.?

Share

A short while ago, rumors started that there will be no songs or fights in Pawan Kalyan’s upcoming film under Sujeeth’s direction. This report is going viral on social media now.

Now, Pawan Kalyan’s fans are reacting to the same and they are ridiculing these rumors.

They are saying that the film itself is tentatively titled OG and that would naturally mean there will be a fair bit of action associated with it.

They are unable to comprehend how there might be no fights in the film.

These speculations are all over the internet now but fans aren’t too worried about it as there is still a fair distance to go for the commencement of the project and there will be more rumors like these along the road.

Will Mahesh Babu Push The Release Date For Megastar?

Share

After a lot of postponements, the shooting of superstar Mahesh Babu’s 28th film has started. Producer Naga Vamsi revealed some interesting details recently and one of them is that the movie is going to hit the screens on 11th August. Since it is two days after Mahesh’s birthday, fans were highly excited about it.

But sources say that this crazy project may be pushed to 18th October. The official news is expected to come out soon as per reports and Megastar is going to be the reason for it. As we know, Chiranjeevi is working on ‘Bholaa Shankar’ and they were hoping to releasing it in May. But the makers are now planning to release it in August which made Mahesh and team to push their release further out of respect. Let us wait and see if it happens or not.

Mahesh and Trivikram delivered classics like ‘Athadu’ and ‘Khaleja’ previously. Thaman is the music composer for this film. PS Vinod will be cranking the camera while Naveen Nooli is the editor. AS Prakash is the art director for this project which is bankrolled under ‘Haarika & Hassine Creations’. Jagapathi Babu, Prakash Raj and Murali Sharma are playing crucial roles.

Coming to ‘Bholaa Shankar’, Tamannaah Bhatia is the heroine in this movie. AS Prakash is the art director while Mani Sharma’s son Mahati Swara Sagar is the music composer. Dudley is handling the cinematography. Keerthy Suresh is going to be seen as Chiru’s sister in this movie which is being directed by Meher Ramesh.

#ButtaBomma – Official Trailer | Anikha Surendran,Arjun Das, Surya Vashistta |Gopi Sundar| Shourie T

Share

Watch #ButtaBomma – Official Trailer | Anikha Surendran,Arjun Das, Surya Vashistta |Gopi Sundar| Shourie T

More Film News

More Political News