Page 3909

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

Share

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు పూర్తిగా ఇకపై తాళాలు పడిపోయినట్లే. ఇకపై ప్రత్యేక హోదా కోసం ఎవరూ మాట్లాడాల్సిన పనిలేదు. అసలు ఆ విషయం గురించి ఆలోచించి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వున్నన్నాళ్ళూ ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. అయినా, అడుగుతూనే వుంటారట. ఇదెక్కడి లాజిక్.?

2019 ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాం.? అంతకు ముందు ఊరూ వాడా.. విద్యార్థుల్ని ఎంతలా రెచ్చగొట్టాం.? కేంద్రం మెడలు వంచేస్తామని ఎందుకలా ప్రగల్భాలు పలికాం.? అన్న విషయమై వైసీపీ ఆత్మవిమర్శ చేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మాట తప్పడం, మడమ తిప్పడంలో మిగతా రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోరు. ‘చెప్తారంతే.. చెయ్యరంతే..’ అన్న విషయం ఇంకోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలోనూ నిరూపితమైపోయింది. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేస్తారు.. బంద్, ధర్నాలంటారు.. ఎంపీలతో రాజీనామాలు చేయిస్తారు.. అవన్నీ జస్ట్ పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే. ఎలాగైనా అధికారంలోకి రావాలి గనుక, ఏదో ఒక అంశాన్ని పట్టుకుని రాజకీయం చేయాలి.

ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిందదే. జనానికే అసలు విషయం అర్థం కాలేదు. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.. ఏం మారిందని.? బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక, కేంద్రంపై చంద్రబాబు గట్టిగా నినదించారు.. అదీ ముఖ్యమంత్రి హోదాలో. ఆ పాటి తెగువ కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో వున్నట్టు లేదు. ఎన్డీయేలో వైసీపీ భాగం కాదు. మరెందుకు కేంద్రాన్ని నిలదీయాలంటే భయం.?

CM KCR incensed over CM Jagan in the Cabinet meeting

Share

The Telangana Emergency Cabinet meeting under the auspices of the Chief Minister was recently held at Pragathi Bhavan. The meeting lasted for around six and a half hours. The cabinet discussed various issues in the state like corona, schools, lockdown, irrigation, agriculture, water from the Godavari river etc.

According to the news surfacing in the mainstream media, during the cabinet meeting, CM KCR criticized Jagan. He was incensed that the AP govt was carrying out illegal projects in the Krishna Basin. KCR said that as a state chief minister, Jagan had no respect for the law and these illegal projects were proof of that. Speaking on this occasion, he said, if necessary, the TRS MPs and MLAs should initiate a strike in Delhi. Currently, this has become a hot topic in Telangana-AP politics.

Sardar Gabbar Singh actress opens up about working with Pawan Kalyan

Share

Kannada actress Sanjana Galrani who shared the screen space with Pawan Kalyan in Sardar Gabbar Singh had warm words to say about the latter.

“I got the opportunity to work with Pawan Kalyan in Sardar Gabbar Singh. I observed him closely and was thoroughly impressed with the way he carries himself. He thinks different, stays composed and acts mature,” she said.

The actress went on to say that Pawan Kalyan has a certain aura around himself that not many actors possess.

“Pawan Kalyan really is an incredible person,” Sanjana concludes.

Sanjana recently married Azeez Pasha, a Bangalore-based surgeon and she has been staying away from acting for a while now.

గుంటూరులో దారుణం…ప్రియుడిని తాళ్లతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం

Share

గుంటూరులో దారుణం…ప్రియుడిని తాళ్లతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం

దేవుడా బతికించావ్! | Narrow Escape: Man Saves Auto from Road Mishap |

Share

దేవుడా బతికించావ్! | Narrow Escape: Man Saves Auto from Road Mishap |

పప్పు నీకే అంతుంటే నాకెంత ఉండాలి?: Anil Kumar Yadav Strong Reaction on Nara Lokesh Comments

Share

పప్పు నీకే అంతుంటే నాకెంత ఉండాలి?: Anil Kumar Yadav Strong Reaction on Nara Lokesh Comments

ఫోన్ మాట్లాడుతూ యువతికి ఒకేసారి రెండు కోవాక్సీన్ డోసులు వేసిన ఏఎన్ఎం

Share

ఫోన్ మాట్లాడుతూ యువతికి ఒకేసారి రెండు కోవాక్సీన్ డోసులు వేసిన ఏఎన్ఎం

4:30 PM | ETV Telugu News | 20th June 2021

Share

4:30 PM | ETV Telugu News | 20th June 2021

మిల్కీ బ్యూటీ చర్మ సౌందర్యం ‘ఉమ్ము’

Share

కాస్త ఎబ్బెట్టుగా ఇబ్బందిగా అసహ్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే చెప్పుకొచ్చింది. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదు. ఆమె అందంతో పాటు ఫేస్ గ్లో కూడా ఏమాత్రం తగ్గలేదు అంటూ అభిమానులు అంటూ ఉంటారు. అలాంటి మిల్కీ బ్యూటీ గ్లామర్‌ రహస్యం ఏంటీ అని చాలా మంది చాలా రకాలుగా అమెనే అడుగుతూ ఉంటారు. తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది.

తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. అయినా కూడా ఎలా అందంగా ఉన్నారు అంటూ ఆమెను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా నేను ప్రతి రోజు ఉదయం నా లాలాజలం(సలైవా) ను అప్లై చేస్తాను. ఉమ్ము ను ఫేస్‌ కు అప్లై చేయడం వల్ల పలు స్కిన్‌ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ విషయాన్ని నిపుణులు కూడా నిరూపించారు. అందుకే తమన్నా తన గ్లామర్‌ కోసం తన లాలాజలంను ఫేస్‌కు అప్లై చేస్తుందట. ఇలా చేయడం లో ఎలాంటి ఇబ్బంది ఉండదని.. మొటిమలు రాకుండా ఉండేందుకు ఇది మంచి మార్గంగా చెబుతున్నారు.

It’s not correct for Jagan to change his decision on Amaravati: MP Raghurama

Share

Narsapuram YCP MP Raghurama Krishnamaraju penned yet another letter to CM Jagan. Already, the MP has penned nine letters to CM Jagan. In the letter, he mentioned that while CM Jagan was in opposition, he assured that Amaravati will continue to be the capital of Andhra Pradesh.

The letter read that when Jagan was in opposition, during his padayatra and election campaign, he assured Amaravati will continue as the capital of Andhra Pradesh and Jagan suggested that the capital should have at least 30,000 acres of land. Raghurama said that it is not correct for CM Jagan to change the decision after getting into power.

In the letter, MP said that the financial burden on the government would be reduced if all the three systems of government were in one place. Also, he criticized that the Jagan govt has ignored the concerns of the Amaravati farmers who had given lands to the capital.

Balakrishna’s Akhanda eyeing Vinayaka Chavithi release

Share

Nandamuri Balakrishna’s Akhanda is close to completion of shoot. The unit will be resuming one of the final schedules in the next couple of weeks and Balayya will take part in it.

Meanwhile, the makers of the action thriller are working on locking the release date for the film.

As per reports, the makers are considering the option of releasing the film this Vinayaka Chavithi season, which falls in the second week of September.

In all likelihood, Akhanda will be making it to theatres early this September. An official announcement on the release date will be made soon.

Cinema halls are set to be re-opened in Telangana very soon and even Andhra Pradesh government might permit cinema screenings if the Covid curve continues to show a downward curve.

Much like Akhanda, many other films are on the verge of locking release dates very soon.

Cash Latest Promo – 26th June 2021 – Priyanka Naidu,Raj,Maheshwari,Rajesh – Suma Kanakala

Share

Cash Latest Promo – 26th June 2021 – Priyanka Naidu,Raj,Maheshwari,Rajesh – Suma Kanakala

Daare Leda Song Team Interview || Satyadev, Roopa | Nani |

Share

Daare Leda Song Team Interview || Satyadev, Roopa | Nani |

Megastar Chiranjeevi Praises Ex Minister Raghu Veera Reddy

Share

Megastar Chiranjeevi Praises Ex Minister Raghu Veera Reddy

భీమిలి బీచ్ లో అద్భుత దృశ్యం l Fantastic View of Bhimili Beach l Visakhapatnam Bheemili Beach l

Share

భీమిలి బీచ్ లో అద్భుత దృశ్యం l Fantastic View of Bhimili Beach l Visakhapatnam Bheemili Beach l

No Lockdown In TS | Rythu Bandhu – Crop Loan | Huzurabad – BJP |

Share

No Lockdown In TS | Rythu Bandhu – Crop Loan | Huzurabad – BJP |

Did Suriya Rope In Another Telugu Director After Boyapati?

Share

From the past couple of days, the news of Tamil star hero Suriya joining forces with Telugu mass director Boyapati Sreenu for a pan-South Indian project has been going viral. Suriya enjoys a lot of craze in the Telugu states and if things turn out to be true, this film will be Suriya’s first straight Telugu film. Not just his fans but everyone is quite excited about this project.

In the meanwhile, another rumor is grabbing a lot of attention. According to it, Suriya is also lining up a film with another Telugu star director. It is none other than Trivikram Srinivas who is referred to as the wizard of words. Apparently, Trivikram is penning a suitable script for Suriya and a film in their combination has been discussed several times before but nothing worked out.

But sources say that Suriya-Trivikram’s project may happen in the coming days. This film is expected to take off once Trivikram finishes his movie with Mahesh Babu and Suriya wraps up his current commitments. Let us wait and see if this project actually happens or ends up as another rumor.

లాక్ డౌన్ ఎత్తేశారని సత్తి సంబురం | Sathi Is Happy For Lockdown Lift | Garam Garam Varthalu

Share

లాక్ డౌన్ ఎత్తేశారని సత్తి సంబురం | Sathi Is Happy For Lockdown Lift | Garam Garam Varthalu

వైసీపీలోకి భూమా అఖిలప్రియ..! నిజమెంతో..?

Share

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారా? అంటే.. అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇందుకు అఖిలప్రియ సిద్ధంగా ఉన్నారనే అంటున్నారు. ప్రస్తుతం ఆమె చుట్టూ ఈమేరకు ఒత్తిడి వస్తోందని తెలుస్తోంది. నిజానికి అఖిల ప్రియ బంధువులంతా వైఎస్సార్ సీపీలోనే ఉన్నారు. ఆమె సోదరుడి మామ కాటసాని రామిరెడ్డి బనగానపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకా.. మోహన్ రెడ్డి తదితరులు వైసీపీలోనే ఉన్నారు. వీరంతా అఖిలప్రియపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అయితే..

ఆమె చేరికకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో వైసీపీలో చేరడమే ఉత్తమనే సలహా ఇస్తున్నారట. ఈనేపథ్యంలో ఆమె కూడా వైఎస్సార్ సీపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ అనుమతి ఇస్తే ఆమె వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమనే అంటున్నారు. దీనిపై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.

No more farm house CM, KCR begins tour of districts

Share

Starting from June 20, KCR is on a district-visiting spree. He will cover four districts in three days. On June 20, he will cover Siddipet and Kamareddy districts. On June 21, he will visit Warangal district and on June 21, he would be in Yadadri Bhuvanagiri district. In fact, he will spend two days – June 20 and 21 – in Bhuvanagiri.

While he will inaugurate the new collectorate and the police offices in Siddipet and Kamareddy, he will visit Yadadri temple and tour Vasalamarri village, which he has adopted, in Bhuvanagiri.

Dubbed as Farm House CM all these years, KCR has now decided to cover the Telangana districts. Rebellion of Eatala Rajender and the reports that several MLAs are unhappy over the way the party is being run may have prompted him to undertake the tour. During the tour, he would get the first hand feel of the people’s response and also will have an opportunity to interact with the leaders.

In his inimitable style, KCR has called up the sarpanch of Vasalamarri to inform about his impending visit to the village. He is also calling for a community feast in the village. KCR has in fact told the sarpanch that he will be hosting the lunch for all the people in the village. Dinner diplomacy is KCR’s forte, say analysts.

More Film News

More Political News