Page 3694

పూరిని 11 గంటలు.. ఛార్మిని 8 గంటలు

Share

డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ సెలబ్రెటీలు మళ్లీ మళ్లీ విచారణకు హాజరు అవుతూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం విచారణకు హాజరు అయిన సెలబ్రెటీలు తాజాగా మళ్లీ ఈడీ ముందు విచారణకు హాజరు అవుతున్నారు. ఇటీవలే పూరి ని 11 గంటల పాటు అధికారులు విచారించారు. ఎక్కువ శాతం సౌత్‌ ఆఫ్రికాకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపించడానికి కారణం ఏంటీ అనే విషయాలపై ఆయన్ను ప్రశ్నించారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

పూరి తర్వాత ఇదే కేసులో ఛార్మిని కూడా విచారించారు. వీరిద్దరు నిర్మాణ సంస్థ భాగస్వామ్యులు. గత కొన్ని సంవత్సరాలుగా వీరి భాగస్వామ్యం కొనసాగుతోంది. ఛార్మి కి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయని బలమైన ఆధారాలు ఉన్నాయట. అందుకే ఆమెను 8 గంటల పాటు విచారించి కీలక విషయాలను రాబట్టినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ అలవాటు ఉందా అనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకున్నారట. మొత్తానికి వీరిద్దరి విచారణతో ఇతరులు టెన్షన్‌ పడుతున్నారు.

Kcr’s Meeting With Modi And Amit Shah Raise A Lot Of Speculations

Share

TRS Chief KCR who was on a three-day visit to the national capital Delhi is said to have made changes to his schedule and is likely to stay there for a couple of days to meet a few leaders, including Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah.

Media reports say that KCR will meet Prime Minister Narendra Modi on Friday. On Saturday, KCR will meet Union Home Minister Amit Shah. Following the meetings with them, KCR’s schedule was changed.

KCR’s meeting with Narendra Modi and Amit Shah back to back had made everyone wonder. The meetings became a big topic among political observers and analysts. KCR getting the appointment of the duo at the neck of the movement had also kickstarted a lot of discussion on the meetings.

The other day, KCR had laid the foundation stone for the TRS Bhavan, which had added fuel to the opinion that KCR wants to foray into national politics. He had earlier batted for the demand. However, he didn’t venture into national politics.

His meeting with Narendra Modi and Amit Shah came a day after the foundation laying ceremony. All the eyes are on the meeting to know what issues will come up during the meeting.

On the flip side, the media reports say that KCR will meet Union Jal Sakthi minister Gajendra Singh Shekawat over the water-sharing disputes with the fellow Telugu state Andhra Pradesh. The disputes between the two states have been growing over the last few months.

Skin Itching | ఎలాంటి స్కిన్ దురదకు ఐనా ఒకే ఒక ఆయిల్ | Dr Manthena Satyanarayana Raju Videos

Share

Skin Itching | ఎలాంటి స్కిన్ దురదకు ఐనా ఒకే ఒక ఆయిల్ | Dr Manthena Satyanarayana Raju Videos

Flash Flooding in New York and New Jersey Kills 41

Share

Flash Flooding in New York and New Jersey Kills 41

https://www.youtube.com/watch?v=iVeN3BfqqDo

Mani Ratnam facing legal trouble after a horse dies on Ponniyin Selvan sets

Share

Mani Ratnam’s dream project, Ponniyin Selvan has been in the making for a long time now. The makers recently commenced the final schedule of the film at a specially erected set in Hyderabad and the lead cast took part in the same.

As per latest reports, Mani Ratnam is now in legal trouble after a horse, which was used for Ponniyin Selvan’s shooting purpose died on the sets of the film.

Apparently, PETA filed a police complaint against Mani Ratnam, his production house, Madras Talkies, and the man who owned the horse. In the complaint, PETA mentioned that the makers of Ponniyin Selvan continued shooting with the horse even after knowing that it was severely dehydrated.

Mani Ratnam will now have to face the legal consequences for the unfortunate incident. He is yet to issue a public statement in this regard.

కాంగ్రెస్ పార్టీ అంటే ఆమాత్రం ఉంటది మరి !

Share

కాంగ్రెస్ పార్టీ అంటే ఆమాత్రం ఉంటది మరి !

Union minister Pralhad Joshi dances at daughter’s wedding

Share

Music, dance and enjoyment have become common at weddings. Wedding ceremonies are incomplete, with family members and friends dancing happily on the occasion.

Now, the dance video of Union Minister for Parliamentary Affairs, Coal and Mines Pralhad Joshi on the occasion of his daughter’s wedding has gone viral on social media.

The Union Minister shook his legs with his wife Jyothi Joshi at the grand wedding ceremony held in Hubballi on Wednesday night. The couple danced to hit Kannada song “endendu ninnanu maretu naaniralaare” of the movie “Eradu Kanasu” sung by Kannada cinema legend Late Dr. Raj Kumar. As the Joshi couple danced together, holding each other’s hands, the friends and relatives cheered for them.

Lok Sabha Speaker Om Birla, Home Minister Amit Shah and other central cabinet colleagues Piyush Goel, Dharmendra Pradhan, Goa Chief Minister Pramod P Sawant, Karnataka Governor Thawarchand Gehlot, Karnataka Chief Minister Basavaraj Bommai and other dignitaries attended the function and blessed the couple

Rakul Preet Singh appears before ED in drug case

Share

Actor Rakul Preet Singh has appeared before the Enforcement Directorate (ED) on September 3 as part of a money-laundering probe in connection with the Tollywood drug case.

The high-end drugs racket, which was busted in Hyderabad in 2017, had created a sensation back then. Now, the officials summoning the celebrities for the investigation have caught the attention of everyone.

The ED had earlier summoned over 10 Tollywood personalities in connection with the racket of supplying high-end drugs such as LSD and MDMA, which was busted by the Telangana’s Prohibition and Excise department.

On September 2, actress-producer Charmee Kaur appeared before the ED officials. Earlier on August 31, filmmaker Puri Jagannadh had appeared before the central agency.

A Special Investigation Team (SIT) of Telangana’s Prohibition and Excise department had also probed the alleged drug links with the Telugu film industry, and had then grilled over 10 people connected to the Tollywood and had also collected hair and nail samples.

4:30 PM | ETV Telugu News | 3rd Sep ‘2021

Share

4:30 PM | ETV Telugu News | 3rd Sep ‘2021

Pic Talk: Sunny Leone’s Killer Curves

Share

Sunny Leone is one of the hottest divas in Indian cinema. The actress has the happy knack of posing in sultry outfits that elevate her sizzling physique.

The actress recently flew to a foreign location to spend some leisurely time. A couple of days ago, she was spotted in a neon orange bikini.

Now, the actress is setting the screens on fire as she flaunts her killer curves in a lavender-colored bikini.

Sunny Leone is seen exhibiting her beauty in a revealing bikini that perfectly gives a peep of her curvaceous body.

Dear Megha Team Exclusive Interview | Adith Arun | Megha Akash |

Share

Dear Megha Team Exclusive Interview | Adith Arun | Megha Akash |

తమిళనాడులో హాట్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్ ట్వీట్ | Pawan Kalyan writes to TN CM Stalin |

Share

తమిళనాడులో హాట్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్ ట్వీట్ | Pawan Kalyan writes to TN CM Stalin |

హైదరాబాద్ సరూర్ నగర్ లో దారుణం, వరదలో చిక్కుకుపోయిన అంబులెన్స్, ప్రాణాలు కోల్పోయిన మహిళ

Share

హైదరాబాద్ సరూర్ నగర్ లో దారుణం, వరదలో చిక్కుకుపోయిన అంబులెన్స్, ప్రాణాలు కోల్పోయిన మహిళ

Rowdy Boys Pre-Release Event LIVE | Dil Raju, DSP, Ashish, Anupama Parameswaran

Share

Rowdy Boys Pre-Release Event LIVE | Dil Raju, DSP, Ashish, Anupama Parameswaran

ఇన్నోవేటివ్ స్క్రిప్టులకు పవర్ స్టార్ వెల్ కమ్!

Share

రొటీనిటీకి కాలం చెల్లింది! కొత్తదనం.. యూనిక్ నెస్.. వెర్సటైలిటీ.. భారీతనం నిండిన విజువల్స్ ని ప్రజలు కోరుకుంటున్నారు. స్ఫూర్తివంతమైన బయోపిక్ లు .. హిస్టారికల్ కాన్సెప్టులు .. తెరమరుగైన వీరుల కథలకు ప్రాధాన్యత పెరిగింది. మునుముందు జనరేషన్ ఛేంజ్ పరిశ్రమలో చూడబోతున్నాం. ఇటీవల టాలీవుడ్ సహా సౌతిండస్ట్రీలో మారుతున్న ఫేజ్ అంతకంతకు ఆశ్చర్యపరుస్తోంది. పాన్ ఇండియా కథల వెల్లువతో పాటు కొత్తదనం నిండిన కథాంశాలకు కథానాయకులు ప్రాధాన్యతనిస్తున్నారు. వాటికే ప్రజాదరణ కూడా దక్కుతోంది. డిజిటల్ – ఓటీటీ రంగ ప్రవేశంతో క్రియేటివిటీ అనేది మరో లెవల్ కి చేరుకుంటోంది.

మారుతున్న ఫేజ్ కనుగుణంగానే ప్రభాస్ సహా రామ్ చరణ్.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్ వంటి స్టార్ల ప్రాజెక్టుల ఎంపిక మారిపోయింది. ఇప్పుడు అదే బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై సంతకాలు చేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత వచ్చినా నేటితరంతో పోటీపడే దిశగా తన ఇమేజ్ ని తగ్గించని కథాంశాల్ని ఎంచుకుంటేనే ఇన్నోవేటివ్ స్క్రిప్టులను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అతను భీమ్లా నాయక్ .. హరి హర వీర మల్లు లాంటి వైవిధ్యం ఉన్న స్క్రిప్టులను ఎంచుకున్నాడు. ఆ తర్వాతా దర్శకుడు హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డితో చేయబోయే సినిమాలు కథాంశం పరంగా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిసింది. ఆ ఇద్దరూ వినిపించిన లైన్ కి ఓకే చెప్పినా బౌండ్ స్క్రిప్టు ఫైనల్ చేసే ముందు ఆ ఇద్దరికీ పరీక్ష తప్పదని చెబుతున్నారు.

వీటన్నిటినీ మించి పవన్ మరో రెండు సినిమాలకు సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తాజాగా లీకులు అందాయి. ఈసారి ఎంపిక చేయబోయే రెండు సినిమాలు యువ దర్శకులతోనే ఉంటాయి. అవి రెండూ రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు కావు. కచ్ఛితంగా పవన్ బ్రాండ్ ఇమేజ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లేవి ఇవి. కల్ట్ జోనర్ లో ఎంతో స్పెషల్ గా ఉంటాయని తెలిసింది. ఓ రెండు అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు ఇద్దరు ప్రతిభావంతులైన యువ దర్శకులను పూర్తి స్క్రిప్టుల్ని రెడీ చేయాల్సిందిగా కోరాయని తెలుస్తోంది. అన్నీ సరిగ్గా జరిగితే పవన్ ఈ రెండు సినిమాల కథలకు ఓకే చెప్పేందుకు ఆస్కారం ఉంది. అయితే అంతిమంగా ఆ ఇరువురు యువదర్శకులు తమ స్క్రిప్టులతో ఒప్పించాల్సి ఉంటుంది. లైన్ వినిపించడం వేరు.. పూర్తి బౌండ్ స్క్రిప్టుతో ఒప్పించడం వేరు. అందువల్ల ఆ ఇద్దరికీ అవసరమైన టైమ్ ని ఇచ్చారని తెలిసింది.

ఇకపై ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు సంతకాలు చేస్తూ నిరంతరం బిజీగా ఉండాలన్నది పవన్ ఆలోచన. అందుకు తగ్గట్టే ప్లానింగ్ సాగుతోంది. ఏడాదికి మినిమం రెండు సినిమాలు రిలీజవ్వాలన్నది ఆయన ఆలోచన. 2021లో సెట్స్ పై ఉన్నవి పూర్తి కావడం ఆలస్యమవుతోంది. అందువల్ల 2022లో వరుసగా పవన్ సినిమాలు రిలీజవుతాయి. 2021 సంక్రాంతికి ఒక సినిమా సమ్మర్ కి ఇంకో సినిమా రిలీజయ్యేలా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

`హరి హర వీరమల్లు` పవన్ పాన్ ఇండియా మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని `హరి హర వీరమల్లు` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించేందుకు క్రిష్ హార్డ్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బంధిపోటుగా వీరుడిగా పవన్ డిఫరెంట్ షేడ్స్ తో కనిపించనున్నారు. హిస్టరీ నేపథ్యంలో ఫిక్షన్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ కి హిందీ మార్కెట్ ని పెంచుతుందని అంచనా.

భీమ్లా నాయక్ కి ఇది కలిసొచ్చే అంశం. హరిహర వీరమల్లు.. భీమ్లా నాయక్ హిందీ డబ్బింగులకు భారీగా డిమాండ్ పెరగనుంది. వీలైనంత వేగంగా రెండు సినిమాల్ని పూర్తి చేసి ఆ తర్వాత హరీష్ శంకర్ తో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. పవన్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా.. అభిమానుల్ని మెప్పించే పక్కా మాస్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని హరీష్ ప్రామిస్ చేసారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నారు. బెస్ట్ నటీనటుల్ని..సాంకేతిక నిపుణుల ఎంపిక పనుల్లో తలమనుకలై ఉన్నారు. ఇందులో పవన్ కి జోడీగా పూజాహెగ్డేని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారుట. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ భామగా వెలిగిపోతున్న పూజాహెగ్డే అయితే సినిమాకు కలిసొస్తుందని హరీష్ భావిస్తున్నాడుట. పూజా పాన్ ఇండియా చిత్రాల్లో నటించడం ఈ సినిమాకి ప్లస్ అవుతుందని.. అందుకే భారీ పారితోషికం ఆఫర్ చేసారని తెలిసింది.

MLA trolled for roaming in undergarments on moving train!

Share

Janata Dal (United) MLA Gopal Mandal is facing the heat due to the objectionable actions in a moving train as he reportedly roamed in undergarments on the Tejas Rajdhani Express on Thursday. The pictures of the MLA in undergarments went viral on social media.

The train journey of the MLA in undergarments had kick-started a big controversy. He has been facing severe criticism and heavy trolling over his train journey for creating a ruckus with his undergarments.

As if roaming in the undergarments, vest, and underwear is not enough, the Legislator had indulged in a war of words with the fellow passengers when they confronted him over his objectionable behavior that has created problematic situations for the passengers.

Seeing his objectionable actions, a passenger had indulged in a war of words with the MLA. After a passenger confronted the MLA, a few other passengers also joined him and questioned the Legislator. The MLA reportedly threatened the passengers. The issue reached a level that the Railway Protection Force(RPF) personnel had to intervene. With the situation reaching an alarming level, the Legislator was asked by the RPF Personnel to move to another coach from the coach he has been traveling on the Tejas Rajdhani Express.

The MLA had jumped in to defend his actions. The Legislator said he was spotted in undergarments as he was facing stomach upset. As he had to use the washroom, he took his clothes. Mandal said he used a towel but his towel was on his shoulder.

MLA Gopal Mandal spoke to the ANI on the controversy. He said he had a stomach upset after he boarded the train. Due to his urgency, he took off his kurta pyjama and used the washroom. Giving the reason for not wrapping the towel, the MLA said he was carrying the towel on his shoulder.

The netizens are taking a dig at the MLA over his comments on backing his actions. The users said they don’t know that they should roam in undergarments whenever they face stomach upset. Women users in their tweets asked what they should do during their menstruation every month.

Shankar-Ram Charan’s Project Lands In Trouble!

Share

It looks like India’s ace director Shankar is finding it difficult to stay out of controversies lately. He went into a legal battle with ‘Lyca Productions’ regarding the shooting of ‘Indian 2’ starring Kamal Hassan. They fought for a long time and even criticized each other on public platforms. Finally, when the issue settled down, Shankar seems to have landed in another trouble.

As we know, he is all set to start working on his upcoming high-budget pan-Indian movie with Ram Charan as the lead. It will be produced by Dil Raju and Bollywood star heroine Kiara Advani is the heroine. It is one of the most awaited projects and a co-director is now accusing Shankar of stealing his story.

His name is Sellamuthu and he worked under Karthik Subbaraj. He says that Shankar took the story directly from Karthik Subbaraj without asking him. Sellamuthu reached the Indian Association of Writers and asked them to do justice. This news is currently creating a lot of stir on social media.

This is not the first time that Shankar faced such allegations. He was accused of taking stories from other persons without their permission for movies like ‘Robo’, ‘2.0’ and others. Interestingly, none of them were proven and ended up as false accusations. We need to wait and see how this issue turns out. A few weeks back, Shankar and Ascar Ravichandran released press statements regarding the ‘Anniyan’ remake. They both were at loggerheads but the issue died down gradually. Seems like Shankar is getting into the news a lot lately but for all the wrong reasons.

సింహాచలం లో రూల్స్ విరుద్దంగా ఎంపీ విజయసాయిరెడ్డి కి పూర్ణకుంభ స్వాగతం | MP Vijaya Sai Reddy

Share

సింహాచలం లో రూల్స్ విరుద్దంగా ఎంపీ విజయసాయిరెడ్డి కి పూర్ణకుంభ స్వాగతం | MP Vijaya Sai Reddy

Komatireddy Face to face over Attending YS Vijayamma Sammelanam

Share

Komatireddy Face to face over Attending YS Vijayamma Sammelanam

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రానా – రకుల్ పేర్లు ఎలా వచ్చాయి..?

Share

తెలుగు చిత్రసీమలో నాలుగేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేసి క్లీన్ చీట్ ఇచ్చిన కేసులో.. మనీలాండరింగ్ అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రగ్ సప్లయిర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ 12 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

డ్రగ్స్ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో ఈ విచారణ జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్ – నటి ఛార్మీ కౌర్ లను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈరోజు శుక్రవారం రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే 2017లో ఎక్సైజ్ శాఖ జరిపిన విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ – రానా దగ్గుబాటి పేర్లు లేవు. సిట్ విచారించిన సెలబ్రిటీలలో కూడా వీరిద్దరూ లేరు. అలాంటిది ఈడీ ఇద్దరినీ విచారణ చేయడం గురించి చర్చ జరుగుతోంది.

అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు హీరో నవదీప్ నిర్వహించిన ఎఫ్ క్లబ్ ఖాతాలను ఈడీ పరిశీలించగా.. అందులో రకుల్ ప్రీత్ – రానా పేర్లు బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. క్లబ్ మేనేజర్ ఖాతాల ఆధారంగా రకుల్ – నవదీప్ – కెల్విన్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించిందని.. ఎఫ్ క్లబ్ మేనేజర్ కు పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చిందని టాక్ నడుస్తోంది. గతంలో ఎఫ్ క్లబ్ పార్టీకి రకుల్ – రానా ఇద్దరూ హాజరయ్యారని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారట.

ఈ నేపథ్యంలో డ్రగ్స్ క్రయవిక్రయాలలో వీరి పాత్ర గురించి తెలుసుకునేందుకే వారికి ఈడీ నోటీసులు జారీ చేసారని చెప్పుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే నాలుగేళ్ల క్రితం సిట్ విచారణలో రానా – రకుల్ పేర్లు లేకపోవడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. ఇకపోతే రకుల్ విచారణ రెండున్న గంటలకు పైగా జరుగుతోంది. ఆమె బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ట్రాన్సక్షన్స్ పై ఈడీ ప్రశ్నలు సంధిస్తోందని సమాచారం. బాలీవుడ్ డ్రగ్స్ లో అరెస్ట్ అయిన రియా చక్రవర్తికి స్నేహితురాలు కావడంతో రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత సెప్టెంబర్ 8న రానా – 9న రవితేజ మరియు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ – 13న నవదీప్ మరియు ఎఫ్ క్లబ్ పబ్ జనరల్ మేనేజర్ – 15న ముమైత్ ఖాన్ – 17న తనీష్ – 20న నందు – 22న తరుణ్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు.

More Film News

More Political News