Page 2718

మా అమ్మాయిల విషయంలో చాలానే టెన్షన్ పడ్డ

Share

డా. రాజశేఖర్ జీవితల ఇద్దరు కూతుళ్లు శివానీ శివాత్మిక వారి వారసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఈ ఇద్దరిలో శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో పరిచయం కాగా శివానీ ‘అద్భుతం’ సినిమాతో తెరంగేట్రం చేసింది. రీసెంట్ గా రాజ్ తరుణ్ తో కలిసి ‘అహనా పెళ్లంట’లోనూ నటించింది. ప్రస్తుతం ‘విద్యా వాసుల అహం’లో నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే శివాత్మిక నటించిన అంథాలజీ ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 9న విడుదలైంది.

ఈ మూవీ రిలీజ్ సందర్భంగా జీవితా రాజశేఖర్ తమ ఇద్దరు కూతుళ్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. చిన్ననాటి నుంచి మా అమ్మాయిలు శివానీ శివాత్మిక సినిమాల్లోనే పెరిగారు.

ఆ ప్రభావంతోనే పెద్దయ్యాక వాళ్లు మేం కూడా సినిమాల్లో నటిస్తామని చెప్పగానే నేను రాజశేఖర్ టెన్షన్ పడ్డాం. ఎందుకంటే సినిమాల్లో రాణించడం అంత సులభం కాదు. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఏది కావాలన్నా అది ఆస్తులమ్మేసైనా చేశాం. కానీ సినిమాల్లో నటించడం పేరు తెచ్చుకోవడం మంచి క్యారెక్టర్స్ రావడం అనేది విధి.

దీన్ని ఎక్కడా కొనలేం. అందువల్ల నేను రాజశేఖర్ మా అమ్మాయిల విషయంలో చాలానే టెన్షన్ పడ్డాం. మీరు నటించడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకు మా వంతు సపోర్ట్ చేస్తాం. అయితే మీరు సినిమాల్లో రాణించొచ్చు.. రాణించకపోవచ్చు. కాబట్టి మీరు బాధపడకూడదని మాత్రమే వారికి సలహా ఇచ్చాం.

‘పంచతంత్రం’ సినిమాని దర్శకుడు చాలా సహజంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఇందులో అన్ని కథల్లో మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫేస్ చేసే సమస్యలు కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలను చాలా చక్కగా ఆవిష్కరించారు. కష్టాల్లో ముందుకెళ్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం.

అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. సినిమా డైరెక్టర్ హర్ష చిన్న వయసులోనే జీవితాన్ని చాలా స్టడీ చేసి తెరకెక్కించినట్టుగా అనిపించింది. తను ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించాడు’ అని తెలిపారు. శివానీ తెలుగులో ఐదు.. తమిళంలో రెండు సినిమాల్లో నటించింది. ఇక శివాత్మిక తెలుగులో మూడు తమిళంలో రెండు సినిమాల్లో నటించింది. కృష్ణవంశీ రూపొందిస్తున్న ‘రంగమార్తాండ’లో శివాత్మక నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

రహస్య ప్రియుడితో జాన్వీ?

Share

అనుష్క శర్మ.. దీపిక.. కత్రిన .. ఆలియా.. తమ ప్రియుల విషయంలో ప్రతిదీ రహస్యంగా దాచాలనుకున్నా ఏదీ దాగలేదు. సుదీర్ఘ ప్రేమాయణాలతో బాలీవుడ్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా మారేవారు. చివరికి తమ ప్రేమికులను కొంగున కట్టేసుకుని గడుసరి భామలు అనిపించారు. ప్రస్తుతం పెళ్లిలోని మజాను సంసారబంధనంలో సరాగాల్ని ఆస్వాధిస్తున్నారు.

మునుముందు ఈ జాబితాలో కియరా అద్వాణీ కూడా చేరబోతోంది. ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాని సాధ్యమైనంత తొందరలోనే పెళ్లాడేందుకు కియరా సిద్ధంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదంతా సరే కానీ ఇప్పటివరకూ డేటింగుల పరంగా ఎలాంటి గాసిప్స్ లో లేని జాన్వీ కపూర్ పేరు కూడా ఇప్పుడు జాబితాలోకి వచ్చేసింది.

తన స్నేహితురాళ్లు సారా అలీఖాన్- అనన్య పాండే వరుస ఎఫైర్లు సాగిస్తున్నా జాన్వీ కపూర్ హీరోలతో అంటీముట్టనట్టుగా వ్యవహరించడం తెలిసిందే. అప్పుడప్పుడు దేవరకొండ లాంటి హీరోలపై కవ్వింపుగా మాట్లాడుతూ ఇన్ స్టా ఫాలోవర్స్ ని పెంచుకునే పని తప్ప డేటింగ్ వరకూ వ్యవహారం వెళ్లలేదు. అయితే తన స్కూల్ కాలేజ్ స్నేహితులతో చనువుగా ఉండడం మాత్రం కొన్నిసార్లు బయటపడింది. కానీ పబ్లు క్లబ్బు ల్లో స్నేహాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు మాజీ ప్రియుడు శిఖర్ పహారియా అంటూ పాత పేరును కొత్తగా తెరపైకి తెచ్చింది బాలీవుడ్ మీడియా. అతడితో కలిసి జాన్వీ కపూర్ మాల్దీవుల్లో విహారయాత్రను ఆస్వాధిస్తోందని గుసగుస వినిపిస్తోంది. అంతేకాదు దీనికి అభిమానులు తాజా ఫోటో ప్రూఫ్ ని కూడా చూపెడుతున్నారు. శిఖర్ పహారియా జాన్వీకి చాలా క్లోజ్ ఫ్రెండ్. స్కూల్ డేస్ నుంచి స్నేహితులు. కానీ ఆ ఇద్దరి బంధంపైనా పుకార్లు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో శిఖర్ పహారియా మూన్ లైట్ చిత్రాన్ని అనేక మంది నెటిజనులు అర్థం చేసుకున్నారు. జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో కలిసి మాల్దీవుల్లో తన వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోందని అభిమానులు గ్రహించారు.

జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో మూన్ లైట్ కింద అద్భుతమైన ఫోటోలను షేర్ చేయగా.. ఈ ఫోటోలలో వైట్ అండ్ వైట్ కటౌట్ లుక్ లో కనిపించింది. ఇంతలోనే ఒక నెటిజన్ తన ఇన్ స్టాలో ఆమె మాజీ శిఖర్ పహారియా పోస్ట్ చేసిన చంద్రకాంతి ఫోటోని షేర్ చేసాడు. “కాబట్టి జాన్వీ & వీర్ పహారియా మాల్దీవులలో కలిసి గడుపుతున్నారు“ అని సదరు అభిమాని దీనికి క్యాప్షన్ ఇచ్చాడు.

జాన్వీ కూచుని ఉన్న చోట బ్యాక్ డ్రాప్ లో సముద్రం కనిపిస్తోంది. అలాగే బ్యాక్ లెస్ లుక్ ని ఆవిష్కరించే ఫోటో ఇది. ఇన్ స్టాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. హాఫ్ మూన్ ఎమోజీని షేర్ చేసింది. “లేలేత చంద్రకాంతిలో నన్ను కలవండి“ అంటూ సగం పసుపు చంద్రుని ఎమోజీని షేర్ చేసింది. ఈ ఫోటోలపై స్పందిస్తూ జాన్వీ మాజీ ప్రియుడు శిఖర్ పహారియా “మూన్ స్పిరిట్ (రెడ్ హార్ట్ ఎమోజి)“ అని రాశారు. కొంతకాలంగా జాన్వీ మాల్దీవుల విహారం నుంచి వరుసగా కొన్ని లీకులు అందిస్తోంది. గజిబిజి జుట్టు.. ఇరిడెసెంట్ స్కైస్… లవణం గాలులు అంతులేని సముద్రం.. అంటూ కవిత్వం చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.

శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. అతను గతంలో జాన్వీ కపూర్ తో డేటింగ్ చేసాడని కథనాలొచ్చాయి. అయితే అతడు ఆ తరువాత జాన్వీ నుంచి విడిపోయాడు. కరణ్ జోహార్ తన చాట్ షో.. కాఫీ విత్ కరణ్ 7 లో వారి డేటింగ్ పుకార్లను దాదాపుగా ధృవీకరించారు. జాన్వీ ఇటీవల ముంబైలో శిఖర్ తో షికార్లు చేస్తూ కెమెరా కంటికి చిక్కిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు నేరుగా మాల్దీవుల విహారంలో ఈ కొత్త జంట లీకులివ్వడం అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతోంది. దాగుడు మూతల దండాకోర్ ఆటను సమర్థంగా రక్తి కట్టించే భామల్లో జాన్వీ పేరు ఇప్పుడు కన్ఫామ్ గా చేరిపోయింది.

ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వీకి ఇప్పటివరకు 2022 సంవత్సరం కెరీర్ పరంగా ఎంతో కలిసి వచ్చిందని చెప్పాలి. గుడ్ లక్ జెర్రీ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. జూలైలో డిస్నీ+ హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రంలో జాన్వీ ప్రధాన పాత్రను పోషించింది. సిద్ధార్థ్ సేన్ గుప్తా దీనిని తెరకెక్కించారు. గత నెలలో థియేటర్లలో విడుదలైన మిలీలో ఉత్తమ నటనతో ఆకట్టుకుంది. ఆమె తండ్రి బోనీ కపూర్ నిర్మించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ లోను ప్రధాన పాత్రను పోషించింది.

తదుపరి వరుణ్ ధావన్ తో కలిసి `బవాల్` లో కనిపించనుంది. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. రాజ్ కుమార్ రావుతో కలిసి `మిస్టర్ అండ్ మిసెస్ మహి` కూడా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్ పాత్రలో కనిపించనుంది.

4:30 PM | ETV Telugu News | 10th December’2022

Share

Watch 4:30 PM | ETV Telugu News | 10th December’2022

వీళ్లు కలిసే ఉన్నారు

Share

Watch వీళ్లు కలిసే ఉన్నారు

Weekend entertainment ki King Nagarjuna ready ?

Share

Watch Weekend entertainment ki King Nagarjuna ready ?

Pleasing Melody From ‘NSS’ Arriving on 12th December!

Share

Bellamkonda Ganesh’s ‘Nenu Student Sir’ has generated a decent buzz with its posters and teaser. Rakhi Uppalapati, a protégé of director Teja, makes his debut as a director with the movie. Director Krishna Chaitanya has offered the story and it will be a unique thriller with a different concept. The movie is bankrolled under ‘SV2 Entertainment’ banner. It is the second film from their banner after a successful film like ‘Naandhi’. Satish Varma is producing the movie which is billed to be an action thriller.

The makers have announced that the ‘Maaye Maaye’ lyrical song will be coming out on 12th December. Composed by Mahati Swara Sagar, Krishna Chaitanya who penned the story for this film has written the lyrics too. The small promo shows that it is going to be a lovely melody song between the lead pair. Krishna Chaitanya claims that this song depicts the beginning of their beautiful journey and stated that it is quite special to him. He even explains about the lyrics he penned for this song. Knowing the writer-director’s work, we cannot wait to hear the complete song.

Samuthirakani plays a crucial role in this movie which revolves around a lost iPhone. Comedian turned character actor Sunil is playing a prominent role in this flick. Srikanth Iyengar, Auto Ramprasad, Charandeep, Pramodhini, Ravi Saiteja and others are playing key roles. Anith Madhadi is the director of photography while Chota K Prasad is the editor. Kalyan Chakravarthy provided dialogues for the movie while Ramakrishnan designed the fights. The release date of this movie is yet to be announced.

వాళ్లకు పెళ్లయింది.. టూర్లకు పోయిర్రు.. : నిందితుడి తల్లి

Share

Watch వాళ్లకు పెళ్లయింది.. టూర్లకు పోయిర్రు.. : నిందితుడి తల్లి

షర్మిల అంటే అంత భయమెందుకు

Share

Watch షర్మిల అంటే అంత భయమెందుకు

వైశాలి కుటుంబానికి భద్రత పెంచండి

Share

Watch వైశాలి కుటుంబానికి భద్రత పెంచండి

Pawan Kalyan – Harish Shankar project gets launch date

Share

It is confirmed that Pawan Kalyan will work with Harish Shankar for his next project. The same is set to be officially announced shortly.

As per the latest reports, this project will be officially announced followed by a formal pooja ceremony in Hyderabad tomorrow.

Mythri Movie Makers are producing the project and the details about the rest of the cast and crew will be announced in the due course.

This project is a Telugu remake of Theri and it will have Pawan Kalyan in an action packed role.

The filming will commence after Sankranthi. More details will be out in the days to follow.

Hari Priya Gets Engaged To ‘KGF’ Actor!

Share

Actress Hari Priya who is well known to the Telugu audience as the heroine of Nani’s memorable film ‘Pilla Zamindar’ is all set to enter the wedlock soon with her lover Vashistha Simha. He is known for his role in pan-Indian blockbuster movie ‘KGF’. The couple got engaged in front of their families recently and it was a grand affair.

Hari Priya shared the engagement photos on social media and expressed her happiness. The couple came up with a joint post and asked for everyone’s blessings. Congratulatory messages are pouring from everywhere as netizens are wishing them all the love and happiness. Not just regular people but many celebrities and colleagues have wished them.

Hari Priya hails from Karnataka and made her entry in Tollywood with ‘Takita Takita’. She acted in ‘Pilla Zamindar’ which is one of the best films in Nani’s career. She worked with Varun Sandesh in ‘Abbayi Class Ammayi Mass’, ‘Ee Varsham Sakshiga’ and ‘Jai Simha’. Vashishta played the role of Kamal in ‘KGF’ and got a lot of recognition. The couple is in love for a long time and they managed to convince their parents and will soon tie the knot.

బాడీ పార్ట్ చూపించాను

Share

Watch బాడీ పార్ట్ చూపించాను

వైశాలి విషయంలో నవీన్ ది తప్పే, కానీ క్షణికావేశం! : నవీన్ తల్లి నారయణమ్మ

Share

Watch వైశాలి విషయంలో నవీన్ ది తప్పే, కానీ క్షణికావేశం! : నవీన్ తల్లి నారయణమ్మ

ట్విట్టర్లో ఏళ్ల తరబడి లాగిన్ అవ్వకుండా ఉన్న ఖాతాల తొలగింపు:

Share

Watch ట్విట్టర్లో ఏళ్ల తరబడి లాగిన్ అవ్వకుండా ఉన్న ఖాతాల తొలగింపు:

Puri Jagannadh Back To Doing His Podcast Again!

Share

Dashing director Puri Jagannadh started doing his own podcast named ‘Puri Musings’ during the lockdown. It gained a lot of popularity and youth loved the ‘Pokiri’ director’s take on life, money, sex, marriage, career and various other things. He gave an insight into his way of looking at things and it was an inspiration to a few.

He stopped those ‘Musings’ when he became busy with the work of ‘Liger’. Unluckily, the movie ended up as a huge disaster and with no film in his hands, he is now back to focusing on ‘Puri Musings’ again. He talked about ‘Tadka’ this time. This is not something related to cooking as he explained how we need to reduce ‘Tadka’ in life. He says that when information is passed from one person to another, a lot of ‘Tadka’ gets added in the middle which leads to a lot of fights and differences between people. Puri suggests that one needs to understand if the middleman is passing the information or giving his opinion.

The video is currently going viral and there are reports that Puri is preparing a script for Megastar Chiranjeevi. We need to see if it works out or not as Chiru already rejected Puri’s ‘Auto Jaani’ script long back. On top of that, Puri is in the worst form of his career and the only hit he had in the last seven years was ‘Ismart Shankar’. He gave a lot of flops like ‘Ism’, ‘Loafer’, ‘Rogue’, ‘Mehbooba’, ‘Jyothi Lakshmi’, ‘Liger’, ‘Paisa Vasool’ and others. His ‘Jana Gana Mana’ with Vijay Deverakonda got shelved and we need to see which project he takes up now.

నవీన్, వైశాలి వ్యవహారంలో ఎవరు నిజం, ఎవరు అబద్ధం!

Share

Watch నవీన్, వైశాలి వ్యవహారంలో ఎవరు నిజం, ఎవరు అబద్ధం!

వైశాలి కిడ్నాప్ ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు

Share

Watch వైశాలి కిడ్నాప్ ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు

More Advantage To ‘HIT 2’ After Entering Profit Zone!

Share

Successful hero Adivi Sesh and intelligent director Sailesh Kolanu’s ‘HIT 2’ which released on 2nd December got a very good response from the audience. Right from the first day, the collections were good and the reviewers were quite positive as well. The gripping narration and good performance from the lead cast are its biggest advantages.

The movie collected a share of 3.8 crores on its first day and minted 3.15 crores on its second day. On Sunday, the collections were 2.85 crores. The movie did not have much to cross the breakeven mark by the end of the first weekend. Despite a small dip on Monday, the collections were steady and reports suggest that the movie has already entered the profit zone in all areas. The collections in overseas is expected to touch the one million mark soon.

To its advantage, none of the films which were released this weekend managed to get positive talk. With no exciting projects in theatres, ‘HIT 2’ will have a free run at the box office this weekend too. The collections are going to be good till ‘Avatar 2’ arrives on 16th December. Looks like Adivi Sesh’s film is going to end up in double profits and increase the hero’s market even further.

Nani presented this film under his ‘Wall Poster Cinema’ banner while Meenakshi Chaudhary is the heroine. Nani has announced himself as the hero in ‘HIT: The Third Case’ which is expected to release in 2023.

తీరం దాటిన మాండౌస్ తుఫాన్..

Share

Watch తీరం దాటిన మాండౌస్ తుఫాన్..

Minister KTR participating in fifth convocation of RGUKT at IIIT Basar

Share

Watch Minister KTR participating in fifth convocation of RGUKT at IIIT Basar

More Film News

More Political News