కొత్త మంత్రి వర్గ జాబిత ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రి వర్గంలోకి కొత్త వారిని తీసుకోవడంతో పాటు కొందరు పాత వారికి ఉద్వాసన పలికాడు. పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని మొదటి నుండి ప్రచారం జరిగింది. అన్నట్లుగానే ప్రధాని నరేంద్ర మోడీ కొత్త మంత్రి వర్గం లో మార్పులు చేర్పులు చేశాడు. నేడు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రహస్యంగా ఉంచుతూ వచ్చిన జాబిత కాస్త బహిర్ఘతం అయ్యింది. కొత్త మంత్రుల్లో పలువురు పలు రకాల నేపథ్యాల వారు ఉన్నారు.
1. నారాయణ రాణే
2. సర్బానంద్ సోనోవాలా
3. డాక్టర్ వీరేంద్ర కుమార్
4. జ్యోతిరాదిత్య సింధియా
5. రామచంద్ర ప్రసాద్ సింగ్
6. అశ్వనీ వైష్ణవ్
7. పశుపతి కుమార్ పారస్
8. కిరణ్ రిజిజు
9. రాజ్ కుమార్ సింగ్
10. హర్దీప్ సింగ్ పూరీ
11. మన్సుఖ్ మాండవ్య
12. భూపేందర్ యాదవ్
13. పురుషోత్తం రూపాలా
14. కిషన్ రెడ్డి
15. అనురాగ్ ఠాకూర్
16. పంకజ్ చౌధురి
17. అనుప్రియా పటేల్
18. సత్యపాల్ సింగ్ బాఘేల్
19. రాజీవ్ చంద్రశేఖర్
20. శోభా కరంద్లాజే
21. భానుప్రతాప్ సింగ్ వర్మ
22. దర్శన విక్రమ్ జర్దోశ్
23. మీనాక్షి లేఖీ
24. అన్నపూర్ణా దేవి
25. నారాయణ స్వామి
26. కౌశల్ కిశోర్
27. అజయ్ భట్
28. బి.ఎల్. వర్మ
29. అజయ్ కుమార్
30. చౌహాన్ దేవూసింగ్
31. భగవంత్ ఖూబా
32. కపిల్ మోరేశ్వర్ పాటిల్
33. ప్రతిమా భౌమిక్
34. భగవత్ కృష్ణారావు
35. సుభాశ్ సర్కార్
36. రాజ్‌కుమార్ రాజన్ సింగ్
37. భారతీ పవార్
38. విశ్వేశ్వర్ తుడు
39. శంతనూ ఠాకూర్
40. మహేంద్ర భాయ్
41. జాన్ బర్లా
42. మురుగన్
43. నితీశ్ ప్రామాణిక్










Malkajgiri MP A Revanth Reddy took charge as the new president of Telangana Pradesh Congress Committee (TPCC) on Wednesday at Gandhi Bhavan in Hyderabad.
Sudheer Babu’s upcoming film Sridevi Soda Center has completed its shooting part, and the team is gearing up to release it. The high-voltage action and emotional drama is directed by Karuna Kumar of Palasa 1978 fame.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతోంది. ‘యుద్ధం’ అనే మాట ఖచ్చితంగా ఇక్కడ వాడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల్ని, ఆవేదననీ అస్సలేమాత్రం పట్టించుకోకుండా, నిర్దయగా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జల విద్యుదుత్పత్తి ద్వారా కృష్ణా నది నీటిని కిందికి వదిలేస్తోంది. అలా ఇప్పటికే మూడు టీఎంసీలకు పైగా నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయినట్లు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.
YV Subba Reddy has been away from active politics for quite some time now. He has been functioning as the TTD Chairman until now, and only recently completed his term as the TTD’s Chairman.
It is a huge achievement to score a blockbuster with debut film as a director. Young filmmaker Buchi Babu Sana achieved it with ‘Uppena’ which grossed over 100 crores at the box-office. Though many factors came in favour of this love story, it is Buchi Babu’s touching and emotional narration that stood as the backbone for its success. ‘Uppena’ made Buchi Babu a hot property among the heroes and producers of Tollywood.
టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి అట్నుంచి బాలీవుడ్ కి వెళ్లి సెటిలైంది తాప్సీ. ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమపైనే పూర్తిగా దృష్టి సారించింది. అడపాదడపా తెలుగులో నటిస్తున్నా తన టార్గెట్ మాత్రం బాలీవుడ్ లో టాప్ నాయికగా ఎదగడమే. కొంతవరకూ తాప్సీ పన్ను సఫలమైంది. ప్రస్తుతం కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.
Former minister and BJP leader Etela Rajender said that Siddipet minister Harish Rao would also suffer the same problem, which he had faced in the TRS party. He called on the people to stand up against the injustice being done to him in Huzurabad.
The Movie Artists Association (MAA) elections are now grabbing everyone’s attention as the election affair is taking a new twist with each passing day.
‘తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు.. పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చిత్తూరు జిల్లాలో 1.1 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడు. నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోంది బాబూ.’ అంటూ ట్వీటేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
The Union Government had recently proposed that the Cinematograph Act,1952 should be amended, which gives more power to the government to change the CBFC certification and it also enables the government to remove a film from the theatres if it is objectionable.




