దేశ రక్షణ సంబంధిత అంశమిది.. అంటూ పెగాసస్ వ్యవహారంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్, సుప్రీం కోర్టు యెదుట చిత్రమైన వాదన వినిపించింది. ‘పెగాసస్ స్పై వేర్’ వినియోగంపై సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయలేమని నరేంద్ర మోడీ సర్కార్ చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అసలు దేశ ప్రజలపై ‘పెగాసస్’ని ప్రయోగించారా.? లేదా.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ‘దేశ రక్షణ పరమైన అంశం’ అంటూ కుంటి సాకులు ఎందుకు.? అని సర్వోన్నత న్యాయస్థానమే కేంద్రాన్ని నిలదీసింది.
పెగాసస్ అనేది.. ఓ నిఘా అస్త్రం. దీన్ని కంప్యూటర్లలోకీ, స్మార్ట్ ఫోన్లలోకీ చొప్పించి.. ఆయా డివైజ్‌లలోని డేటాని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం.. ఇదంతా ఓ పెద్ద ప్రసహనం. దేశంలో ఎన్నికలో, ఉప ఎన్నికలో వచ్చినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకొస్తోంది.. కంప్యూటర్ల హ్యాకింగ్ అంశమూ చర్చకు వస్తోంది. పెగాసస్ అనే స్పై వేర్ ద్వారా దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులపైనా, జర్నలిస్టులపైనా నిఘా పెట్టినట్లు గతంలో వెలుగు చూసిన ఓ అంతర్జాతీయ మీడియా కథనంతో అసలు వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచీ పెగాసస్ ప్రకంపనలు దేశంలో కనిపిస్తూనే వున్నాయి.
విపక్షాలు నిలదీస్తోంటే, అధికార పక్షం మాత్రం అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా కేంద్రం ఇరకాటంలో పడింది. ‘మౌనం అర్ధాంగీకారం..’ అని ఇలాంటి విషయాల్లో భావించాల్సి వస్తుందేమో. దేశ భద్రత.. అంటూ, దేశ పౌరులపైనే కేంద్రం నిఘా పెట్టిందా.? అన్నదిప్పుడు అత్యంత కీలకమైన అంశం.
సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేయడానికీ కేంద్రం మొహమాటపడుతోందంటే, కేంద్రం పెగాసస్ పేరుతో ‘చేయకూడని తప్పు’ చేసేసిందనే అర్థం చేసుకోవాల్సి వుంటుందన్నది విపక్షాల వాదన. తప్పు చేయనప్పుడు.. వివరాలు వెల్లడించేందుకు భయపడాల్సిన పనిలేదు. దేశ రక్షణతో ముడిపడిన అంశాల్ని పక్కన పెట్టి, అసలు ప్రజల మీద నిఘా పెట్టారో లేదో చెప్పకుండా ఈ డ్రామాలెందుకు.? అన్నదే అసలు సిసలు ప్రశ్న









The YSRCP government in Andhra Pradesh had earlier issued an order saying that a portal would be started that will enable the state government to sell the movie tickets in multiplexes and other theatres across the state. However, the bigwigs in the industry are yet to break their silence on the tickets portal.
A heinous crime took place in Singareni Colony in Saidabad in Hyderabad earlier last week where a 6-year-old girl was raped and killed by the accused allegedly. The incident has created a tense situation in the neighborhood with the family members and locals calling for a protest demanding severe punishment for the accused.
News is circulating that Veteran actor and former Union Minister Krishnam Raju has fallen seriously ill and has been rushed to hospital. With many speculations making rounds about his health condition, the senior actor gave an explanation that he went to the hospital just for a regular checkup.
The much-awaited theatrical trailer of Naga Chaitanya and Sai Pallavi’s ‘Love Story’ was released on Monday. Naga Chaitanya’s father, veteran actor Nagarjuna could not stop himself from pouring love on Chay’s performance in the Love Story trailer.
మా ఎన్నికల హడావుడి మొదలు అయ్యింది. పెద్ద ఎత్తున ఈసారి అంచనాలు ఉన్నాయి. అందుకు కారణాలు తెల్సిందే. ఒక వైపు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తూ ఉంటే మరో వైపు మంచు వారి అబ్బాయి మంచు విష్ణు బరిలోకి దిగబోతున్నాడు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించాడు. ఇటీవల గణపతి కాంప్లెక్స్ వద్ద మా సభ్యుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ప్రకాష్ రాజ్ లంచ్ మీట్ ఏర్పాటు చేసి సభ్యులకు తన యొక్క విధి విధానాలను వివరించాడు. పది కోట్లతో సభ్యుల సంక్షేమం కోసం కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించాడు.
HYDERABAD: TPCC chief A Revanth Reddy cautioned the partymen not to fall prey to tactics of the ruling TRS, which may try to derail the Dalita Girijana Dandora public meeting in Gajwel. Recalling earlier incidents, he cautioned them to avoid creating issues over passes.
Vaishnav Tej made a dream debut with Uppena, which turned out to be a box office blockbuster. He has signed several projects post the super success of Uppena.
సినిమా టిక్కెట్లను ప్రభుత్వం విక్రయించడమేంటి.? మటన్ దుకాణాల్ని ప్రభుత్వమే ‘మొబైల్ వాహనాల ద్వారా’ నిర్వహించాలను కోవడమేంటి.? మత్స్య సంపద విషయంలో ప్రభుత్వమెందుకు అత్యుత్సాహం చూపుతోంది.? అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? రోజుకో వివాదం తెరపైకొస్తోంది. మటన్ మార్ట్స్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మత్స్య సంపద విషయంలో మత్స్యకారులకు షాకిచ్చే నిర్ణయం నుంచి ఇంకా వెనక్కి తగ్గాల్సి వుంది. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ‘ముందుకే’ అంటోంది వైఎస్ జగన్ సర్కార్.
More and more ministers in the YSRCP government in Andhra Pradesh are getting caught in the legal crosshairs. They are finding the tortuous legal wrangles too stressful to handle. For instance minister for education Adimulam Suresh is now facing a magisterial inquiry ordered by the National SC Commission.
Megastar Chiranjeevi’s Acharya has hit the top gear. The final schedule commenced very recently.
Prabhas and Rajamouli rewrote many pre-existing records in Indian cinema with the Baahubali duology. The epic folklore drama is the biggest ox office blockbuster in the history of Indian cinema. The film made both Prabhas and Rajamouli pan-India superstars. If the latest reports are to be believed, Mythri Movie Makers are orchestrating a project that will mark the collaboration of Prabhas and Rajamouli. The top production house had already acquired Prabhas’s dates many years ago by offering him a big fat paycheque as token advance, It is head that the happening production house has initiated talks with Rajamouli regarding the project now.





