Page 3934

చైనా తీరుతో ప్రపంచ దేశాల్లో కొత్త భయాలు | World Countries Looking To Use Biological Weapon

Share

చైనా తీరుతో ప్రపంచ దేశాల్లో కొత్త భయాలు | World Countries Looking To Use Biological Weapon

Nandamuri Balakrishna Exclusive Interview LIVE || HBD Balakrishna

Share

Nandamuri Balakrishna Exclusive Interview LIVE || HBD Balakrishna

హెల్మెట్ నోటితో ఎత్తుకుపోయిన ఏనుగు! | Viral Video |

Share

హెల్మెట్ నోటితో ఎత్తుకుపోయిన ఏనుగు! | Viral Video |

రవితేజ చిత్రాన్ని రీమేక్ చేయనున్న సల్మాన్ ఖాన్?

Share

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రాన్ని బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయబోతున్నాడని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ కు సౌత్ సినిమాలు రీమేక్ చేయడం కొత్తేమి కాదు. తేరే నామ్ నుండి మొదలుపెట్టి ఎన్నో చిత్రాలను రీమేక్ చేసి విజయాలు అందుకున్నాడు.

గతంలో రవితేజ నటించిన కిక్ చిత్రంతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన సల్మాన్ ఖాన్, ఇప్పుడు మరోసారి మాస్ మహారాజా సినిమానే రీమేక్ చేయబోతున్నాడు. రవితేజ నటిస్తోన్న ఖిలాడీ టీజర్ చూసి ఇంప్రెస్ అయిన సల్మాన్ ఖాన్, స్టోరీ తెలుసుకున్నాడు.

అది కూడా నచ్చడంతో చిత్రాన్ని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తెలుగులో సినిమాను డైరెక్ట్ చేసిన రమేష్ వర్మకే దర్శకత్వం వహించే అవకాశమిస్తానని ఆఫర్ చేసాడట కూడా. తెలుగులో ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

After Jitin Prasada, now the eyes are on another high-profile leader, Sachin Pilot!

Share

Congress loyalist and former Union Minister Jitin Prasada had joined the saffron party BJP on Wednesday ahead of the UP polls. The high-profile exit had created tension in the congress party and the leaders.

Jitin Prasada’s episode had shed light on the leaders, who are reportedly not happy with the Congress and a few more high profile leaders are likely to switch sides, leaving the Congress party as an orphan.

Among such leaders, Sachin Pilot is getting all the media attention as he was reportedly sidelined by Chief Minister Ashok Gehlot. Despite campaigning in the state for the elections, he was not given due respect nor an appropriate position.

It is said that Congress is working on damage control and focusing on giving posts to disgruntled leaders in Rajasthan to see that the Madhya Pradesh scene won’t repeat in the state.

Rajasthan is likely to go for a cabinet shuffle to give prominent posts to the sidelined leaders, including Sachin Pilot. The shuffle might take place in July this year. Disgruntled leaders can be a game changer.

Jyotiraditya Scindia’s episode is a classic example of the power of disgruntled leaders. The Scindia scion joined the BJP along with a few other rebels that costed Congress to lose power in a state.

Now all the eyes are on Congress on how the party will deal with the Rajasthan politics. The ball is in the Congress party’s court now. Let us wait and see what happens with the state.

Young actor to conduct vaccination drive in villages

Share

While India is battling the second wave of Covid-19, getting a vaccination against the virus has become essential to avoid the next wave hopefully. It was yesterday that Mahesh Babu‘s wife Namrata Shirodkar revealed that they vaccinated Burripalem against Covid.

Now, yet another young actor from Tollywood has decided to conduct a vaccination drive in remote villages in the next weeks.

Nikhil Siddharth, who has been actively helping people amid lockdown, took to Twitter to reveal that he and his team will provide the vaccination to those who strive to get the second dose.

In a video message, the actor urged everyone to get their vaccination done to save themselves from the next wave of the pandemic.

Along with his video, he wrote, “Vaccination… Vaccination … Vaccination..The only way forward, for us to get back to normalcy… Cowin App… Govt & private hospitals.. tag us on Insta Twitter.. but get Vaccinated let’s win over Corona #Covid19 #CovidIndia #Vaccination #Covaxin #COVISHIELD #Sputnik.”

On the work front, Nikhil Siddharth will next be seen in two films – Karthikeya 2 and 18 Pages.

Etela Rajender To Join BJP In June 14th In Presence Of JP Nadda

Share

Etela Rajender To Join BJP In June 14th In Presence Of JP Nadda

ప్రభాస్ సరసన రాశి ఖన్నా?

Share

రెబెల్ స్టార్ ప్రభాస్ వరసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ ను దాదాపు పూర్తి చేసిన ప్రభాస్ ఆది పురుష్, సలార్ షూటింగులను మొదలుపెట్టేశాడు. ఈ రెండు సినిమాల షూటింగులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు ప్రభాస్. వచ్చే ఏడాది నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు.

ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ అయినా వివిధ కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. ఈ పాయింట్ ను ఇండియాలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయలేదని చెబుతున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా ఎంపికైంది.

MP Raghurama writes letter to CM Jagan, urges to increase pension to Rs.2,750

Share

Narsapuram MP Raghurama Krishnamaraju penned a letter to Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy. In the letter, he mentioned that it is the responsibility of the state government to keep the promises made during the elections. He asked YS Jagan to increase the pension for old-aged people to Rs.2750 from this month.

Also, Raghurama said that the YCP government has to pay Rs.3,000 including the pension which is pending for a year. He recalled that the YCP government had promised to increase the pension for old-aged people from Rs.2,000 to Rs.3,000 during the elections.

On the other hand, YS Jagan left for Delhi to meet Amit Shah and other Union minister to explain the ongoing issues in the state.

Another noble gesture from Megastar Chiranjeevi

Share

Megastar Chiranjeevi is leaving no stone unturned to help people amid the Covid-19 pandemic times. The veteran actor has always shown his big heart for helping others and with his philanthropic works.

We are aware that Chiru has recently launched oxygen banks in Telugu states to reduce the scarcity of medical oxygen in hospitals. During the first of the pandemic, he started Corona Crisis Charity for the welfare of the film workers and he even initiated the vaccination drive for COVID-19 for all the film industry workers lately.

The latest reports suggest that Chiranjeevi has taken another crucial decision for the welfare of the people. He decided to set up free ambulance services in the Telugu states.

News is coming in that ambulances will be set up for patients and accident victims. These services are expected to start soon if the reports are believed.

Minister Botsa Satyanarayana About AP Three Capitals Decentralization Process

Share

Minister Botsa Satyanarayana About AP Three Capitals Decentralization Process

మా ఇంట్లోవాళ్లు నన్ను వదిలేశారు.. నా కూతురు నన్ను జూలో వింత జీవిలా చూస్తుంది!!-ఆర్జీవీ

Share

ముంబై నుంచి హైదరాబాద్ కి బేస్ క్యాంప్ ని మార్చేసిన ఆర్జీవీ ఆ తర్వాత డీగ్రేడ్ సినిమాలతో ప్రయోగాలు చేయడం అభిమానులకు నచ్చని సంగతి తెలిసిందే. ఆయన తన స్థాయికి తగ్గ సినిమాలు చేయడం లేదని స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని విమర్శలున్నాయి. ఇటీవల కొందరు హాట్ గాళ్స్ ని పాపులర్ చేసేందుకు డీ కంపెనీ పేరుతో వరుస ఫోటోషూట్లను రిలీజ్ చేయడం తెలిసినదే. ఈ కరోనా కష్టకాలంలో సదరు హీరోయిన్ల సినిమాలు రిలీజ్ లకు తేవడం సమస్యాత్మకంగా మారింది. ఆర్జీవీ తెరకెక్కించిన అరడజను సినిమాలు ఇంకా రిలీజ్ లకు నోచుకోని సన్నివేశం కనిపిస్తోంది. మరోవైపు ఓటీటీ వేదికలపైనా ఆర్జీవీ ప్రయోగాల గురించి తెలిసినదే.

ఆ క్రమంలోనే తనను తన సినిమాల్ని తన కథానాయికల్ని లైమ్ లైట్ లో ఉంచేందుకే ఆర్జీవీ చేస్తున్న చిలిపి పనులు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. ఇంతకుముందే అతడు హీరోయిన్ తొడ భాగంలో ముద్దాడుతూ కనిపించాడు. దానిపై తీవ్రమైన ట్రోల్స్ ఎదురయ్యాయి. ఒక హాట్ యాంకర్ తనను పెళ్లాడేస్తానని అంటే ఆమె అందాన్ని పొగిడేశాడు.

తాజాగా ఆర్జీవీ ప్రతి యాక్టివిటీపైనా కుటుంబ సభ్యులు ఏమని అనుకుంటారు? ఎలా స్పందిస్తారు? అన్నది.. ఆయననే ఓ నెటిజన్ అడిగారు. దానికి అతడు ఎంతో నిజాయితీగా సమాధానమిచ్చారు. “నా కుటుంబం చాలా కాలం క్రితం విడిచిపెట్టింది. వారు పెద్దగా బాధపడటం లేదు. నేను కోరుకున్నది చేయటానికి వారు నన్ను విడిచిపెట్టారు. నేను జూలో ఉండే జీవిలా వింతగా ఉన్నానని నా కుమార్తె భావిస్తుంది“ అంటూ సూటిగా మ్యాటర్ కి వచ్చేశారు ఆర్జీవీ.

Nara Lokesh slams Jagan govt for false claims on industries

Share

The TDP outraged over the recent release of the list by the YCP government on industries that came to the state during the two-year rule of the Jagan government. TDP National General Secretary Nara Lokesh criticized the Jagan government for claiming the companies brought by the TDP government as their credit.

Nara Lokesh recalled that not even a single company came to AP under Jagan’s reign. He said that Chandrababu brought industries like KIA, Hero Motors, Ashok Leyland, Isuzu, Apollo Tires, Mohan Spintex, Tory and TCL to AP and created employment for the youth.

Speaking on this occasion, Lokesh alleged that 17 Kia affiliated firms with an investment of Rs 2,000 crore were being set up in neighbouring states due to threats from YCP leaders. It remains to be seen how YCP leaders would react to Lokesh’s remarks.

Exclusive: Malayali beauty in talks for Mahesh Babu-Trivikram’s SSMB28

Share

Trivikram is considering numerous options for the female lead role in his upcoming biggie, SSMB28. There is a new addition to the list of actresses who are in talks for the big-budget celluloid.

As said by our sources, Malayali beauty Malavika Mohanan who was last seen in Vijay’s Master is in talks for the female lead role in SSMB28.

The makers of the Mahesh Babu starrer recently contacted Malavika and enquired about her availability. Trivikram is expected to narrate the story to the young actress very soon and the final call will be taken correspondingly.

If things fall into place, the much-anticipated SSMB28 will be Malavika’s maiden Telugu film and she couldn’t have asked for a better launch pad for her career in Telugu cinema, given the scale of the project.

Mahesh Babu plans to commence shooting for SSMB28 soon after he is done with Sarkaru Vaari Paata.

CM YS Jagan Meets Union Minister Prakash Javadekar | Delhi Tour Updates |

Share

CM YS Jagan Meets Union Minister Prakash Javadekar | Delhi Tour Updates |

4:30 PM | ETV Telugu News | 10th June 2021

Share

4:30 PM | ETV Telugu News | 10th June 2021

కరోనా టీకా వేసుకున్న అన్నాచెల్లెల్లి చేతులకు కరెంట్ సప్లై ..? l Viral Video l

Share

కరోనా టీకా వేసుకున్న అన్నాచెల్లెల్లి చేతులకు కరెంట్ సప్లై ..? l Viral Video l

https://www.youtube.com/watch?v=f-apa0xkWII

ఆదాయం లేక పన్ను చెల్లించలేక పోతున్నా

Share

బాలీవుడ్‌ వివాదాస్పద నటి.. ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో కొనసాగుతూ ఉంటుంది. తాజాగా ఆమె మీడియాలో మళ్లీ నిలిచింది. ఈసారి పన్ను చెల్లించే విషయంలో ఆమె పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాదికి గాను కంగనా పన్ను చెల్లించలేదట. ఆమె పన్ను చెల్లించే విషయంలో ఎప్పుడు కూడా సక్రమంగా ఉంటుంది. కాని ఈసారి మాత్రం ఆమె పన్ను చెల్లించలేదు అంటూ టాక్ వస్తున్న సమయంలో స్వయంగా కంగనా స్పందించింది.

ఇండస్ట్రీలో నేను అత్యధికంగా పన్ను చెల్లించే హీరోయిన్స్‌ లో ఒకరిగా నిలుస్తాను. నా ఆదాయంలో ఏకంగా 45 శాతం వరకు నేను పన్ను చెల్లిస్తున్నాను. అలాంటి నేను ఈసారి పన్ను చెల్లించలేక పోయాను. గత ఏడాదిలో కరోనా కారణంగా సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల నేను పన్ను చెల్లించలేక పోయాను. గత ఏడాది పన్ను చెల్లించని కారణంగా నేను అదనంగా ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. అయినా నేను దానికి సిద్దంగానే ఉన్నాను. పరిస్థితులు అనుకూలించిన వెంటనే నేను పన్ను చెల్లిస్తానంటూ ముందస్తుగా తనపై వస్తున్న విమర్శలకు సమాధానంను కంగనా చెప్పింది.

Twitter expresses it’s interest to comply with Centre’s new IT rules, says making efforts!

Share

The microblogging site Twitter and Narendra Modi led union government has been at loggerheads over the new IT Rules introduced by the government, to regulate the social media platforms, OTT platforms, and digital content.

However, it is said that the social media giant took a backstep and expressed its willingness to comply with the new rules. In a letter, Twitter reportedly asked some more time.

Twitter reportedly said that it is making efforts to comply with the new rules and for this, a nodal contact person and a resident grievance officer were appointed already and a chief compliance officer will be appointed very soon.

The social media giant gave the impact of the Covid-19 pandemic on the world as a reason for the practical problems in making the arrangements to comply with the guidelines issued by the government.

“The global impact of the Covid-19 pandemic has made it more difficult for us as a practical matter to make certain arrangements necessary to comply with the guidelines within the stipulated time-frame,” Twitter observed.

The Centre announced new IT Rules earlier in February this year. The rules came into effect in May. The rules are issued to regulate social media platforms, streaming platforms, and platforms that stream digital news.

The “Information Technology (Guidelines for Intermediaries and Digital Media Ethics Code) Rules, 2021” says that the platforms should chief compliance officers so that the new rules are followed.

The nodal officers will deal with coordinating with the law enforcement agencies. All the special officers should be from India.

Throwback: Namrata Posts Mahesh’s Endearing Click With HisKids!

Share

Superstar Mahesh Babu’s wife and former Miss India Namrata Shirodkar is very active on social media. She often posts pictures and videos of her lovely family. Recently, she posted an endearing photo of Mahesh Babu along with his kids which was taken long back.

This throwback photo is going viral on the internet. Seems like it was taken during one of their many vacations. Mahesh is seen holding his adorable Sitara in his arm and son Gautham on the other side. Both the kids appear very cute and fans are absolutely loving.

Namrata wrote, “Turning back the clock!! Rewind mode on..need all those days back and how !! #goawaycovid19..it’s about time.” The Ghattamaneni family is staying in their home and avoiding any public contact. Seems like Namrata is eagerly waiting to go on another vacation and wants Corona to go away. For now, she is just reminiscing the good old days when they spent a lot of time together abroad.

More Film News

More Political News