Page 3783

Shocking reaction| Unboxing Skating Shoes Shopping | Mahanati Plan went wrong| Vlog|

Share

Shocking reaction| Unboxing Skating Shoes Shopping | Mahanati Plan went wrong| Vlog|

Karthika Deepam Serial Set Tour || Shooting Tour ||

Share

Karthika Deepam Serial Set Tour || Shooting Tour ||

Stress Busters || Episode 2 ||

Share

Stress Busters || Episode 2 ||

Shilpa, Raj Kundra fined Rs 3 lakh in insider trading case

Share

By now, everyone knows that businessman Raj Kunda was arrested in a pornographic film racket case. Now, the latest update we hear is the Securities and Exchange Board of India (SEBI) has imposed a fine of Rs 3 lakh on Shilpa Shetty Kundra, Raj Kundra and their company Viaan Industries for violating insider trading rules.

As per reports, the couple and their company have been penalised for a 3-year delay in the disclosure of an allotment of preferential shares.

On the other side, actress Shilpa Shetty has moved Bombay High Court asking for an injunction against defamatory content on the internet. She cited several reports and claimed them false, and said they are damaging her reputation.

Meanwhile, actor-model Sherlyn Chopra had applied for anticipatory bail fearing arrest in the ongoing inquiry in Raj Kundra’s pornography racket case. However, a Mumbai court rejected the bail plea.

నాగార్జున సాగ‌ర్‌లో కుర్చీ వేసుకుని కూర్చుంటా అన్నారు ఏమైంది?: Babu Mohan Questions CM KCR

Share

నాగార్జున సాగ‌ర్‌లో కుర్చీ వేసుకుని కూర్చుంటా అన్నారు ఏమైంది?: Babu Mohan Questions CM KCR

చిరంజీవి మీద ఆ అదనపు బాధ్యత ఉందా?

Share

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. థర్డ్ వేవ్ అంటున్నారు కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. అయితే ఈలోగా సినిమాలు విడుదల చేసుకోవడానికి మన నిర్మాతలకు పెద్దగా ధైర్యం సరిపోవట్లేదు. దానికి కారణం కరోనా కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన కొత్త టికెట్ రేట్లు.

తెలంగాణ వైపు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలోనే వచ్చింది ఇబ్బంది. జగన్ ప్రభుత్వం విధించిన కొత్త రేట్ల పట్ల సినిమా వాళ్ళు ఎవరూ అంత పాజిటివ్ గా లేరు. అయితే ఎవరూ నోరు మెదపడం లేదు.

ఈ నేపథ్యంలో అందరూ చిరంజీవి స్పందన గురించి చూస్తున్నారు. దాసరి నారాయణ రావు తర్వాత ఇండస్ట్రీ పెద్ద దిక్కు బాధ్యతను తీసుకున్నాడు చిరు. మరి చిరంజీవి ఈ విషయంలో పెదవి విప్పుతాడా? జగన్ ను కలిసే చొరవ చూపిస్తాడా అన్నది చూడాలి.

Guntur Mirchi Teaser: Mehaboob’s web-series promises a mass feast

Share

Social media influencer Mehaboob Dilse, who got close to Telugu people with Bigg Boss season 4, is all set to entertain the audience with his upcoming web series, Guntur Mirchi.

Infinite Network Solutions, a leading production company offering a wide range of blockbuster web series on YouTube, has produced this web series as well. The teaser of Guntur Mirchi was unveiled today, and it offers a mass treat to the viewers. The series is designed to be a full out-and-out mass entertainer in a way that is no less to a feature film.

The makers compared the lead characters in the series to the iconic characters in Ramayan and Maha Bharatha. Going by the teaser, we can say Guntur Mirchi can surely attract audiences of all kinds, mostly youth. The teaser, which received a positive response, is currently going viral on social media.

Directed by Anil Viswanath, the web series has music by Shravan Bharadwaj and cinematography by Dinesh Paruchuri. Pranavi Manukonda and Rittika Chakraborty are the leading ladies.

Fan Expresses Happiness over Sonu Sood Launching his Juice Shop |

Share

Fan Expresses Happiness over Sonu Sood Launching his Juice Shop |

ఇది మరో ‘జాతి రత్నాలు’ అవ్వబోతుందా?

Share

కంటెంట్ ఉన్న సినిమాలకు స్టార్స్ తో పని లేదు అని ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన జాతిరత్నాలు సినిమా నిరూపించింది. నవీన్ పొలిశెట్టి.. ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ లు నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది. సూపర్ హిట్ అవ్వాలంటే యూత్ ఆడియన్స్ ను కట్టిపడేసే విధంగా ఉండాలి.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చర్చించే విధంగా ఉండాలి. అలాంటి సినిమాలు ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ విజయాలను దక్కించుకుంటున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఉప్పెన సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. ఆ సినిమా లో స్టార్స్ లేకున్నా.. కొత్త దర్శకుడు కొత్త హీరో కొత్త హీరోయిన్ అయినా కూడా ఉప్పెనల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఒక సినిమా రాబోతుంది. అదే ఎస్ ఆర్ కళ్యాణ మండపం. ఈ సినిమా గురించి గత సంవత్సరం నుండి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే జనాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. చూశాలే కల్లార పాట చాలా కాలంగా ట్రెండ్ అవుతూ ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ముగ్గురు కుర్రాళ్ల కథ ను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో సాయి కుమార్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందట. ఇన్నాళ్లు రొటీన్ పాత్రలు చేస్తున్న సాయి కుమార్ ఈ సినిమాలో తాగుబోతు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇది మరో జాతిరత్నాలు సినిమా అవుతుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

జాతి రత్నాలు సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో కూడా ఆరోగ్యవంతమైన కామెడీ ఉన్నట్లుగా అనిపిస్తుందని.. అలాగే కొన్ని సెంటిమెంట్ ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. హీరోగా కిరణ్ అబ్బవరపు గత చిత్రంతో మంచి పేరు దక్కించుకున్నాడు. ఈ సినిమాకు అతడే స్వయంగా కథను స్క్రీన్ ప్లే మరియు మాటలను అందించడం విశేషం. ఇక ఈ సినిమాలో యూట్యూబ్ స్టార్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న అనీల్ జీలా కూడా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కావాల్సినంతగా ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నరు. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది. ఈమద్య కాలంలో సినిమాలు కరోనా కారణంగా విడుదల కాలేదు. ఈ సినిమా కనుక కాస్త యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉంటే మాత్రం ఊహించని విధంగా భారీగా వసూళ్లు సాధించడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Congress Lok Sabha MPs Meet In a While

Share

Congress Lok Sabha MPs Meet In a While

బుల్లి తెరపై కూడా వకీల్ సాబ్ జోరు

Share

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతటి స్టార్ హీరో సినిమా ఉన్నా కూడా ఆయన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఇక రికార్డుల మోత మోగుతుంది. అలాంటి పవర్ స్టార్ చాలా గ్యాప్ తర్వాత నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. అసలు ఈ మూవీ రికార్డులు ఎలా ఉండేవో కానీ ఈ సినిమా కేవలం 14 రోజులు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించారు. అలా కాకుండా సినిమా మొత్తాన్ని థియేటర్లలో ప్రదర్శిస్తే రికార్డులు ఎలా ఉండేవో అని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీ లో మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ మూవీకి రిమేక్ గా వకీల్ సాబ్ ను తీసుకు వచ్చాడు. అయినా కూడా ఇక్కడ పవన్ అభిమానులు ఆ మూవీని భారీ హిట్ చేశారు. ఈ మూవీకి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించగా… బడా నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. థియేటర్లు మూత పడిన తర్వాత ఈ మూవీ అమోజాన్ ప్రైమ్ లో విడుదలయింది. అక్కడ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత ఈ మూవీని గత వారం జీ తెలుగులో ప్రసారం చేశారు. ఈ చిత్ర ప్రసార సమయంలో ఇండియా జట్టు క్రికెట్ మ్యాచ్ ఉంది. అటువంటి సమయంలో జీ తెలుగులో ప్రసారం చేయడం అంటే కాస్త సాహస నిర్ణయం అంటూ టాక్ వినిపించింది.

టీఆర్పీ రేటింగ్ ఎలా ఉంటుందో అని పవర్ స్టార్ అభిమానులతో పాటు పలువురు ఇండస్ర్టీ వర్గాల వారు కూడా ఆందోళన చెందారు. పవర్ స్టార్ హవా అక్కడ కూడా మామూలుగా లేదు. ఈ చిత్రం అక్కడ కూడా దుమ్మరేపింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. దాదాపు 19.12 రేటింగ్ సాధించి ఔరా అని అనిపించింది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాయర్ గా కనిపించగా… అందాల ముద్దు గుమ్మలు నివేదా థామస్ అనన్యా నాగళ్ల అంజలి లీడ్ రోల్స్ లో నటించారు.

బాలీవుడ్ చూసిన మూవీయే అయినప్పటికీ పవర్ స్టార్ మానియాతో ఈ మూవీకి అనుకోని విజయాన్ని కట్టబెట్టారు ఆయన అభిమానులు. ఇక మరో బ్యూటీ తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ కూతరు శృతి హాసన్ ఈ మూవీలో పవన్ కు జోడిగా నటించింది. ఇంతకు మునుపే గబ్బర్ సింగ్ మూవీలో కూడా వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. ఆ మూవీలో ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి. వరుస విజయాలతో జైత్ర యాత్ర కొనసాగిస్తున్న యువ సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చాడు.

ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమాని కూడా కావడం మరో విశేషం. ఇలా వచ్చిన వకీల్ సాబ్ అందరి అంచనాలను అందుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా బుల్లి తెరపై కూడా సూపర్ హిట్ ను దక్కించుకుని వకీల్ సాల్ కు తిరుగు లేదు అన్నట్లుగా నిరూపించుకుంది. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కాని కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది. అయినా కూడా అభిమానులు ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు.

Telangana Minister KT Rama Rao talks up state’s ease of business to Taiwan envoy

Share

HYDERABAD: Extending his full support, IT & Industries Minister KT Rama Rao said that Telangana can jointly work with trade organisations of Taiwan to help set up the first Taiwan-specific industrial cluster in India. This would help bring in more Taiwanese investments into Telangana, he said.

A team from Taipei Economic and Cultural Center (TECC), headed by Director-General, Ben Wang, met Rama Rao on Wednesday, July 28, 2021, and discussed the economic and trade cooperation between Telangana and Taipei. KTR spoke about Telangana’s TS-iPASS Bill, which bestows upon the investor the right to get time-bound clearances to start their businesses. The delegation was presented with the recently launched Pink Book and the Minister explained the various measures adopted by the government to improve the ease of doing business in the State.

Wang appreciated the various steps initiated by the Telangana government to improve the ease of doing business in the State and congratulated the State for being amongst the best in the country. He assured the Minister of continued support and said that they would help facilitate a virtual event with important organisations in Taiwan.

‘Vakeel Saab’ Gets A Solid Rating On Its Television Premiere!

Share

Powerstar Pawan Kalyan made a stellar comeback with ‘Vakeel Saab’. His return to films after three years turned out to be very successful as the courtroom drama worked wonders at the box office despite the Corona scare in the month of April. The film came with huge expectations and managed to stay in theatres for only 14 days due to the second wave but it minted over 100 crores which proved Pawan’s stamina once again.

The film came out on Amazon Prime Video shortly after its release but recorded a good number of views. ‘Vakeel Saab’ was finally premiered on Zee Telugu during the weekend. The television network promoted the world television premiere heavily and it worked out well. The film managed to get solid ratings on its first telecast. It recorded 19.12 rating which is the highest in Pawan Kalyan’s career till date.

As we know, ‘Vakeel Saab’ is a Telugu remake of Hindi film ‘Pink’ which had Taapsee playing the lead while Amitabh Bachchan was seen as the lawyer. Pawan Kalyan played the title role in this remake while Nivetha Thomas, Ananya Nagalla and Anjali played the female leads who fight for justice with Pawan’s help. Venu Sriram directed this remake while Dil Raju produced this movie in association with Boney Kapoor. Shruti Hassan played a special cameo as Pawan’s romantic interest in this movie while Thaman is the music composer.

Currently, Pawan Kalyan is working on the remake of the Malayalam film ‘Ayyappanum Koshiyum’. Saagar K Chandra is the director while Trivikram penned the dialogues. Rana will be seen as the other lead in this action thriller which has Pawan doing the character of a police officer named Bheemla Nayak. Nithya Menen and Aishwarya Rajesh are the heroines in this flick while Thaman is composing the music once again. Sithara Entertainments banner is bankrolling this project once again and the shooting is currently in progress.

Along with that, Pawan is also working on an epic period drama titled ‘Hari Hari Veeramallu’ under the direction of Krish. Niddhi Agerwal is the heroine in the movie while Jacqueline Fernandes plays an important role. Set in the backdrop of the pre-Independence era, the motion poster which came out a few months ago created a huge hype.

Etela Jamuna & BJP Leaders Protest Over Fake Publicity On Etela | Huzurabad |

Share

Etela Jamuna & BJP Leaders Protest Over Fake Publicity On Etela | Huzurabad |

ఓటీటీ రిలీజ్ లపై పీపుల్స్ స్టార్‌ కామెంట్స్‌

Share

సినిమా అనేది థియేటర్ల ద్వారా విడుదల అయితేనే అంతా చూస్తారని.. ఓటీటీ ల ద్వారా సినిమాను చూడాలంటే అందరికి అందుబాటులో ఉండదు అంటూ పీపుల్స్ స్టార్‌ ఆర్ నారాయణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓటీటీలు ప్రస్తుతంకు 25 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. మిగిలిన 75 శాతం మంది మద్యతరగతి, దిగువ తరగతుల వారికి ఓటీటీ ల గురించి తెలియదు.. తెలిసినా వాటిని తీసుకునేంత స్థోమత లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. నారప్ప నేను చూడాలంటే నా వద్ద ఓటీటీ లేదన్నాడు.

ఓటీటీ లో సినిమా విడుదల చేస్తే అందరికి చేరువ అవ్వదు అన్నాడు. థియేటర్ల ద్వారా సినిమాలు వస్తేనే స్టార్స్‌ అవుతారని.. డబ్బుకు ఆశ పడి థియేటర్ల వ్యవస్థను నాశనం చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. సురేష్‌ బాబు నిర్మాతల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందింస్తూ నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలా ఓటీటీలకు వెళ్ల వద్దని.. సినిమా అనేది మనం థియేటర్లలో చూస్తూ ఎంజాయ్‌ చేయాలి తప్ప.. ఇంట్లో కూర్చుని చూస్తే ఫీల్ రాదన్నాడు. కరోనా కష్టకాలంలో థియేటర్ల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూల దృక్పదంతో వ్యవహరించాలని కూడా పీపుల్స్ స్టార్‌ కోరారు.

AP took six months’ loan amount in a single month

Share

The Andhra Pradesh government had mobilized and spent Rs 19,717 crore in the first month of the current financial year. The government has proposed a yearly budget of Rs 37,079 crore. Of this, the government took 53.18 per cent (ie six months debt) in the first month itself, according to the CAG. Last year it was 34.57 per cent.

The CAG, which reviews government accounts every month, reveals the details about income, debt, revenue deficit and fiscal deficit. Andhra Pradesh has also released the latest April figures.

The Center has already made it clear that these figures, which are released by the CAG on a monthly basis, will be taken as the basis for the net credit limit review. Debt incurred in April stood at Rs 3,926.33 crore under public debt and Rs 15,861 crore as another major debt. With a cash reserve of Rs 73.47 crore, the total debt stood at Rs 19,714.04 crore.

Tax revenue fell sharply in April. The complete income from the Center in the type of GST share alongside with tax income, together with non-tax income, was Rs 11,000 crore. At the same time, the state spent Rs 31,311 crore in April. Of the amount that was spent, only 37 per cent was the state’s generated revenue while about 63 per cent were debts and loans.

Hema Chandra spills the beans on RRR’s Dosti song

Share

It is known that the makers of RRR are gearing up to release the first song from the SS Rajamouli directorial, which has vocals by Anirudh Ravichander, Amit Trivedi, Vijay Yesudas, Hema Chandra and Yazin Nazir with each one of them lending their voice to one of the five different languages. The song from India’s biggest action drama will be released on August 1st.

Now, popular singer Hema Chandra, who has crooned the Telugu version, has shared his experience. The ace singer said that he was blessed, and it’s a dream come true for him.

“It’s my first song in the combination of Rajamouli and Keeravani. I was a little bit under pressure while singing due to the scale of RRR,” said Hema Chandra.

Speaking about the output of the song, he said, “I can’t put into words how great it is. The lyrics written by Sirivennela Seetarama Sastry are wonderful. Every line is outstanding. This is the overall package.”

Directed by SS Rajamouli, RRR is set in the pre-independence era and narrates the fictional tale of Komaram Bheem (Jr NTR) and Alluri Seetharama Raju (Ram Charan). Produced by DVV Danayya under the DVV Entertainment banner, the film will release in theatres on October 13 in Telugu, Hindi, Tamil, Malayalam and Kannada.

CJI NV Ramana Inquires into the Death of Jharkhand District Judge Uttam Anand

Share

CJI NV Ramana Inquires into the Death of Jharkhand District Judge Uttam Anand

4 : 30 PM | ETV Telugu News | 29th July 2021

Share

4 : 30 PM | ETV Telugu News | 29th July 2021

రాజ్ కుంద్రాకు మరో భారీ షాక్

Share

అందాల ముద్దు గుమ్మ శిల్పా శెట్టి గురించి తెలియని వారుండరు. అంతలా తన అందంతో ఈ అమ్మడు కుర్రకారుతో పాటు అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ అమ్ముడ అందాల ఆరబోతకు ఈ అమ్మడు ఎక్స్పోజింగ్ కు చాలా మంది కుర్రాళ్ల మతులు చెడిపోయాయి. తల్లయినా కానీ ఈ అమ్మడులో అందం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ రోజురోజుకూ తన అందాన్ని పెంచుకుంటూ పోతుంది. అంతలా అందంగా ఉన్న శిల్పాశెట్టికి ఈ మధ్యే ఓ షాక్ తగిలింది. ఈ ముద్దు గుమ్మ భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ బ్యూటీని కూడా పోలీసులు విచారించారు. కానీ తనకు ఈ పోర్నోగ్రఫీ రాకెట్ తో ఎటువంటి సంబంధం లేదని ఈ అమ్మడు వివరించింది. తాను అందానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ను చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది.

ఈ బ్యూటీ అందం కోసం జిమ్ లో చేసే వర్కవుట్లు యోగా సాధనాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అభిమానుల మతులు పోయే హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. మమ్మీగా మారిన తర్వాత ఎంత గొప్ప అందగత్తె అయినా సరే ప్రాభవం కోల్పోతుంది. కానీ ఈ బ్యూటీ మాత్రం తల్లయిన తర్వాత ఇంకా అందంగా తయారవుతోంది. ఇలా ఈ అమ్మడు అందం వెనుక సీక్రెట్ తాను చేసే జిమ్ వర్కౌట్లు యోగా నే అని చాలా మంది చెబుతారు.కానీ ఈ అమ్మడు దాంపత్య జీవితం మాత్రం అంత సాఫీగా సాగట్లేదు.

వ్యాపారవేత్త అని రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకున్న బ్యూటీకి అతని వ్యవహార శైలి చిక్కులు తెచ్చి పెడుతోంది. అప్పట్లో రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన ఐపీఎల్ టీం రాజస్థాన్ రాయల్స్ జట్టు స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిపోయి ట్రోఫీ నుంచే రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొంది. అయినా రాజ్ కుంద్రా వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు. హాట్ షార్స్ట్ ఓటీటీలో పోర్న్ కంటెంట్ ను షూట్ చేసి అప్ లోడ్ చేస్తున్నాడంటూ ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాని అరెస్టు చేశారు. తర్వాత న్యాయస్థానం అతడికి బెయిల్ కూడా నిరాకరించింది. దీంతో రాజ్ కుంద్రా పోలీసుల అదుపులోనే మగ్గుతున్నాడు.అయితే తాజాగా రాజ్ కుంద్రాకు మరో బిగ్ షాక్ తగిలింది.

అతడిపై ని ఈ మారు సెబీ కన్నెర్ర జేసింది. తాజాగా ఆయన కంపెనీ వయాన్ ఇండస్ర్టీస్ పై సెబీ మూడు లక్షల రూపాయల భారీ జరిమానాను విధించింది. 45 రోజులల్లోపు జరిమానాగా విధించిన మూడు లక్షల రూపాయలను చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సంస్థలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపించింది. సెబీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇంతటి భారీ జరిమానాను విధించింది. ఇదిలా ఉండగా.. వయాన్ సంస్థ ఉద్యోగులు కూడా రాజ్ కుంద్రాకు వ్యతిరేఖంగా సాక్ష్యం చెప్పారు. రాజ్ కుంద్రాకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారు పోలీసులకు అందజేసినట్లు సమాచారం.

More Film News

More Political News