టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక అడ్రస్ వెదుక్కుంటూ తెలుగు వ్యక్తి ఒకరు ఏకంగా కర్ణాటక వెళ్లాడు. దాదాపుగా 900 కిలో మీటర్లు ప్రయాణించిన ఆ వ్యక్తి రష్మిక అడ్రస్ లభించక పోవడంతో అక్కడ తిరుగుతూ స్థానికులకు అనుమానం కలిగేలా చేశాడు. దాంతో పోలీసులు అతడిని తీసుకు వెళ్లి విచారించగా అసలు విషయం చెప్పాడు. రష్మికను చూసేందుకు వచ్చానంటూ అతడు చెప్పడంతో కౌన్సిలింగ్ ఇచ్చి అతడిని తిరిగి పంపించారు. విషయం తెలిసిన రష్మిక షాక్ అయ్యానంటూ ట్విట్టర్ లో పేర్కొంది.
ఈ సమయంలో ఇలాంటి పనులు అస్సలు చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఏదో ఒక రోజు తప్పకుండా మనం కలుద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇలా చేయడం నాకు నచ్చదు. ఎవరు కూడా ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. రష్మిక చేస్తున్న వరుస సినిమాలు సక్సెస్ అవుతూ ఉండటంతో ఆమె అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సమయంలో ఇలాంటి సాహస యాత్రలు కామన్ గా జరుగుతూ ఉంటాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కరోనా పోయాక అభిమానుల మీటింగ్ ను రష్మిక ఏర్పాటు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.










State Civil Supplies Minister Kodali Nani incensed that is spreading false news against Chief Minister YS Jaganmohan Reddy. Speaking at a media conference at the YSSRCP headquarters in Thadepalli, he incensed thatRadhakrishna was making false allegations on CM Jagan. Kodali Nani alleged that Radha Krishna is making such propaganda to bring Chandrababu to power.
The makers of Venkatesh’s upcoming films Narappa and Drushyam 2 have apparently stuck a deal with a top OTT platform to release these films directly on digital streaming services.
Recently, the Congres high command has announced Malkajgiri MP Revanth Reddy as the new TPCC chief. Bhuvanagiri MP Komatireddy Venkatreddy made sensational comments on the appointment of Revanth Reddy as Telangana PCC President. The Congress party high command has taken seriously the comments made by Bhuvanagiri MP on the appointment of Malkajgiri MP Revanth Reddy as the Telangana PCC president. It is learned that Komatireddy Venkatreddy said that the entire TPCC election process was held like the ‘Vote for Note’ case. The party high command outraged by Komatireddy’s comments. Several leaders have complained to the high command over Komatireddy’s comments. Komatireddy translated the comments into English and sent them to the high command.
Superstar Mahesh Babu was expected to join the sets of his upcoming project Sarkaru Vaari Paata in the first week of July. But there is a lot uncertainty regarding his availability for shoot now.









ఓటుకు నోటు లాగే పీసీసీ పదవి ఎంపిక జరిగింది | Komatireddy Venkat Reddy Comments on PCC President Post
ఓటుకు నోటు లాగే పీసీసీ పదవి ఎంపిక జరిగింది | Komatireddy Venkat Reddy Comments on PCC President Post