ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు | Anil Kumar Sensational Comments On Chandrababu
నందమూరి ‘విక్రమ్’.. ఫ్యాన్స్ కోరిక తీరేనా?
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి మరియు మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ లు కీలక పాత్రలో నటిస్తున్న సినిమా విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా కు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల అయ్యింది. ఆ పోస్టర్ లో ముగ్గురు స్టార్స్ ఫేస్ లను చూపించారు. పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ముగ్గురు దిగ్గజ నటీనటులు పోటీ పడి మరీ నటించడం ఖాయం అంటూ అంతా అనుకుంటున్నారు. ఆ పోస్టర్ ను కొందరు నెటిజన్స్ ఇష్టానుసారంగా మార్పింగ్ చేశారు.
ఆమద్య ఎన్టీఆర్.. రామ్ చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ వచ్చిన సమయంలో కొన్ని వేల మార్ఫింగ్ పోస్టర్ లు వచ్చాయి. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇప్పుడు విక్రమ్ పోస్టర్ ను నందమూరి అభిమాని ఒకరు మార్ఫింగ్ చేసి ఇలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నందమూరి అభిమానుల అందరి కోరిక ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకే పోస్టర్ లో ఇలా ముగ్గురు నందమూరి హీరోలు బాలకృష్ణ.. ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లను ఎప్పటికి చూస్తామో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ముగ్గురు హీరోల్లో కనీసం ఇద్దరు హీరోలు అయినా కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్న ఈ విక్రమ్ తరహా పోస్టర్ అంటే ముగ్గురు హీరోలు కలిసి నటించడం సాధ్యమేనా అంటే చాలా కష్టం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అయితే ముగ్గురు కాకున్నా ఇద్దరు మాత్రం ఏదో ఒక సమయంలో కలిసి వెండి తెరపై కనిపిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది. బాలయ్య.. కళ్యాణ్ రామ్ లేదా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు కలిసి నటిస్తారు. బాలయ్య.. ఎన్టీఆర్ లు కలిసి నటిస్తే అది ఖచ్చితంగా అద్బుతం అవుతుందని అంటున్నారు. ఈ మూడు లో ఏది కన్ఫర్మ్ అయినా కూడా ఖచ్చితంగా అభిమానులకు పండుగే.
Balayya Babu and Brahmani out of T-TDP Chief Race!
TDP President of Telangana L Ramana bidding goodbye to the party and wearing the TRS shawl has left the TDP as an orphan in the state with no noted faces in the Telangana wing.
TDP had swung into action to look for a suitable candidate for the chief post and appoint him as soon as possible. It is said that the leadership had already begun the search for the candidate.
TDP supremo, former Chief Minister Nara Chandrababu Naidu met with the leaders of the Telangana wing recently. During the meeting, the question of whether Nandamuri Balakrishna or Nara Brahmani will lead the party was asked by TDP Tamullu.
Chandrababu Naidu ruled out the possibilities and said, making Balakrishna, T-TDP chief, who is an Andhra Pradesh legislator will not be received by the people well. Talking about Nara Brahmani, Naidu said, Brahmani will not venture into active politics in the near future.
These comments from TDP chief made it clear that neither Balayya Babu nor Brahmani will be made the T-TDP However, Naidu said, they are welcome to serve the Telangana TDP, but not as chief of the party.
Chandrababu Naidu is confident of TDP making magic and bouncing back in the state.To boost up the morale of the leaders, Naidu will call for tours on various parts of the state.
Shooting Of ‘Akhanda’ Resumes. Finals Schedule Begins!
The combination of Nandamuri Balakrishna and Boyapati Sreenu has given super hits like ‘Simha’ and ‘Legend’ in the past. They came together for the third time and right from the word go, this film is carrying a lot of expectations. The title ‘Akhanda’ got a huge response from the fans and what pleased them more are the two teasers which came out till date. They had everything that fans expected and Balayya’s powerful dialogues made the fans go crazy.
Balakrishna will be seen as an Aghora for a brief period in this film and teaser which revealed his getup for a thumping 50 million views which is the highest for any senior hero in South India. The mass masala entertainer was supposed to hit the screens on 28th May but the shooting came to a halt due to the second lockdown. After a gap of 2-3 months, the film’s team is back on the sets.
The makers of ‘Akhanda’ have officially announced that the final schedule of shooting has begun in Hyderabad today. It will be a wrap for ‘Akhanda’ after this schedule and the team released a special behind-the-scenes picture where Boyapati is seen explaining the scene to Balayya who is donning the Aghora avatar. The poster looks powerful and the fans can’t wait to see the film on the big screens. The makers said that the film will be ‘ROARING’ soon in theatres.
This action entertainer will have a lot of fight sequences that please the fans of Balakrishna along with some trademark dialogues that will bring the whistles in theatres. There are a lot of attractions and assets in this film as per the sources close to the team. While the teaser definitely satisfied the fans, it is to be seen if ‘Akhanda’ ends up as a hattrick in Balayya-Boyapati or not.
Miryala Ravinder Reddy is producing ‘Akhanda’ on his ‘Dwaraka Creations’ banner while young and glamorous beauty Pragya Jaiswal will be seen as the heroine. Hero Srikanth will be playing a crucial role while star composer Thaman is taking care of the music. C Ram Prasad is the cinematographer while ‘Akhanda’ will be edited by Kotagiri Venkateshwara Rao.
‘మా’ బిల్డింగ్ సొంత డబ్బుతో నేను నిర్మిస్తా.. ఏకగ్రీవంగా ఎన్నుకోండి: మంచు విష్ణు
మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు ఇంకా కొందరు మా ఎన్నికల బరిలో నిలబడబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని కొందరు కోరుకుంటూ ఉన్నారు. ఇక పోటీకి దిగుతున్న ప్రతి ఒక్కరు కూడా మా అసోషియేషన్ భవన నిర్మాణం చేపడుతాం అంటూ ప్రకటించారు. కాని మంచు విష్ణు మాత్రం మొత్తం తన ఖర్చుతో మా భవనంను నిర్మిస్తాను అంటూ ప్రకటించాడు. మా భవనం కోసం ఖర్చు అయ్యే ప్రతి పైసా ను నేను చెల్లిస్తాను.. ఇక్కడితో ఆ విషయం గురించి మర్చి పోండి అంటూ విష్ణు ప్రకటించాడు.
ఇక మా పెద్దలు అయిన కృష్ణ, కృష్ణం రాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మా నాన్న గారు ఇంకా ప్రముఖులు అంతా కలిసి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ముందుకు వస్తే నేను సిద్దం. వారు అంతా కూడా ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వారికి నా మద్దతు ఉంటుంది. వారు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ ను నిలపలేక పోతే నేను పోటీకి దిగుతాను అంటూ మంచు విష్ణు ప్రకటించాడు. దీంతో ప్రతి ఒక్కరు కూడా మంచు విష్ణు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందిగా తీర్మానించే అవకాశం ఉంది. ప్రతి పైసా కూడా మంచు ఫ్యామిలీ ఇస్తానంటే అందుకు ఇండస్ట్రీ పెద్దలు ఒప్పుకుంటారా అనేది కూడా చూడాలి.
TO MY MAA FAMILYhttps://t.co/oFJON03QuY
— Vishnu Manchu (@iVishnuManchu) July 12, 2021
Kaushik Reddy resigns from TPCC
Kaushik Reddy, the Huzurabad candidate from TPCC, has resigned from the Telangana Congress party, within 24 hours of getting his showcase notice from the disciplinary committee of the TPCC. This is now sending waves across the Telangana political circles.
For quite some time now, Kaushik Reddy has been moving amicably with the members of the TRS party. After his resignation, Kaushik Reddy said that the TPCC has given the leadership of the party to Revanth Reddy, avoiding all the seniors in the party, by taking 50 Crores from him. He also said that he didn’t like that he was ignored by the party leadership, which is why decided to quit the party.
With Kaushik Reddy having resigned from the TPCC, it is being said that he would very soon join the TRS party, and Kaushik is of the belief that the TRS will give him the ticket to the Huzurabad by-elections. It is because of this belief of Kaushik’s, which he recently vocalised on a phone call, due to which he was served with a showcase notice by the TPCC. It is now to be seen if Kaushik Reddy will, in fact, be given eh ticket to the Huzurabad by-elections, by the TRS.
Nick Jonas will divorce Priyanka, KRK’s bizarre prediction
Bollywood-actor-turned film critic Kamaal R Khan aka KRK is known for his controversial statements. After taking a dig at many celebrities, now he targeted star couple Priyanka Chopra and Nick Jonas.
As a part of his series of predictions on Bollywood celebrities, KRK claimed that Priyanka and Nick will get divorced after 10 years. He tweeted, “Prediction 03- Nick Jonas will divorce #PriyankaChopra within next 10 years!”
Not only this, but KRK also predicted that actress Kangana Ranaut will never get married. He even claimed that Kareena and Saif Ali Khan’s sons—Taimur and Jeh would be flop actors because of the wrong choices of their names.
Minutes after Kamaal R Khan’s tweet about Nick and Priyanka went viral, people, who rooted for the couple’s strong relationship, brutally trolled the critic.
నిత్యా.. సాయి పల్లవి ఇప్పుడు నివేదా
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువ శాతం స్కిన్ షో చేయడం ద్వారా పాపులారిటీ అయ్యారు అనడంలో సందేహం లేదు. ఎప్పటి వరకు అయితే అందాలను దాస్తారో అప్పటి వరకు అవకాశాలు రావడమే కష్టంగా ఉంటుంది అనే టాక్ ఉంది. పూజా హెగ్డేనే ఉదాహరణగా తీసుకుంటే ఆమె మొదటి రెండు సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించింది. కనీసం నడుము కూడా ఆమె చూపించకుండా పద్దతిగా నటించింది. ఆ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు.. ఆమెకు కూడా గుర్తింపు రాలేదు. కాని డీజే లో ఈ అమ్మడి అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి ఈ అమ్మడిపై పడింది.
ఇక అల వైకుంఠ పురంలో ఈమె థైస్ బ్యూటీ గురించి చెబుతూ ఉండే సన్నివేశాలు ఆమె అందంను మరింతగా పెంచాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఆమె టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. చాలా మంది హీరోయిన్స్ అందాల ప్రదర్శణ చేసి మాత్రమే స్టార్ హీరోయిన్ గా మారారు. కాని కొందరు మాత్రం ఆఫర్లు లేకున్నా పర్వాలేదు కాని తాము మాత్రం స్కిన్ షో చేయం అంటూ తేల్చి చెబుతున్నారు.
నిత్యా మీనన్ గురించి అందరికి తెల్సిందే. సుదీర్ఘ కాలంగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఈమె ఇప్పటి వరకు స్కిన్ షో చేయలేదు. అయినా కూడా తన నటన మరియు బొద్దుగా ఉండే అందంతో ఆఫర్లు దక్కించుకుంటూ వస్తుంది. నిత్యా మీనన్ తర్వాత ఒకరు ఇద్దరు స్కిన్ షో కు నో చెప్పడంతో కనిపించకుండా పోయారు. కానిస ఆయి పల్లవి మాత్రం ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈమె ఏ భాషలో నటించినా కూడా స్కిన్ షో మాత్రం చేయలేదు. స్కిన్ షో చేసే విషయమై పూర్తి విరుద్దంగా మాట్లాడే ఈమె ఎక్కువగా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వస్తోంది. అందుకే ఈమె స్కిన్ షో చేయాల్సిన అవసరం రాలేదు.
ముందు ముందు కూడా ఈమె స్కిన్ షో చేయబోవడం లేదట. ఇక ఈ జాబితాలో ముద్దుగుమ్మ బొద్దుగుమ్మ నివేదా థామస్ చేరింది. పద్దతైన ఫ్యామిలీ నుండి వచ్చానంటూ స్కిన్ షో చేయను అంటూ మొదటి నుండే మేకర్స్ కు కండీషన్స్ ను ఈమె పెడుతుందట. ఒక మోస్తరు వరకు మోడ్రన్ డ్రస్ లు వేసేందుకు ఓకే కాని అంతకు మించి స్కిన్ షో ను చేసేందుకు అస్సలు ఒప్పుకోను అంటోంది. తెలుగు లో ఈమెకు హీరోయిన్ గా వస్తున్న ఆఫర్లు చాలా తక్కువ. అయినా కూడా ఆఫర్ల కోసం ప్రాకులాడుతూ స్కిన్ షో కు సిద్దం అవ్వడం లేదు.
వకీల్ సాబ్ సినిమా లో కీలక పాత్రలో కనిపించిన ఈమె ముందు ముందు కూడా అలాంటి పాత్రల్లో అయినా నటించేందుకు సిద్దం కాని స్కిన్ షో కు మాత్రం ఒప్పుకునే అవకాశం లేదు అంటోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. ఇంకా ఆఫర్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముందు ముందు కూడా ఈమె స్కిన్ షో చేయను అంటోంది. కనుక ఈమె కెరీర్ ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలంటే కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఈమె కు అడపా దడపా ఆఫర్లు వస్తున్నాయి. వాటితో కెరీర్ ను నెట్టుకు వస్తుంది.
ఈమె తెలుగు ఇప్పటికే పలు సక్సెస్ సినిమాల్లో నటించింది. కాని అందులో మినిమం స్కిన్ షో చేయలేదు. డాన్స్ మరియు నటన విషయంలో ఈ అమ్మడు ఎంతో మంది ముద్దుగుమ్మలకు ఆదర్శంగా నిలుస్తుంది. కనుక ఈ అమ్మడు ముందు ముందు సాయి పల్లవి.. నిత్యా మీనన్ ల మాదిరిగా మంచి హీరోయిన్ గా పేరు దక్కించుకుంటుందని అంటున్నారు.
Lok Sabha speaker Om Birla makes interesting comments on RRR
Speaker of Lok Sabha Om Birla made interesting comments on the question of disqualification of Narsapuram MP and rebel YSRCP leader Raghuramakrishnam Raju. He said he cannot give a running commentary on the day-to-day developments on the issue of RRR’s disqualification. There cannot be daily action taken reports, he said.
Speaking to mediapersons, he said that every process has to take its due course. He said he has to listen to the arguments of both the sides and give ample scope for every party to explain their position. He also decried the statement of the YSRCP MPs that they would stall the proceedings of the Lok Sabha. He said while protest is a democratic right, obstruction is not.
He was referring to Rajya Sabha MP and YSRCP general secretary Vijaysai Reddy’s statement that the party MPs would stall the proceedings of the house if an immediate action was not taken on the RRR disqualification issue. Last Friday, Vijaysai Reddy had met Speaker Om Birla to press for the speedy disposal of the petition for the disqualification of the Narsapur MP. The YSRCP has been pressing for the disqualification of RRR for his anti-party activities.
RRR has been making comments that go against the party line and has even taken on YS Jagan, the supreme leader of the party. He has both in the house and outside, made comments that damage the reputation of the party he is in. The party has demanded strong action against him and sought his disqualification from the house. The issue has been pending with the Speaker for quite some time.
Pic Talk: Alluring Amyra Raises The Mercury Levels!
Glamorous girl Amyra Dastur started her career as a model at the age of 16 and entered Bollywood in 2013. The North Indian beauty made a perfect South Indian debut with Dhanush’s hit Tamil film ‘Anegan’. The ravishing beauty has acted in Hindi, Tamil and Telugu movies till date and earned a lot of fans due to her stunning looks.
The ‘Kung Fu Yoga’ girl has a lot of followers on social media and often keeps them entertained with delicious pictures. In her recent click, Amyra Dastur took the glamorous route once again and raised the mercury levels. She is seen sitting on the table in a sensuous way. The pale blue outfit helped in revealing her delightful assets which is attracting a lot of viewers.
The low-neck cut is drawing the attention of many and you cannot take your eyes off her mesmerizing beauty. The long legs, perfect hairdo and sultry facial expression are sure to give sleepless nights for many youngsters. The drool-worthy click is getting a lot of likes. Amyra worked in Telugu films like ‘Manasuku Nachindi’ and ‘Raju Gadu’ till date. She is currently acting in ‘Koi Jaane Na’, Tamil film ‘Kadhalai Thedi Nithya Nanda’, ‘Bagheera’ and ‘Satyanrayan Ki Katha’.
డౌన్ టు ఎర్త్ అంటే ప్రభాస్ నే చూపించాలి
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `రాధేశ్యామ్` త్వరలో రిలీజ్ కి రానుంది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తయింది. యూనిట్ బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక కాగా.. వెటరన్ నటి భాగ్య శ్రీ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్- భాగ్య శ్రీ మధ్య కీలక సన్నివేశాల్ని ఇటీవల చిత్రీకరించారు.
ఈ సందర్భంగా ఆన్ సెట్స్ ప్రభాస్ నడవడికపై సీనియర్ నటీమణి భాగ్యశ్రీ ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ తో వెలిగిపోతున్నా కానీ.. ఆయన సెట్లో చాలా సింపుల్ గా సరదాగా ఉంటారు. ఇద్దరం కలిసినప్పడు ఎక్కువగా ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం. ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారం మా అందరితో షేర్ చేసుకునేవారు.
“ఓ పెద్ద స్టార్ అలా ఉండటం చిన్న విషయం కాదు. చాలా అరుదుగా మాత్రమే అలాంటి నటులు దొరుకుతారు. డౌన్ టు ఎర్త్ అనే దానికి ప్రభాస్ ఉదాహరణ. ఇతర నటుల పట్ల ఆయన నడుచుకనే విధానం ఎంతో నచ్చుతుంది.. “అని భాగ్య శ్రీ అన్నారు. తెలుగు -తమిళం- హిందీ భాషల్లో రాధేశ్యామ్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్ లో తన పాత్రకు భాగ్యశ్రీనే స్వయంగా డబ్బింగ్ చెబుతున్నట్లు ఆమె తెలిపారు.
ఓవైపు పెండింగ్ షూట్ పూర్తి చేస్తూనే మూవీ హార్డ్ కట్ పైనా రిపోర్టులు లీక్ చేస్తుడడం ఆసక్తికరం. ఇటలీ నేపథ్యంలోని పీరియడ్ లవ్ స్టోరీ ఇది. తెలుగు ఆడియెన్ తో పాటు..హిందీ ఆడియెన్ కి విపరీతంగా నచ్చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఈ మూవీని ఇటీవల ల్యాబ్ లో చూశారని ఔట్ పుట్ ఆకట్టుకుందని ఇంతకుముందే కథనాలొచ్చాయి. దర్శకుడు రాధా కృష్ణ పనితనం విషయంలో ప్రభాస్ చాలా సంతోషంగా ఉన్నాడు. పూజా హెగ్డే లుక్ .. ఈ చిత్రంలో నటీనటుల ప్రదర్శన ప్రతిదీ నచ్చాయట. రాధేశ్యామ్ టీమ్ నుంచి లీకైన విశేషాలివి.
వాస్తవానికి జూలై 30న ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉన్నా.. సెకండ్ వేవ్ వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. ఇంకా కొత్త రిలీజ్ తేదీని టీమ్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే కథానాయిక. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని బహు భాషలలో విడుదల చేసేందుకు సన్నాహకాల్లో ఉంది.
రాధే బాటలో వస్తుందా?
కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ అనంతరం రాధేశ్యామ్ రిలీజ్ పై రకరకాల సందిగ్ధతలు వ్యక్తమయ్యాయి. సల్మాన్ భాయ్ నటించిన రాధే తరహాలోనే థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీల్లో పే-పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని గుసగుసలు వినిపించాయి. థియేట్రికల్ రిలీజ్ తో పాటు సైమల్టేనియస్ గా ఈ విధానం అందుబాటులోకి తెస్తున్నారని ప్రచారమైంది. కానీ ఇటీవల పరిణామాల దృష్ట్యా రాధేశ్యామ్ ఓటీటీల్లోకి వచ్చే అవకాశం లేదు. థియేట్రికల్ రిలీజ్ కోసం మాత్రమే వేచి చూస్తున్నారని తెలుస్తోంది.
Why are big names not joining Sharmila’s party?
Despite all the hype and hoopla, the YSRTelangana Party, founded by YSR’s daughter YS Sharmila is not making much headway in Telangana. The party is finding the going quite tough. No leader of any worth has joined the party as of now. Despite the big bang inauguration of the party, it has failed to attract big names.
Sources say that the party’s functionaries are making phone calls to various politicians in the state. They were offered plum posts in the party organization. But, the YSRTP functionaries are being asked as to whose B team they are. They are being asked if they are the B team of the BJP, TRS or the Congress Party. If this is known, then we can think of joining, is the constant refrain of those answering the calls.
Telangana has a different political backdrop and the politics here are identity politics. That being the case, the YSRTP does not have an identity of its own. Not one of those who joined Sharmila has a background that has something to go home and tell. Not even a councilor or even a ward member level politician has joined the party. Some diehard YSR fans and some YSR family backers have joined the party. Beyond that, most of the party office bearers are largely unknown commodities. No former MLA has even bothered to cast his glance so far.
Sources say that it is important that Sharmila clarifies that her party is not the satellite or the B team of any political party. She has to clarify what her genuine political objectives are . Unless there is a clarity about this, the political class in Telangana will not even take the YSRTP into consideration. Similarly, with Revanth Reddy and Kishan Reddy emerging as the rising stars, the Reddy community might not consider Sharmila and her party as a viable alternative for their community.
Another major problem is to fight the perception that late YSR was against the formation of Telangana. He is perceived as someone who blocked the formation of Telangana. “Had YSR been alive, there would be no Telanagana,” is the general feeling. Hence Sharmila has a long battle ahead. It remains to be seen as to how she would be able to lure big names into her party.
Mass Director All Set To Director Stylish Star After ‘Pushpa’!
Stylish star Allu Arjun is completely focused on ‘Pushpa’ which is his maiden pan-Indian film. Directed by Sukumar, the film has been divided into two parts and while the first part is expected to come out this year, the second part will be coming out in 2022. The rustic rural drama is being under a lot of hype and the teaser doubled the expectations.
While the shooting is going on, the news about Bunny’s next film is going around on the internet. A lot of directors’ names were heard to Allu Arjun along with much-talked-about ‘ICON’. The name of Boyapati Sreenu is being heard a lot. The mass director who is known for his high-octane action entertainers gave a hit like ‘Sarrainodu’ to Bunny in 2016.
Boyapati is currently working with Balakrishna on ‘Akhanda’ and it may get wrapped up shortly. Sources claim that he is the one who is most likely to work with Allu Arjun after the latter wraps up ‘Pushpa’. This is exciting news for the fans but they are waiting for an official confirmation regarding this.
ఓటీటీలో వెంకీ ‘నారప్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్..!
విక్టరీ వెంకటేష్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ”నారప్ప”. ధనుష్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ ‘అసురన్’ చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్.థాను – సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేస్తున్నారు.
‘నారప్ప’ చిత్రాన్ని జూలై 20న అమెజాన్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఉన్న వెంకటేష్ కు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో బ్యాగ్రౌండ్ లో ఒక గ్రామంలోని ఇళ్ళు తగలబడటం కనిపిస్తోంది. సమాజంలోని కుల వ్యవస్థ గురించి ప్రస్తావించే ఈ చిత్రంలో వేర్వేరు షేడ్స్ ఉన్న పాత్రలో వెంకీ కనిపించనున్నారు. ఇందులో నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి నటించింది.
ఇప్పటికే విడుదలైన ‘నారప్ప’ సినిమా టీజర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆదరణ తెచ్చుకుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ఇటీవలే ‘చలాకీ చిన్నమ్మి’ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం – రావు రమేష్ – రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా థియేటర్స్ లోనే విడుదల చేయాలని నిర్ణయించినా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ ని స్కిప్ చేసి ఓటీటీ వేదికగా రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించారు.
BJP MP holds people like Aamir Khan responsible for population growth
The growing population in India is a big concern and there is no doubt about that. India is the second most populated country and is expected to take over Dragon country China in terms of population soon.
BJP MP Sudhir Gupta, who represents Mandsaur in Madhya Pradesh appeared on TV on the occasion of World Population Day on Sunday.Talking about the growing population, the BJP MP targeted Aamir Khan over the population rise.
Sudhir Gupta said, the population is on a rise due to people like Aamir Khan. Citing the example of Bollywood hero, the MP said, Aamir Khan had two children from first wife Reena and had a kid with second wife Kiran Rao. He left his second wife and is in search of a third wife, he said.
Is this what India wants to tell the world? Due to people like Aamir Khan, India is seeing an imbalance in population, the MP opined.
The BJP MP’s comments came days after Uttar Pradesh Chief Minister Yogi Adityanath has announced a population control bill that aims at bringing down the population in the state.
Batting for a broader approach to counter the growing population, the MP said, the population in the country had multiplied though the country’s territory had not increased, he added.
Aamir Khan and Kiran Rao, one of the most loved couples in Bollywood announced separation in a joint statement keeping an end to 15 years of marriage. The couple has one kid and they said they will take care of the kid.
Inside Buzz: Nani to repeat Jersey director, Deets inside
Natural star Nani and director Gowtam Tinnanuri’s heart-wrenching sports drama Jersey, received rave appreciation from critics and audience alike and stood as one of the best films made in 2019.
As per our sources, we came to know that Nani will be joining hands with Gowtam Tinnanuri yet again. Source says this movie is based on Patriotism and the director is planning to show Nani in a never before way. It is heard that the actor loved the script and said yes to it. However, an official confirmation is awaited.
Meanwhile, Nani is currently working on Shyam Singha Roy, directed by Rahul Sankrityan. The film stars Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian as the leading ladies.
Besides this, Nani awaits the release of his upcoming movie Tuck Jagadish, co-starring actors Aishwarya Rajesh and Ritu Varma. The release of the film was postponed given the pandemic.
On the other side, Gowtam Tinnanuri directed the Hindi version of Jersey with Shahid Kapoor in the lead role.















