తెలుగు సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్ లు ఉన్నా కూడా కేవలం నటీనటుల సంఘం ఎన్నికల సమయంలో మాత్రమే హడావుడి కనిపిస్తుంది. మా ఎన్నికలు రాజకీయ ఎన్నికల మాదిరిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఎన్నికల కోసం ఏకంగా అయిదు మంది పోటీకి సిద్దం అవుతున్నారు. చాలా మంది ఇప్పటికే తమతమ మద్దతును వారి వారి సన్నిహితులకు తెలియజేశారు. ఈ సమయంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసర రావు మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికలను ఎవరు అనౌన్స్ చేశారు. ఎందుకు అప్పుడే ఇదంతా అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇప్పుడున్న కమిటీ ఏమైనా ప్రకటించకుండానే ఎలా ఎన్నికలు గురించి హడావుడి. అప్పుడే ప్యానల్స్ ను కూడా ప్రకటించుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రకాష్ రాజ్ కు చిరంజీవి గారి మద్దతు ఉందా లేదా అనే విషయం నాకు తెలియదు. కాని నాగబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు మాత్రం సరైనవి కావంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మా ఎన్నికల విషయంలో మరీ ఎక్కువ హంగామా చేయడం సబబు కాదని ఆయన పేర్కొన్నాడు.










Will the housing schemes of KCR prove the TRS Party’s undoing in Telangana? The tardy pace of construction work and the disputes over allocation of the houses is turning the people against the Government. For instance, such popular and resourceful minister as Harish Rao had to cancel a programme in Pamulaparthy village of Markuk mandal in CM’s home constituency of Gajwel due to the protests in the village over allocation of houses.
Megastar Chiranjeevi‘s upcoming film ‘Acharya’ is one of the most-anticipated movies of the year. The Koratala Siva directorial stars Kajal Aggarwal as the female lead and Sonu Sood as the antagonist.
రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను జులై లో ముగించే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో తదుపరి సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో శంకర్ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయ్యింది. అధికారిక ప్రకటన కూడా రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. దాంతో చరణ్ మరియు శంకర్ ల కాంబోను ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా పట్టాలెక్కించాలని దిల్ రాజు కూడా భావిస్తున్నాడు.
TRS Working President and Municipal Administration and Urban Development Minister Kalvakuntla Taraka Rama Rao is a proud father as his son Himanshu Rao had won the Diana Award. Himanshu took to Twitter to confirm the winning of the prestigious award.
It is known that Jr NTR and Ram Charan have resumed the shooting of SS Rajamouli’s magnum opus RRR. Ever since the film was delayed due to Covid-19, there have been many speculations about the shooting schedules claiming that a large portion of the film is yet to be shot.
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy took a serious view of the stories being peddled in a section of the media on Covid. During a review meeting on the Covid situation at Tadepalli on Monday, YS Jagan Mohar Reddy said that a section of media was trying to spread panic and scare among the people. At a time when there was no shortage of both medicines, vaccines and oxygen, these media houses were trying to spread falsehoods.
Anand Deverakonda, the younger brother of Vijay Deverakonda is awaiting the release of his next release, Pushpaka Vimanam which is in final leg of production.
పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులు దేవుడిగా ఆరాధిస్తారు. అంతగా అభిమానించే వారు పవన్ కు ఎంతో మంది ఉన్నారు. అయితే అందరిలోకి బండ్ల గణేష్ చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు. అభిమానులు పవన్ ను దేవుడిగా చూస్తారు. కాని బండ్ల గణేష్ మాత్రం తన సర్వం తనకు సర్వస్వం ఆయనే అన్నట్లుగా భావిస్తాడు. పవన్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అని ప్రతి నిమిషం ఆయన అనుకుంటూ ఉంటారు. ఆయన ప్రతి అడుగులో కూడా పవన్ పై అభిమానం కనిపిస్తుంది. పవన్ కు రకరకాలుగా పేర్లను బండ్ల పెడుతూ ఉంటాడు.
The Telangana state government has issued a GO on fees in private schools in Telangana. Telangana private schools have been ordered not to increase tuition fees this academic year. It made clear in the GO that only turion fee should be charged monthly from students. It revealed that these directives apply to the state, CBSE and other boards. Also, the state government warned that it will revoke the recognition if the private schools violate the GO.
The Movie Artist Association elections have been going on in a fully heated mode, with Prakash Raj, Manchu Vishnu, Hema and Jeevitha filing nominations for the President of MAA. So far, the MAA elections have never been political. With the entry of Prakash Raj, though, the elections have most certainly become political.
Tollywood is following a new trend right now. Many filmmakers are starting the film to narrate the story within two and half hours and when they feel that it needs a long duration to explore it completely, they are announcing that the film will be released in two parts.




