Page 3851

CM YS Jagan Writes Letter to PM Modi over Water Issue

Share

CM YS Jagan Writes Letter to PM Modi over Water Issue

2022 మే తర్వాతే తెలుగు మూవీ అంటున్న తమిళ హీరో..!

Share

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ ఈ ఏడాది ‘కర్ణన్’ ‘జగమే తంత్రం’ సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడమే కాకుండా మరో ఐదు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. ఇప్పటికే ‘అత్రాంగి రే’ అనే హిందీ మూవీతో పాటుగా ‘ది గ్రే మ్యాన్’ అనే హాలీవుడ్ మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ‘#D43’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు ధనుష్. ఇదే క్రమంలో తన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘యుగానికొక్కడు 2’.. మిత్రన్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. ఇలా కోలీవుడ్ టూ హాలీవుడ్ వయా బాలీవుడ్ అంటూ బిజీబిజీగా గడుపుతున్న ధనుష్.. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెటున్నారు.

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీకి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్ – పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు తమిళం హిందీ భాషల్లో భారీ స్కేల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాదే ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే లేటెస్టుగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నటించడానికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఉంటుందని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే ఈ ప్రాజెక్ట్స్ పై స్పష్టత వస్తుంది.

అయితే తమిళ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ధనుష్ ఈ ఏడాది తెలుగు సినిమాలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ‘#D43’ ‘యుగానికొక్కడు 2’ సినిమాలు పుర్తయ్యాక తెలుగు సినిమాల వైపు అడుగులు వేయనున్నారట. 2022 లో తెలుగు ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. శేఖర్ కమ్ముల సినిమా 2021లోనే ప్రారంభం అవుతుందని నిర్మాతలు ప్రకటించినా.. పరిస్థితులు చూస్తుంటే అది జరగడం కష్టమే అనిపిస్తోంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా చేసేది నిజమే అయితే వచ్చే ఏడాది మే నెల తర్వాతే ఆ సినిమా పాజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మధ్యలో ధనుష్ కు వేరే కథలు నచ్చి కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అయితే తెలుగు సినిమాలు మరింత లేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇకపోతే ధనుష్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తారో చూడాలి. చాలామంది తమిళ హీరోలు డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకున్నారు. విజయ్ – సూర్య – విక్రమ్ – కార్తీ లతో పాటుగా ధనుష్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. శింబు – జీవా – శివకార్తికేయన్ వంటి వారు కూడా టాలీవుడ్ మార్కెట్ కోసం ఆ మధ్య ప్రయత్నాలు చేశారు. వీరిలో కొందరు మాత్రమే సఫలం అయ్యారు. అయితే స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో మెప్పించిన తమిళ హీరో మాత్రం కార్తీ ఒక్కరే అని చెప్పాలి.

ఇప్పుడు విజయ్ కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ‘మహర్షి’ ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమాకి సైన్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఈ క్రమంలో ధనుష్ కూడా విజయ్ బాటలోనే నడుస్తున్నారు. టాలీవుడ్ ఎంట్రీ కోసం శేఖర్ కమ్ముల ను ఎంచుకున్నారు. త్వరలోనే సూర్య కూడా తెలుగు సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకుడిగా సూర్య తో దిల్ రాజు ఓ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారని అంటున్నారు. మరి కార్తీ మాదిరిగా వీళ్ళందరూ తెలుగులో సత్తా చాటుతారేమో చూడాలి.

Jagan being ignored by Modi continuously!

Share

Andhra Pradesh Chief Minister YS Jagan has been constantly writing letters to Prime Minister Narendra Modi, over one topic or another. Just last Thursday, Jagan wrote to Modi on the Krishna water usage issue between Andhra Pradesh and Telangana. The Telangana government is using Krishna water at 100% capacity to produce hydel power, which would result in a severe water crisis for Rayalaseema.

Jagan once again wrote a letter to Modi on the same issue on Wednesday, but there hasn’t been a response from the PM on this issue, to either of these letters. Jagan wrote another letter to PM Modi in March, regarding the approval of an all-party delegation, to fight against the privatisation of the Visakha Steel Plant. There was no response to this letter either.

With so many letters going unanswered, Jagan’s position seems to be compromised, and there has been a lot of chatter about the AP CM’s letters going unanswered by the PM, in the AP political scenario.

Sekhar Kammula’s ‘Love Story’ Gearing For A July Release!

Share

Director Sekhar Kammula who is known for his sensible films like ‘Anand’, ‘Godavari’, ‘Happy Days’ and ‘Fidaa’ is coming up with another class romantic drama titled ‘Love Story’. The film has been completed a long time ago and if Coronavirus wasn’t in the picture, this highly-anticipated film might have released in the summer of 2020 itself.

Naga Chaitanya and Sai Pallavi are playing the lead and the songs got a terrific response already. The teasers and lyrical videos brought a positive vibe to this movie and the team is waiting for the right time to release it. It would’ve released this summer if not for the second lockdown. There was a lot of talk regarding the prospect of a direct OTT release but it didn’t happen.

Sources close to the film’s unit says that the producer is looking to release the film by the end of July. Since the Telangana government has given permission to reopen the theatres with 100% occupancy and the Andhra Pradesh grand an occupancy of 50%, the makers are reportedly in no mood to wait for another couple of months since there is also a doubt of third-wave hitting the nation. While this is just a rumor, we need to wait till the official information regarding this. The audience are however waiting for some big movies to get screened in the theatres soon.

Revanth Reddy Becomes Angry on Fans for Shouting ‘CM’ Slogans

Share

Revanth Reddy Becomes Angry on Fans for Shouting ‘CM’ Slogans

ఏడుగురు సీనియర్ కేంద్ర మంత్రులు రాజీనామా

Share

ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రి వర్గంను పునర్‌ వ్యవస్థీకరించేందుకు సిద్దం అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన కేబినేట్ లో ఉన్న పలువురు మంత్రులు రాజీనామా చేశారు. మొత్తంగా ఏడుగురు సీనియర్ మంత్రులు రాజీనామా చేయక తప్పలేదు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రి వర్గంను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక మంత్రి వర్గం నుండి తప్పుకున్న వారిలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్థన్‌తో పాటు సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్‌ సాహెబ్‌ పాటిల్‌, సంజయ్ దోత్రే, సంతోష్‌ గంగ్వార్‌, రమేష్‌ పోఖ్రియాల్‌లు ఉన్నారు. కొత్త మంత్రి వర్గంలో ఉన్నత చదువులు చదివిన వారు ఉంటారని తెలుస్తోంది. 13 మంది న్యాయ వాదులు మరియు 6 మంది డాక్టర్లు, 5 మంది ఇంజనీర్లు ఉండనున్నట్లుగా సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో జాతీయ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ఈ మంత్రి వర్గ వ్యవస్థీకరణ కు రాబోయే ఎన్నికలు కారణం అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Will Modi hand over PM post to Rahul Gandhi on a platter?

Share

Politics is highly unpredictable. What looks probable may never materialize a week later. Similarly, what appears quite impossible might become a reality in no time. This unpredictability makes politics all the more fascinating. But, one cannot say how things develop and how incidents take shape.

As of now, Modi may look impregnable and Rahul Gandhi seems light years away from power. It appears quite unlikely that Rahul Gandhi will be able to beat Modi. Yet, political pundits feel that by 2024, Narendra Modi and the BJP are likely to hand over Prime Minister’s post on a platter to Rahul Gandhi.

People say this would be mainly due to the falling popularity graph of the BJP and Modi. Several decisions of Modi have become unpopular. His handling of the Covid second wave has created a negative impact against Modi. Also, the rising gas and petrol prices are creating a negative impact about Modi. Rising joblessness too is adding to Modi’s woes.

However, Modi, who knows how to tame the media and make it dance to his tunes as the CM of Gujarat for 12 years, is controlling the media at the national level too. He has forced the media to cover his speeches and give adequate focus on his programmes and governance. As a result, the media is unable to show his government’s negative side.

But, political pundits feel that the opposition to Modi government is snowballing and soon it would assume alarming proportions. If the anti-incumbency picks up, then Rahul Gandhi would be the only alternative available to the people. Hence, Modi appears to be all set to hand over the PM’s post to Rahul Gandhi on a platter.

Pic Talk: Raai Lakshmi Lets Out Her Wild Beauty In The Jungle!

Share

Sultry siren Raai Lakshmi made her debut in Tollywood with ‘Kanchanamaala Cable TV’ which came a long time ago. She has been sizzling on the Telugu screen ever since but she failed to achieve the star status. She worked in Tamil and Kannada industries and faced the same situation.

This vivacious beauty has no qualms in giving a drool-worthy glamour show to the people whether it is in films or on social media. She raised the temperatures in special item songs alongside heroes like Ravi Teja, Chiranjeevi and Pawan Kalyan in the past. Her exquisite glamour has earned her a good fanbase on social media and she often feeds their hunger with some stunning photoshoots.

She has let the thought of youth go wild with a recent click where she is seen showering in the open. We can witness the droplets gliding all over her silky skin. She even flaunted her sumptuous curves which is making them go crazy. She wrote, “There is calm in the wild #Nature&me #happysunshine #jungle #wildlife #peaceful #bliss #nature.”

The comments section is filled with words like “beautiful”, “hot”, “wild”, “Sexy” and many more things complimenting her looks. Raai Lakshmi’s last film ‘Mirugaa’ tanked at the box-office and her Kannada flick ‘Jhansi IPS’ is in the post-production stage.

G Kishan Reddy takes Oath as Cabinet Minister

Share

G Kishan Reddy takes Oath as Cabinet Minister

క్రేజ్ ఉన్న హీరోయిన్లపై నితిన్ కన్ను

Share

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసాడు. చెక్, రంగ్ దే చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. మూడో సినిమాను ఈ ఏడాది విడుదల చేస్తాడు. బాలీవుడ్ రీమేక్ అంధధూన్ చిత్రాన్ని మేస్ట్రో పేరుతో రీమేక్ చేసిన విషయం తెల్సిందే.

ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటిలో విడుదల కాబోతోంది. ఇక నితిన్ ఈ ఏడాది మరో రెండు చిత్రాలను లాంచ్ చేయనున్నాడు. అందులో ఒకటి వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డేను అనుకుంటున్నారు.

అయితే ఆమెను ఇంకా సంప్రదించలేదు. పూజ హెగ్డే ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. మరి ఆమె ఓకే చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం నితిన్ టాప్ హీరోయిన్స్ తో వర్క్ చేయడానికి చూస్తున్నాడు. భీష్మలో రష్మికతో, చెక్ లో రకుల్ ప్రీత్ తో, రంగ్ దే లో కీర్తి సురేష్ తో వర్క్ చేసాడు నితిన్.

Along with 42 others, Telangana’s Kishan Reddy named in Modi’s new Cabinet

Share

Ahead of the much-awaited elections in five states, Prime Minister Narendra Modi announced the reshuffle of his union cabinet. This marks the cabinet expansion of the union government since the BJP made it to power for the second time.

BJP Parliamentarian from Telangana’s Secunderabad G. Kishan Reddy, who holds the Ministry of State for Home Affairs is all set to get elated and find a spot in the cabinet expansion. However, there is no information on what portfolio will be given to him.

As the cabinet expansion will have 43 names, several Ministers have resigned from their posts. Besides allotting a few posts to the ally parties, the saffron party BJP is expected to give posts to leaders keeping the election in mind.

Union Ministers like Harsh Vardhan(Health), Ravi Shankar(IT), Prakash Javadekar(Environment), Ramesh Pokhriyal Nishank(Education) have resigned from their respective posts ahead of the reshuffle. However, Ramesh Pokhriyal Nishank is not an aspirant for the post in the new cabinet. Citing his health condition, he said, he is not expecting a cabinet post. In total, 10 Ministers resigned from their posts.

The below-mentioned leaders are the new faces in Narendra Modi’s reshuffled Union Cabinet. More details on what portfolio will be allotted to them are awaited.

1. Narayan Rane

2. Sarbananda Sonowal

3. Dr. Virendra Kumar

4. Jyotiraditya M Scindia

5. Ramchandra Prasad Singh

6. Ashwini Vaishnaw

7. Pashupati Paras

8. Kiren Rijiju

9. Raj Kumar Singh

10.Hardeep Singh Puri

11.Mansukh Mandaviya

12.Bhupender Yadav

13.Parshottam Rupala

14.G. Kishan Reddy

15.Anurag Singh Thakur

16.Pankaj Choudhary

17. Anupriya Singh Patel

18.Dr. Satya Pal Singh Baghel

19. Rajeev Chandrasekhar

20.Shobha Karandlaje

21.Bhanu Pratap Singh Verma

22. Darshana Vikram Jardosh

23. Meenakshi Lekhi

24. Annapurna Devi

25.A. Narayanaswamy

26.Kaushal Kishore

27.Ajay Bhatt

28.B. L. Verma

29.Ajay Kumar

30.Chauhan Devusinh

31.Bhagwanth Khuba

32.Kapil Moreshwar Patil

33.Pratima Bhoumik

34.Dr. Subhas Sarkar

35.Dr. Bhagwat Kishanrao Karad

36.Dr. Rajkumar Ranjan Singh

37.Dr. Bharati Pravin Pawar

38.Bishweswar Tudu

39.Shantanu Thakur

40.Dr. Munjapara Mahendrabhai

41.John Barla

Who Will Be Partners With Whom In These Upcoming OTT Platforms?

Share

OTT platforms seem to be the ongoing trend in every aspect of the film business lately. Thanks to the lockdown, the market for online streaming sites boomed like never before and the audience got the taste of watching new content all time right on their smartphones and laptops. Their popularity grew multifold and witnessing its potential, many industrialists and producers have launched their own OTT platforms recently.

We know that Allu Aravind associated with My Home Group to come up with ‘Aha’ which producing exclusive Telugu content. A lot of people subscribed to it and it is yielding good profits according to the analysts. As we know, Dil Raju is a creative partner in ‘Aha’. He has been helping ‘Aha’ in coming up with good content and getting notable stars onboard. Sources say that the star producer is aiming to launch his own OTT platform now.

If the rumours are true, Dil Raju will be coming up with his own streaming service and insiders say that Ram Charan will be included as a partner in it. This means that the ‘Magadheera’ hero will be investing in the OTT market along with Dil Raju for a new OTT platform. But we’ve heard recently that Ram Charan may start an OTT platform together with his ‘RRR’ associates NTR and Rajamouli. The news claimed that all three of them will be teaming up together and come up with their own brand ‘RRR’. The OTT platform will be having the same name.

While this is still in the discussion stage, the sudden update of Ram Charan and Dil Raju teaming up for a new OTT platform is raising many eyebrows in Tollywood. Currently, people are putting their bets on who teams up with who and launches a brand new OTT platform. Will there be one or more new OTT platforms coming up in Tollywood? Will there be new online streaming services or all these are nothing but mere rumours? All these questions are leaving people in a state of worry. Let us wait and see what happens. Nonetheless, the movie lovers who crave good content are in for a special treat in the coming days.

కెజిఫ్ డైలాగ్ చెప్పిన రేవంత్ రెడ్డి | Revanth Reddy Power Full Dialogue During Speech

Share

కెజిఫ్ డైలాగ్ చెప్పిన రేవంత్ రెడ్డి | Revanth Reddy Power Full Dialogue During Speech

PM Modi Cabinet Reshuffle: 43 New Ministers to Take Oath Today

Share

PM Modi Cabinet Reshuffle: 43 New Ministers to Take Oath Today

సరికొత్త ‘OTT’ ప్రారంభించే ఆలోచనలో స్టార్ ప్రొడ్యూసర్..?

Share

డిజిటల్ వరల్డ్ లో ఓటీటీల హవా ప్రారంభమైంది. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్లకు వెళ్లే జనాలు.. ఇప్పుడు చేతిలో ఉన్న మొబైల్ లో తమకు నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికే ఉన్న డిజిటల్ వేదికలతో పాటుగా మరికొన్ని ఓటీటీలు ఏటీటీలు పుట్టుకొస్తున్నాయి. ప్రేక్షకులు తమకు ఇష్టమొచ్చిన మధ్యమాలలో నచ్చిన కంటెంట్ ను వీక్షించడానికి ఈ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అవకాశం కల్పిస్తున్నాయని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యమని గ్రహించిన చాలామంది ప్రముఖులు ఓటీటీ బిజినెస్ లో అడుగుపెడుతున్నారు.

అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. మై హోమ్ గ్రూప్ రామ్ తో కలిసి 100 శాతం తెలుగు కంటెంట్ తో ”ఆహా” ఓటీటీకి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని స్ట్రీమింగ్ పెడుతూ వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. సరికొత్త సినిమాలు – వెబ్ సిరీస్ లు – బ్లాక్ బస్టర్ సినిమాల తోపాటుగా ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాలను కూడా డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో సబ్ స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల యువ పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు కూడా నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ”స్పార్క్” అనే సరికొత్త ఓటీటీని లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ.. ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో ‘ఈటీవీ’ అధినేత రామోజీరావు కూడా ఓటీటీ రంగంలో ఎంటర్ అవుతున్నాడు. ఇప్పటికే ఓటీటీ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఆలోచనలను కాలానుగుణంగా
మార్చుకునే దిల్ రాజు.. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఓటీటీ వ్యాపారంలో దిగాలని చూస్తున్నారట. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ – బాలీవుడ్ చిత్రాలు అంటూ దాదాపు పది సినిమాలను నిర్మిస్తున్న నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.. ‘ఆహా’ ఓటీటీలో క్రియేటివ్ పార్టనర్షిప్ కలిగియున్నారు. అయితే తానే సొంతంగా ఓటీటీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు దిల్ రాజు ఇందులో హీరో రామ్ చరణ్ కి కూడా పార్టనర్ షిప్ ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల రామ్ చరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళి కలిసి ‘RRR’ అనే ఓటీటీ పెడుతున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దిల్ రాజు ఓటిటి మీద కూడా ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతానికైతే ఓటీటీ కోసం ఎవరు ఎవరితో టై అప్ అవుతున్నారు అనేది మిస్టరీగా ఉంది. అసలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పెడతారా లేదా? ఇవన్నీ రూమర్స్ యేనా? అన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

ఇదిలా ఉండగా అక్కినేని – దగ్గుబాటి ఫ్యామిలీలు కలిసి ఓటీటీ బిజినెస్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ మధ్య ఇలానే టాక్ వచ్చింది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓటీటీతో టై అప్ అయిన నిర్మాత సురేశ్ బాబు.. నాగార్జున మరియు ఓ బాంబే టీమ్ తో కలిసి ఓటీటీని రెడీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడంతో ఓటీటీ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఏదేమైనా భవిష్యత్ లో ఓటీటీ రంగమే పెద్ద బిజినెస్ సెక్టార్ గా మారుతుందని ఎక్కువ మంది సినీ ప్రముఖులు భావిస్తున్నట్లు అర్థం అవుతోంది.

Janasena is formed to wipe the tears of people: Pawan Kalyan

Share

Janasena chief Pawan Kalyan is back in action. The actor-turned-politician has toured Mangalagiri today and took part in a meeting of the Janasena Political Affairs Committee at the party headquarters there. He spoke face-to-face with people and noted down their problems.

Speaking on the occasion, Pawan Kalyan said that the main objective of Janasena is to wipe away the tears of the common people. He offered condolences to the families who lost their loved one’s due to Covid-19.

A bank check of Rs 5 lakh was handed over to the Somasekhar’s family of Nandyal. He later said, “In the first and second waves of the Coronavirus pandemic, millions of people died in the country. I lost a lot of soldiers, my close friends and relatives.”

Pawan paid tributes to them on behalf of the Janasena Party. He also said Janasena is working to uphold democratic values and said the party stood with the admiration of the people and activists.

Mega Couple Goes On A Lunch Date Despite Their Hectic Schedule!

Share

Mega Power Star Ram Charan and his loving wife Upasana Kamineni are some of the busiest people around. While Charan is immersed in his movies, Upasana is a successful businesswoman. Despite their busy schedules, they managed to take some time out and spend it with each other.

Upasana posted a picture of their lunch date on social media recently, She wrote, “Midweek…Luch break…Lunch date…@AlwaysRamCharan.’ They both look absolutely adorable in this picture. Dressed in a floral printed shirt and green pants, Upsana is looking fantastic while Ram Charan looked decent and dapper in a plain white shirt along with a thick mustache.

As we know, Ram Charan is currently busy with Rajamouli’s ‘RRR’. Only two songs were left to shoot in this gigantic film while he is playing a key role in his dad’s ‘Acharya’ directed by Koratala Siva. His upcoming project with Shankar under Dil Raju’s production is expected to kickstart soon.

Andhra Pradesh Govt Shock to Film Industry Over Ticket Prices

Share

Andhra Pradesh Govt Shock to Film Industry Over Ticket Prices

JanaSena Chief Sri Pawan Kalyan Mourns Covid Deaths LIVE

Share

JanaSena Chief Sri Pawan Kalyan Mourns Covid Deaths LIVE

Little Boy Schools Tourists To Mask Up In Dharamshala : Vial Video

Share

Little Boy Schools Tourists To Mask Up In Dharamshala : Vial Video

More Film News

More Political News