Page 2712

టాటా బిగ్ డీల్.. ఒకేసారి 500 విమానాల కొనుగోలు

Share

Watch టాటా బిగ్ డీల్.. ఒకేసారి 500 విమానాల కొనుగోలు

భారత్ – చైనా మధ్య గాల్వన్ సీన్ రిపీట్

Share

Watch భారత్ – చైనా మధ్య గాల్వన్ సీన్ రిపీట్

https://www.youtube.com/watch?v=zgq39xLk–U

వధువుకి వరుడు వింత బహుమతి

Share

Watch వధువుకి వరుడు వింత బహుమతి

FM Nirmala and Revanth Reddy spar in Lok Sabha over his Hindi, war of words ensues

Share

Watch FM Nirmala and Revanth Reddy spar in Lok Sabha over his Hindi, war of words ensues

ప్రపంచానికి అంతు చిక్కని రష్యా మిసైల్స్ మిస్టరీ

Share

Watch ప్రపంచానికి అంతు చిక్కని రష్యా మిసైల్స్ మిస్టరీ

9 PM | ETV Telugu News | 12th December’2022

Share

Watch 9 PM | ETV Telugu News | 12th December’2022

యుద్ధంలోకి ఫైటర్ జెట్‌ ఎంట్రీ ఇస్తే విధ్వంసమే..

Share

Watch యుద్ధంలోకి ఫైటర్ జెట్‌ ఎంట్రీ ఇస్తే విధ్వంసమే..

ఆ 15 నిముషాలు ఏం జరిగింది..!

Share

Watch ఆ 15 నిముషాలు ఏం జరిగింది..!

Deceased Actor’s Former Rented House Lying Vacant!

Share

Bandra is one of the most costly areas in Mumbai and most of the Bollywood stars live there. As the city has a beach everyone wants to live in a sea-facing house and the majority of stars in Bollywood have such houses. One has to spend lakhs of money on rent there.

One such house is in the news now as no one is daring to take a house on rent earlier used by a star. As the house is the same one in which Bollywood star Sushant Singh Rajput was found dead it s lying vacant as people are not showing interest on the house.

It is known that Sushant was found dead at his sea-facing apartment in Bandra. It is not his own house and he took the house on rent for two and half years. The rent amount is in lakhs. This reason is making the house a scary one with no tenants showing interest.

It’s been more than two years since the star lost his life. The ED and CBI probe is going on and there are a few doubts that Sushant might have not taken his life as he is a very strong person.

However, the flat he took on rent is still vacant as no one is showing interest. A real estate agent who was approached by the owner of the house said that people are not showing any interest in the house due to Sushant. Saying that people are not talking about death anymore he maintained the fear in people’s minds is still intact.

చొక్కాతో… చెంపచెల్లుమనేలా సమాధానం..!

Share

Watch చొక్కాతో… చెంపచెల్లుమనేలా సమాధానం..!

10 Rojulu Snanam Cheyyananna Stazie tho naa Interview

Share

Watch 10 Rojulu Snanam Cheyyananna Stazie tho naa Interview

https://www.youtube.com/watch?v=GNx19UxJ13k

Telangana’s Daughter Will Not fear ED or CBI!

Share

The sensational liquor scam in Delhi took an unexpected turn after Telangana Chief Minister KCR’s daughter Kavitha’s name popped up. Her name was mentioned in the report and she also received notices from the CBI for questioning. She faced questioning the other day.

The CBI officers reached Hyderabad and went to her house for questioning. The questioning session lasted for a few hours and by the evening of Sunday the officials left her house and no one knows what are the questions the CBI shot at Kavitha.

Kavitha reacted to the CBI raids and said that Telangana’s daughter will not fear the raids. Saying that the central agencies start raids and question those who question the Union government and the same is happening in Telangana as well. She said that she will not fear such things.

Telangana Jagruthi meeting happened in Hyderabad and Kavitha graced the event. Addressing the gathering, Kavitha said that very few raise their voices against the atrocities of the BJP and the TRS is among them. Having said that Kavitha accused the BJP of toppling the governments which are elected democratically.

Alleging that those who raise their voices against the BJP are facing such questioning, Kavitha said that the youth should be cautious about this. The former MP also said that if we safeguard the system then it will protect us. She also gave a call for a big fight across the nation as happened for Telangana.

Can Russia’s Decision Reduce Fuel Prices In India?

Share

Though the ongoing war was started between Russia and Ukraine, it later placed the whole world against Russia. Not happy with the war waged by the superpower nation, one after the other almost every country started demanding Russia stop the war.

The countries even imposed many sanctions against Russia and started charging big amount for the crude oil Russia is supplying. While the supply charges and others were increased, a cap was imposed on the fuel price by the western nations.

In the whole episode, if there is any nation that stood in solidarity with Russia, then it is India. We not only stayed away from voting against Russia at the United Nations General Assembly but also did not stop buying oil from there. Despite America and others trying to stop India we did not

The Indian government backed the decision and said that it is putting the interests of the people and nation on top of everything and it is not feeling bad about this. On many occasions, Minister of External Affairs of India Jaishankar also supported this.

Now Russia is all set to give a return gift to India by helping us in bringing down the oil prices. Deputy Chairman of the Government, Alexander Novak held a meeting with the Indian ambassador to Moscow Pavan Kapoor recently amid the sanctions imposed by the west.

The Russian Embassy said that Russia decided to build ships with a large capacity of fuel so that the sanctions imposed by the G-20 nations will not impact.

“In order not to depend on the ban on insurance services and tanker chartering in the European Union and Britain, the Deputy Prime Minister of Russia Alexander Novak has offered India cooperation on leasing and building large-capacity ships,” the embassy said.

Happy Ending For Janasena In ‘Varahi’ Registration Controversy!

Share

Actor-turned-politician Pawan Kalyan will start his Bus Yatra in Andhra Pradesh soon. For this, a specially designed bus was prepared. More than the yatra, the colour of the vehicle and the controversy surrounding it became a big topic. The YSRCP got a big opportunity to target Pawan Kalyan.

A few legislators including former Cabinet Minister Perni Nani came down severely on Pawan Kalyan and said the green colour is not meant for civilian vehicles and Pawan would have known this earlier. The topic became a big issue between the ruling YSRCP and Janasena.

Amid this, the issue took a big turn and the vehicle registration has been finished. As the vehicle underwent changes and modifications in Hyderabad the registration happened in Telangana. The Telangana RTO gave clearance and the vehicle registration is also completed as per the reports.

Media reports say that the vehicle registration was completed a week ago and the vehicle was allotted TS 13 EX 8384. After examining the vehicle the officials reportedly found no violations and said the same when the media asked about the same.

Telangana Deputy Transport Commissioner Papa Rao said that Varahi is emerald green colour and not Olive Green as being said. He also said that the vehicle registration was done as per the rules and there are no violations. The official said that Varahi was registered as a caravan vehicle.

This is a big relief for Janasena amid the controversy. With the YSRCP attacking him on the vehicle, Pawan Kalyan took to Twitter to take a dig at the ruling party. Sharing a picture of a green shirt he asked if he will be allowed to wear it or not.

MASOODA – Daachi Daachi Video | Sangitha, Thiruveer, Sai Kiran

Share

Watch MASOODA – Daachi Daachi Video | Sangitha, Thiruveer, Sai Kiran

మరోసారి గొప్పమనసు చాటుకున్న స్టార్ కపుల్

Share

Watch మరోసారి గొప్పమనసు చాటుకున్న స్టార్ కపుల్

వీరయ్య కోసం శ్రీదేవిలా మారిన శృతి హాసన్..!

Share

ఇండియన్ స్క్రీన్ మీద తన అందం అభినయంతో మెప్పించిన అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె చేసిన సినిమాలు ఎప్పటికీ ఆమెని ప్రత్యేక స్థానంలో ఉండేలా చేశాయి. అలాంటి శ్రీదేవిని సాధ్యమైనంతవరకు అడపాదడపా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా పాటల్లో అక్కడక్కడ శ్రీదేవి పేరు వినిపిస్తోంది. ఇక లేటెస్ట్ గా మరోసారి శ్రీదేవి పేరు మీద ఒక పాట వస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రీదేవి పేరుతో ఒక పాట కంపోజ్ చేశారు.

ఇంతకీ ఆ సాంగ్ లిరిక్ ఏంటి అంటే నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి అవుతా అని వస్తుందట. అక్కడ చిరంజీవి అవడం కాదు చిరంజీవే ఉన్నాడు కాబట్టి శ్రీదేవిగా శృతి హాసన్ కనిపిస్తుంది. చిరంజీవి శ్రీదేవి కాంబో సూపర్ హిట్. వాళ్లిద్దరు కలిసి చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అబ్బని తీయని దెబ్బ సాంగ్ అయితే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తుంది. ఆ రిఫరెన్స్ తోనే వాల్తేరు వీరయ్యలో శృతి హాసన్ ని శ్రీదేవిని చేసేస్తున్నారు మేకర్స్.

ప్రస్తుతం యూరప్ లో వాల్తేరు వీరయ్య సాంగ్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. రెండు సాంగ్స్ ని అక్కడే షూట్ చేస్తారని తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్స్ కంపోజింగ్ జరుగుతుంది. కొన్నాళ్లు కెరీర్ లో గ్యాప్ తీసుకున్నా మళ్లీ తెలుగులో సూపర్ బిజీ అయ్యింది శృతి హాసన్ ఈసారి సీనియర్ స్టార్స్ తో కూడా అమ్మడు నటించేస్తుంది. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో పాటుగా వస్తున్న బాలకృష్ణ వీర సింహా రెడ్డిలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంక్రాంతికి తన సినిమాల మధ్య ఆసక్తికరమైన ఫైట్ ని ఆస్వాధించాలని ఫిక్స్ అయ్యింది శృతి హాసన్. మరి వాల్తేరు వీరయ్యలో శ్రీదేవి పాటలో శృతి హాసన్ శ్రీదేవిని దించేసిందా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన బాస్ పార్టీ అదిరిపోగా మరో సాంగ్ రిలీజ్ కు రెడీగా ఉంది.

పూరి ‘ఆటోజానీ’ సల్లూభాయ్ కి కనెక్ట్ అయిందా?

Share

మెగాస్టార్ చిరంజీవి కోసం డ్యాషింగ్ డైరెక్టర్ ‘ఆటోజానీ’ అనే ఓ కమర్శియల్ స్ర్కిప్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే అదే చిరు 150వ సినిమా అవ్వాలి. కానీ జస్ట్ మిస్ అయింది. మరి ఇప్పుడా కథ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వద్దకు చేరిందా? పూరి సల్లూభాయన్ ని లైన్ లోకి తెస్తున్నాడా? అందుకు చిరంజీవిని రిఫరెన్స్ గా వినిపియోగి స్తున్నారా? అంటే అవుననే గుస గుస వినిపిస్తుంది.

ఇటీవలే పూరి-సల్మాన్ ని కలిసి ఓ స్ర్కిప్ట్ వినిపించినట్లు..అది నచ్చడంతో సల్మాన్ ఒకే చెప్పినట్లు మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రాసస్ మధ్యలో చిరంజీవి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. చిరు-సల్మాన్ స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి మధ్య చాలా స్వచ్ఛమైన స్నేహం కొనసాగుతోంది. ఆ బాండింగ్ తోనే రామ్ చరణ్ ఫోన్ చేసి అడగగానే ‘గాడ్ ఫాదర్’ లో నటించాడు భాయ్.

అందుకు రుణం రామ్ చరణ్ మరో రూపంలో తీర్చుకుంటాడని చిరంజీవి అన్నారు. కానీ ఆ ఛాన్స్ చరణ్కి ఇవ్వకుండా చిరంజీవిని తీసుకుంటున్నట్లు తాజా సన్నివేశం చెబుతోంది. ఇదిగో ఇక్కడిలా పూరి కథని సల్మాన్ వద్దకు పంపించి భాయ్ ఈ సినిమా నువ్వు హిందీ లో చేయ్..హిట్ తధ్యం అన్న ధీమాని వ్యక్తం చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇక పూరి ట్యాలెంట్ గురించి భాయ్ కి తెలిసిందే. పూరి గత హిట్ చిత్రాల్ని భాయ్ హిందీలో రీమేక్ చేసి సక్సెస్ లు అందుకున్నారు. ఆరకంగా పూరి సత్తా ఏంటో సల్మాన్ అంచనా వేయగలడు. లెజెండరీ స్టార్ అమితాబ్ని సైతం డైరెక్ట్ చేసిన ఉద్దండుడు పూరి. ఈ సంకేతాలన్ని సల్మాన్-పూరి కలయికని మరింత బలపరుస్తున్నాయి.

మరి పూరి భాయ్ ని నిజంగానే డైరెక్ట్ చేస్తున్నాడా? అది ‘ఆటోజానీ’ కథేనా? చిరంజీవినే రిఫరెన్స్ చేసారా? ఈ మొత్తం ప్రచారంలో వాస్తవాలు ఏంటి ? అన్నది తెలియాలంటే అసలు వ్యక్తలు అధికారికంగా వెల్లడిస్తే తప్పక్లారిటీ రాదు.

Mass Maharaja Ravi Teja First look Teaser | Waltair Veerayya | Megastar Chiranjeevi | Bobby Kolli

Share

Watch Mass Maharaja Ravi Teja First look Teaser | Waltair Veerayya | Megastar Chiranjeevi | Bobby Kolli

Prati Prema lo ive kashtalu.. | 1996 Dharmapuri |Sekhar Master

Share

Watch Prati Prema lo ive kashtalu.. | 1996 Dharmapuri |Sekhar Master

More Film News

More Political News